1 min read

TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..

TVS iQube S vs Ola S1X+ |  భార‌త్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుద‌ల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్‌, TVS వంటి ప్ర‌ధాన కంపెనీలు కేవ‌లం సింగిల్ వేరియంట్ ను మాత్ర‌మే తీసుకువ‌చ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు […]

1 min read

TVS iQube | ఓలాకు పోటీగా త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు తీసుకొచ్చిన‌ టీవీఎస్

TVS iQube ST  | టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త బేస్ వేరియంట్‌ను దేశంలో విడుదల చేసింది. కొత్త బేస్ వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. మరొక కీల‌క అంశ‌మేమింటంటే.. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న TVS iQube టాప్-వేరియంట్ ఎట్ట‌కేల‌కు డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ వెల్ల‌డించింది. అయితే TVS iQube ST వేరియంట్ ఇప్పుడు . 3.4 kWh, 5.1 kWh రెండు […]

1 min read

Electric 2-wheeler Sales | ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో ఫిబ్రవరిలో విజేత ఎవరు?

Electric 2-wheeler Sales | 2024 లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29 ముగిసే వరకు  ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల  రిటైల్ అమ్మకాలు 800,000 యూనిట్లను అధిగమించాయి. భారత ప్రభుత్వ  వాహన్ వెబ్‌సైట్ లో  రిటైల్ అమ్మకాల డేటా ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) కలిసి ఫిబ్రవరి 2024లో మొత్తం 81,963 యూనిట్లను విక్రయించారు, జనవరి 2024లో కంటే కేవలం 36 యూనిట్లు (81,927 యూనిట్లు) అధిగమించారు. […]

1 min read

TVS iqube | వచ్చే మూడు నెలల్లో టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

TVS iQube ST 2024|ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్.. మరో మూడు నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. ఈమేరకు TVS CEO KN రాధాకృష్ణన్ మీడియా కు వెల్లడించారు. గత త్రైమాసికంలో కంపెనీ 48,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించిందని, అంతకు ముందు త్రైమాసికంలో 29,000 యూనిట్లు విక్రయించామని రాధాకృష్ణన్ వెల్లడించారు. అలాగే, వచ్చే త్రైమాసికంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోందని కూడా ఆయన వెల్లడించారు. […]