Tag: Vida

Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..
E-scooters

Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..

Hero MotoCorp | దశాబ్దాలుగా సాంప్రదాయ పెట్రోల్ ద్విచక్రవాహనాల మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించిన హీరో మోటోకార్ప్, గత ఏడాది బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida v1 ను ప్రవేశపెట్టింది. పెట్రోల్ వాహనాల అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న హీరో మోటోకార్ప్ .. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో ఆ స్థాయిలో దూసుకువెళ్లడం లేదు.. ఈ విభాగంలోనూ దుసుుకుపోయేందుకు హీరోమోటో కార్ప్ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తాజాగా  కంపెనీ ఒక సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1 లక్ష లేదా అంతకంటే తక్కువ ధరతో విడుదల చేయనుంది, అలాగే   రెండవది రూ. 1.23-1 లక్షల ధరతో లాంచ్ చేస్తామని  హీరో మోటోకార్ప్ యాజమాన్యం ఈరోజు తెలిపింది.ఈవీ మార్కెట్ లో ఇప్పటికే అనేక కంపెనీలు స్థిరపడ్డాయి.  రాబోయే మూడేళ్లలో ఈ సెగ్మెంట్‌లో గందరగోళం ఏర్పడుతుంది, ఎందుకంటే కేంద్రం ఇచ్చే సబ్సిడీలు కూడా శాశ్వతంగా కొనసాగించలేకపోవచ్చు” అని హీరో మోటోక...
Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్
charging Stations

Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్

Hero MotoCorp : ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. భారతదేశంలో ఇంటర్‌ఆపరబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ఈ సహకారం ద్వారా EV వినియోగదారులు దేశవ్యాప్తంగా Hero MotoCorp VIDA, Ather గ్రిడ్‌లను సజావుగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్ 1900కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో 100 నగరాలను కవర్ చేస్తుంది.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇటీవల లైట్ ఎలక్ట్రిక్ కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్ (LECCS) ని ఆమోదించింది. ఇది తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశంలో మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన AC మరియు DC కంబైన్డ్ ఛార్జింగ్ కనెక్టర్ ప్రమాణం.. బీఐఎస్ ఆమోదించబడిన ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించుకునే ఈ కంబైన్డ్ నెట్‌వర్క్ దేశంలోనే అతిపెద్ద EV ఛార్జింగ్ ఎకోసిస్టమ...
Hero MotoCorp Electric Scooters వ‌స్తున్నాయ్‌..
EV Updates

Hero MotoCorp Electric Scooters వ‌స్తున్నాయ్‌..

Hero Ev బ్రాండ్ Vida లోగో ఆవిష్క‌ర‌ణ‌ భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన త‌యారీ సంస్థ Hero MotoCorp తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త బ్రాండ్‌ను విడుదల చేసింది. హీరో బ్రాండ్ పేరుపై Hero Electric (హీరో ఎలక్ట్రిక్‌ )తో కొనసాగుతున్నవివాదం కారణంగా ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా హీరో మోటో కార్ప్ కంపెనీ తన EV వ్యాపారం కోసం ఒక ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించి జాగ్రత్తగా అడుగు వేయవలసి వచ్చింది. హీరో తన మొదటి ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌ను జూలై 1న విడుదల చేయనుంది. MotoCorp దాని రాబోయే Hero MotoCorp Electric Scooters ఉత్పత్తుల కోసం విడా ( Vida ) అనే బ్రాండ్‌ను ఉపయోగించుకుంటోంది. కంపెనీ తన EVల కోసం Vida, Vida MotoCorp, Vida EV, Vida Electric, Vida Scooters. Vida మోటార్‌సైకిల్స్ వంటి అనేక పేర్లకు పేటెంట్‌ను దాఖలు చేసింది. అదే సమయంలో హీరో మోటోకార్ప్, $100 మిలియన్ల స్లోబల్ సస్టైనబిలిటీ ఫండ్‌ను కూ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..