Home » Archives for 2025 » Page 6

Electric Vehicle Park : క‌ర్నూలులో 12,00 ఎక‌రాల్లో ఎల‌క్ట్రిక్ వెహికిల్ పార్క్‌..

Electric Vehicle Park : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కర్నూలు జిల్లాలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటుకానుంది. ఈ మేర‌కు ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, పీపుల్ టెక్ గ్రూప్ సంస్థ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో…

Electric Vehicle Park

Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

Bharat NCAP : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) మహీంద్రా XEV 9e వేరియంట్‌తోపాటు BE 6 లపై క్రాష్ పరీక్షలను నిర్వహించింది. ఈ రెండు మోడల్‌లు పెద్దలు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో ఆకట్టుకునే విధంగా 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ముఖ్యంగా SUVలలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ స్కోర్‌లు BNCAP నుంచి అత్య‌ధికంగా రేటింగ్ పొందిన వాహ‌నాలుగా నిలిచాయి. ఈ రెండింటిలో, మహీంద్రా XEV 9e కొంచెం మెరుగైన స్కోర్‌తో BE 6ని…

Bharat NCAP

Bharat Mobility Global Expo 2025 : EV అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరిగే అవ‌కాశం

ఆటో రంగంలో పెట్టుబడులు పెట్టండి : పీఎం మోదీ Bharat Mobility Global Expo 2025 : ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం న్యూఢిల్లీలో అన్నారు, ఈ బూమ్ ప్రపంచ, దేశీయ తయారీదారులకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని ఆయ‌న‌ ఆశాభావం వ్యక్తం చేశారు.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను మోదీ ప్రారంభించారు,…

Bharat Mobility Global Expo 2025

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

Bharat Mobility Global Expo 2025 : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి, హ్యుందాయ్ క్రెటా, అయితే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ (Hyundai Creta Electric ) ఈరోజు విడుద‌ల కానుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ విడుదల త‌ర్వాత ఇప్పుడు , ‘క్రెటా’ బ్రాండ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వంటి మ‌ల్టీ పవర్‌ట్రైన్ ఆప్ష‌న్ల‌ను కలిగి ఉంటుంది. భారతదేశంలో 2015లో ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి హ్యుందాయ్ క్రెటా బాబాగా పాపుల‌ర్…

Hyundai Creta Electric

Renewable Energy in 2024 : రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి

Renewable Energy in 2024 : మినిస్ట్రీ ఆఫ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) డేటా ప్రకారం, భారతదేశం 2024లో రికార్డు స్థాయిలో 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. 2023లో 13.75 GW పున‌రుత్పాద‌క విద్యుత్ ను పెంచుకోగా 2024లో 113% పెరిగింది. ఈ గ‌ణంకాల‌ను బ‌ట్టి క్లీన్ ఎనర్జీ వైపు దేశం వేగవంతంగా ప‌య‌నిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 2030 నాటికి భారతదేశం 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది….

Renewable Energy in 2024

How To Wash Spinach : ఆకుకూరలను ఎలా శుభ్రం చేయాలి..

How To Wash Spinach : శీతాకాలం వచ్చిన వెంటనే, మెంతికూర‌, బ‌చ్చ‌లి, పాల‌కూర, తోట‌కూర వంటి అనేక ఆకుకూర‌లు పుష్క‌లంగా కూరగాయలు మార్కెట్‌లో లభిస్తాయి. ఇవి తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఇంటికి తెచ్చిన తర్వాత, ఈ ప్రశ్న తరచుగా కొంద‌రి మదిలో వస్తుంది.. దానిని కత్తిరించి కడగాలా లేదా కడిగి కత్తిరించాలా? ఈ ప్రశ్న కూడా మీ మనసులోకి వస్తే, దానిని స‌మాధాన‌మేంటో ఇప్పుడు తెలుసుకోండి…..

Spinach

Green energy | గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ

Green energy | తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ఇంధన వనరు అయిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌-ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్‌ మినరల్స్‌ రీసెర్చ్‌ హబ్‌పై జనవరి 3వ తేదీ శుక్రవారం ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. మోనాష్ యూనివర్శిటీ…

Green energy

Renewable Energy : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ

Clean and Green Energy Policy | హైదరాబాద్ : రానున్న పదేళ్లలో తెలంగాణ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ (Telangana Renewable Energy)ని ప్రకటించాలని రాష్ట్ర‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం దీనిపై ప్రకటన చేయనున్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి…

Renewable Energy

Honda Activa ఈవీ స్కూటర్స్ బుకింగ్‌లు ప్రారంభం..

Honda Activa EV : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2025ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కంపెనీ ఇటీవల విడుదల చేసిన హోండా Activa e, హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. Activa e కోసం బుకింగ్‌లు ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన అధికారిక డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో, ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్‌లోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో QC1ని రిజర్వ్ చేసుకోవచ్చు….

Honda Activa EV
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates