1 min read

ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

Vishakhapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను పూర్తిగా సౌరశక్తితో నడిచే మోడల్ గ్రామాలు (Solar Powered Model Villages)గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అదనంగా, ఆమె గృహ సముదాయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలలో సోలార్ ప్యానెల్స్ సెటప్‌లను […]

1 min read

గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్.. బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి..

4-స్పీడ్ గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటుూరుతో సహా 25 నగరాల్లో అందుబాటులోకి.. Matter Aera pre-bookings : ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన  Matter కంపెనీ తన తొలి  ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎరా (Aera) ప్రీ-బుకింగ్ పై ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని 25 నగరాలు జిల్లాల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది.  మే 17, 2023న ప్రీ-బుకింగ్ విండో తెరవనున్నారు. రూ.2వేల మొత్తంలో బుక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో […]