Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెటర్.. ?
Ola S1 Pro Simple One Ather పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు మార్కెట్లో ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నప్పటికీ చాలా వాటిలో రేంజ్ (మైలేజీ) ఉంటే స్పీడుండదు.. స్పీడుంటే రేంజ్ ఉండడదు. ఈ రెండూ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యంత అరుదైన విషయం. అయితే ఇటీవల సమస్యను అధికమిస్తూ పలు కంపెనీలు అత్యంత ఆధునిక ఫీచర్లతో హైస్పీడ్, హై రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదలచేశాయి….
