Simple One electric scooter ప్రీబుకింగ్స్..
రూ.1947తో ప్రీబుకింగ్స్ సింపుల్ ఎనర్జీ, బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ గురువారం నుంచి తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One electric scooter కోసం ప్రీ-బుకింగ్స్ ను ప్రారంభించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 15 ఆగస్టు, 2021 న ఆవిష్కరించనున్న విషయం తెలిసందే. అయితే ప్రీ బుకింగ్స్ కోసం రూ.1,947 చెల్లించాలని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రీ-బుకింగ్ సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. వాహనాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు….
