Wardwizard Innovations & Mobility
లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ
Joy e-bike offers : భారతదేశంలో ‘జాయ్ ఇ-బైక్’ (Joy e-bike) బ్రాండ్ తో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేస్తున్న Wardwizard సంస్థ దేశంలో 1 లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల మైలురాయిని దాటేసింది. ఈమేరకు కంపెనీ తన 1,00,000వ యూనిట్ మిహోస్‌ను వడోదరలోని దాని తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది. 2016లో స్థాపించబడిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లలో తన మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. BSE లో భారతదేశం యొక్క […]
Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard
Joy e-bike : ‘జాయ్ ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Wardwizard Innovations & Mobility.. కేవలం 6 నెలల్లో భారతదేశమంతటా 100 కొత్త షోరూంలను ప్రారంభించింది. ఫలితంగా ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 750కి చేరింది. ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లు భారతదేశం అంతటా పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్, […]