Sunday, August 24Lend a hand to save the Planet
Shadow

Tag: Zulu Electric Scooter

రూ.94,990/- ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన కెనేటిక్ గ్రీన్

రూ.94,990/- ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన కెనేటిక్ గ్రీన్

E-scooters
Zulu Electric scooter : పూణేకు చెందిన కైనెటిక్ గ్రీన్, భారతదేశంలో తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, జులును విడుదల చేసింది. దీని ధర రూ. 94,990 . ఇది సరికొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ద్విచక్ర వాహన రంగంలోకి బ్రాండ్ పునఃప్రవేశాన్ని సూచిస్తుంది. హోండా మోటార్స్‌తో భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందిన కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు నొక్కిచెప్పింది.కైనెటిక్ గ్రీన్ ద్వారా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముఖ్య వివరాలు, ఫీచర్లను త్వరగా తెలుసుకుందాం.. డిజైన్.. లుక్స్ జూలూ స్కూటర్ క్లీన్, సొగసైన, ఆకట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ.. స్పోర్టీ లుక్స్ తో కనిపిస్తుంది.. ముఖ్యంగా, ఆప్రాన్-మౌంటెడ్ LED ల్యాంప్, హ్యాండిల్‌బార్ హార్న్ పై ఉంచబడిన DRL చిత్రాలలో స్పష్టంగా కనిపించే విధంగా దాని స్టైలిష్ ఆధునిక రూపాన్ని ఇస్తుంది. రంగులు జులు ఎలక్ట్రిక్...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు