Ultraviolette Automotive నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్
గంటకు 147కిలోమీటర్ల వేగం సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్ బెంగళూరుకు చెందిన Ultraviolette Automotive వ్యవస్థాపకులు నారాయణ్ సుబ్రహ్మణ్యం, నిరజ్ రాజ్‌మోహన్ గ్లోబల్‌గా అత్యంత విలాసవంతంమైన ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్‌లో విడుదల చేయబోతున్నారు. Ultraviolette F77 పేరుతో మొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం మోటార్ బైక్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో విడుదల చేయనున్నారు. . F77 ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కనీస రైడింగ్ రేంజ్ 150 కిమీ ఉంటుంది. అయితే దీని ప్రారంభ ధర సుమారు…
