Home » Archives for 2021 » Page 2

Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు షురూ..

Ola S1 S1 pro : ఓలా ఎల‌క్ట్రిక్ వాహనాల కోసం ఎదురుచూస్తున్న వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త.. ప్ర‌ముఖ ఈవీ సంస్థ Ola.. తన ఓలా S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల‌ను వినియోగారుల‌కు డెలివ‌రీ చేసింది. కొత్త Ola S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఈ ఏడాది ఆగస్టు 15న భారతదేశంలో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. వీటి ఎక్స్-షోరూమ్ ధ‌ర‌లు వరుసగా రూ. 99,999, రూ. 1,29,999. ఈ స్కూటర్లను లాంచ్…

సింగిల్ చార్జిపై 120కి.మి రేంజ్‌

స‌రికొత్త‌గా EeVe Soul electric scooter EeVe Soul electric scooter : భువనేశ్వర్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల స్టార్టప్, EeVe ఇండియా.. ఇటీవల తన ఫ్లాగ్‌షిప్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ కొత్త వాహ‌నం ఆవిష్క‌ర‌ణ‌తో ఈ కంపెనీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి ప్రవేశించిన‌ట్లైంది. కొత్త విడుద‌లైన EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధ‌ర భారతదేశంలో రూ.1.40 లక్షలు. అయితే, ఈ ధరలో FAME II సబ్సిడీ అలాగే ఇతర రాష్ట్ర…

EeVe-Soul Electric scooter

Ather Energy 25th experience centre..

Ather Energy 25వ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ :  ప్రముఖ ఈవీ కంపెనీ.. Ather Energy తన కొత్త రిటైల్ అవుట్‌లెట్‌ను ఇటీవలే గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో ప్రారంభించింది. ఈ ఏడాది అహ్మ‌దాబాద్‌లో మొదటి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.  అయితే సూర‌త్‌లోని ఈ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలో ఏథ‌ర్ కంపెనీ ప్రారంభించిన త‌న రెండో రిటైల్ అవుట్‌లెట్ అవుతుంది.  గుజ‌రాత్ రాష్ట్రంలో ఏథర్ 450X, 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఫుల్‌గా డిమాండ్ ఏర్ప‌డింది. వినియోగదారుల డిమాండ్…

Ather Energy first experience centre in Goa

రూ.10-15ల‌క్ష‌ల రేంజ్‌లో MG New Electric Car

MG New Electric Car : ఎల‌క్ట్రిక్  వాహ‌న‌ ప్రేమికుల‌కు శుభ‌వార్త .. ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ MG మోటార్ ఇండియా త్వ‌ర‌లో మ‌రో ఎల‌క్ట్రిక్ కారును విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. MG మోటార్ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 10-15 లక్షల మధ్య ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్న‌ట్లు ప్రకటించింది. భారతదేశంలో కంపెనీ ప్ర‌వేశ‌పెడుతున్న రెండవ EV కానుంది. గ‌తంలో ఎంజీ మోటార్.. ఎలక్ట్రిక్ SUV అయిన ఎంజీ ZS…

MG Motor highest sales

ఈవీ అమ్మ‌కాల్లో Hero Electric దూకుడు..

న‌వంబ‌ర్‌-2021లో 7000+ వాహ‌నాల విక్ర‌యాలు Hero Electric Ev Sales : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాల్లో హీరో ఎల‌క్ట్రిక్ దూసుకుపోతోంది. 20121 నవంబర్ లో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ సుమారు 7,000 పైగా హై-స్పీడ్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను EVలను విక్రయించింది.  మ‌రోవైపు హీరో ఎలక్ట్రిక్ తన సేల్స్ టచ్‌పాయింట్‌లను కూడా విస్త‌రించుకుంటూ పోతోంది. Hero Electric నవంబర్ 2021 నెలలో తన విక్రయాల గ‌ణంకాల‌ను ప్రకటించింది.  ఈ కాలంలో JMK రీసెర్చ్/ VAHAN డ్యాష్‌బోర్డ్ వెల్ల‌డించిన తాజా…

hero electric sales

Simple Energy’s new plant

ఐదేళ్ల‌లో 2,500 కోట్ల పెట్టుబ‌డులు.. సుమారు 12వేల మందికి ఉపాధి ఓలా కంపనీపై పైచేయి.. Simple Energy’s new plant : క‌ర్ణాట‌క బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్.. Simple Energy ఇటీవ‌లే సింపుల్ వన్ పేరుతో భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ‘అనుకూలమైన’ పరిస్థితుల్లో ఈ స్కూట‌ర్ 236 కిలోమీట‌ర్ల రేంజ్ ఇస్తుందంటూ ఈ కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహ‌నంగా పేర్కొనబడింది….

Simple one

ఆ న‌గ‌రానికి 60 అత్యాధునిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

టాటా మోటార్స్‌తో ఒప్పందం స్థిరమైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రోత్సహించడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంటోంది టాటా మోటార్స్ సంస్థ‌. తాజాగా టాటా మోటార్స్ అహ్మదాబాద్ జన్మార్గ్ లిమిటెడ్ (AJL)కి 60 Ultra Urban e-bus ల‌ను డెలివరీ చేసింది. టాటా అల్ట్రా అర్బన్ 9/9 AC బస్సులను అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ఈవెంట్ సెంటర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అహ్మదాబాద్ మేయర్ కిరిత్‌కుమార్ పర్మార్ త‌దిత‌రులు జెండా ఊపి ప్రారంభించారు. టాటా మోటార్స్, AJLతో…

tata-ultra-99m-ac-electric-bus

Euler HiLoad EV కు భారీ డీల్‌

MoEVing సంస్థ నుంచి 1,000 HiLoad EVల ఆర్డర్‌ Euler Motors : ఎల్కూర్ మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌ను విడుదల చేసింది. మార్కెట్‌లో దీని ప్ర‌క‌ట‌న రాగానే దేశ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన డిమాండ్‌ను సొంతం చేసుకుంది. Euler HiLoad EV భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌గా కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.3.50 లక్షలు. ఈ కార్గొ ఎల‌క్ట్రిక్ వాహ‌నం బుకింగ్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభించబడ్డాయి. అయితే…

Euler-Motors

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ తేదీ ఖ‌రారు..

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓలా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల డెలివరీ తేదీల‌ను కంపెనీ ఎట్ట‌కేల‌కు ప్ర‌క‌టించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా Ola S1, S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని పెంచినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను డిసెంబర్ 15 నుంచి డెలివరీ చేయనుందని ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. అగర్వాల్ ట్విట్టర్‌లో కొన్ని చిత్రాలను కూడా షేర్ చేశారు. ఇందులో ఓలా ఫ్యాక్టరీ లోపల వరుసలో ఉన్న S1, S1…

ola electric scooter
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates