Monday, December 23Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

200 km Range electric bike Oben Rorr launched

200 km Range electric bike Oben Rorr launched

E-bikes
గంట‌కు 100కి.మి వేగం, 200కి.మి రేంజ్ తెలంగాణ‌లో రూ.1,24,000 ఎక్స్‌షోరూం ధ‌ర‌కు ల‌భ్యంబెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను Oben Rorr electric bike ను రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ధ‌ర‌తో విడుదల చేసింది. ఈ electric bike ను కొనుగోలు చేయాల‌నుకునే వినియోగదారులు రూ.999 బుకింగ్ మొత్తంతో ఒబెన్ ఎలక్ట్రిక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్త రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు 2022 జూన్ నుంచి ప్రారంభంమ‌వుతాయి.ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా ఇండియాలోనే డిజైన్/ అభివృద్ధి చేయబడింద‌ని కంపెనీ పేర్కొంది. Oben Rorr electric bike మొదట్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, ముంబై, ఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్ జైపూర్‌లో అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. Oben Rorr electric bike డిజైన్ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్-...
120km రేంజ్ తో Poise Scooters

120km రేంజ్ తో Poise Scooters

E-scooters
Poise Scooters ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల‌పై డిమాండ్ కార‌ణంగా ఈవీ ప‌రిశ్ర‌మ‌లు మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ సెగ్మెంట్లో మునుపెన్నడూ క‌న‌ని వినని బ్రాండ్లు, కొత్త స్టార్ట‌ప్‌లు వ‌స్తున్నాయి.  తాజాగా, బెంగళూరుకు చెందిన నిసికి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Nisiki Technologies Pvt Ltd) కు చెందిన అనుబంధ సంస్థ అయిన పోయెస్ స్కూటర్స్ (Poise Scooters)  మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్ర‌వేశ‌పెట్టింది.పోయెస్ ఎన్ఎక్స్-120 (Poise NX-120) పోయెస్ గ్రేస్ (Poise Grace)Poise Scooters ధ‌ర‌లు (ఎక్స్-షోరూమ్, కర్ణాటక) Poise NX-120 - Rs. 1,24,000 Poise Grace - Rs. 1,04,000 ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా విక్రయించనుంది. వాటి ధరలు ఆయా రాష్ట్రాలలో అందించే సబ్సిడీలను బట్టి ధ‌ర‌ల్...
మార్చి 24న‌ Oki 90 electric scooter విడుద‌ల‌

మార్చి 24న‌ Oki 90 electric scooter విడుద‌ల‌

E-scooters
Oki 90 electric scooter : దేశంలో ఎలక్ట్రిక్ వాహ‌న రంగం శ‌ర‌వేగంగా దూసుకుపోతున్న త‌రుణంలో మార్కెట్‌లో అనేక కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్ప‌టికే ఉన్న బ‌డా ఈవీ కంపెనీలు స‌రికొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తున్నాయి. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను తయారీ కంపెనీ ఒకినావా ఆటోటెక్.. దేశీయ మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతోంది. మార్చి 24న అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయ‌లేదు. కానీ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Oki 90 పేరుతో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్చి 24, 2022న విడుద‌ల చేయ‌నున్నారు.ఒకినావా నుండి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడ‌ల్‌ను మొద‌ట టెస్టింగ్ రైడ్ సమయంలో గుర్తించారు. దాని తర్వాత త్వరలో విడుదల చేయబో...
స్టైలిష్ లుక్స్ తో Miessa Reeve ఎలక్ట్రిక్ సైకిల్స్

స్టైలిష్ లుక్స్ తో Miessa Reeve ఎలక్ట్రిక్ సైకిల్స్

Electric cycles
https://youtu.be/D9BLKjJoqHo హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ MEISSA REEVE కంపెనీ సరికొత్త ఫీచర్స్ తో రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని రోడ్లపై పరుగులు తీయడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ దూరం గల గమ్యాలు, చిన్న అవసరాలకు ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ చక్కగా సరిపోతాయి. విద్యార్థులు, మహిళలు వీటిని చాలా ఈజీగా నడపవచ్చు. MEISSA REEVE కంపెనీ రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేసింది అవి.. Scooch 3T Prance 1.0MEISSA REEVE Schooch 3T Specifications Scooch 3T electric cycle ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 45 నుంచి 50కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 30కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ వాహనానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. హార్న్, హెడ్లైట్ ఉంటాయి.ఇందులో 250w మోటార్ తో శక్తిని పొందుతుంది. అలాగే 36v 10.4Ah లిథియం...
మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..

మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..

E-bikes
గంట‌కు 100కి.మి స్పీడ్, సింగిల్ చార్జిపై 200కి.మి రేంజ్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ Oben EV, ఇటీవల భారతీయ మార్కెట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. సంస్థ యొక్క తొలి ఈ-బైక్ పేరు Oben Rorr. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇండియాలో 2022 మార్చి 15, 2022న ప్రారంభించ‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఓబెన్ EV దాని రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అనువైన పరిస్థితుల్లో ఒక్కసారి ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల వరకు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. Oben Rorr ఎలక్ట్రిక్ బైక్ ఫీచ‌ర్లు ప్ర‌చార చిత్రాల‌ను ప‌రిశీలిస్తే ఒబెన్ రోర్ ఆక‌ర్ష‌ణీయ‌మై డిజైన్‌తో స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపిస్తుంది. ముందు భాగంలో LED DRLలతో కూడిన స‌ర్కిల్ ఆల్-LED హెడ్‌ల్యాంప్‌ను క‌లిగి ఉంది. ఇది LED టర్న్ ఇండికేటర్‌లు, ట్రిపుల్-టోన్ కలర్ షేడ్ అత్యద్భుతంగా క‌నిపిస్తోంది. LED టెయిల్‌లాంప్‌ను కూడా కలిగి ఉంది. ...
Ather electric scooter బిగ్ అప్‌డేట్‌..

Ather electric scooter బిగ్ అప్‌డేట్‌..

EV Updates
Ather electric scooter భాగాలను త‌యారీకోసం Foxconn తో ఒప్పందం Ather electric scooter : దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ Ather Energy (ఏథర్ ఎనర్జీ..) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కీలకమైన భాగాలను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి Foxconn (ఫాక్స్‌కాన్) టెక్నాలజీ గ్రూప్ కంపెనీ అయిన భారత్ ఎఫ్‌ఐహెచ్‌తో ఒప్పందాన్ని కుదుర్చ‌కుంది. ఇందులో భాగంగా, భారత్ ఎఫ్‌ఐహెచ్ ప్రత్యేకంగా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, డ్యాష్‌బోర్డ్, పెరిఫెరల్ కంట్రోలింగ్ యూనిట్లు, ఏథర్ 450X అలాగే 450 ప్లస్ Electric Scooters (ఎలక్ట్రిక్ స్కూటర్‌) కోసం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) అసెంబ్లీలను తయారు చేయ‌నుంది.మార్కెట్‌లో తమ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులైన Ather 450X, Ather 450 Plus డిమాండ్‌ను తీర్చేందుకు, తయారీ వ్యవస్థను మెరుగుపరచడమే ఈ ఒప్పందం లక్ష్యమ‌ని అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్పత్తులు ‘టర్న్-కీ’ మ...
2022 MG ZS EV విడుద‌లైంది.. ధ‌ర, ఫీచ‌ర్లు ఇవిగో

2022 MG ZS EV విడుద‌లైంది.. ధ‌ర, ఫీచ‌ర్లు ఇవిగో

Electric cars
 MG మోటార్ ఇండియా త‌న రెండో ఎల‌క్ట్రిక్ కారు 2022 ZS EV ని విడుదల చేసింది. MG కంపెనీ త‌న మొద‌టి ఎల‌క్ట్రిక్ కారు ZS EV ని 2019లో విడుద‌ల చేయ‌గా, ఇప్పుడు ఈ వాహ‌నానికి చాలా మార్పులు చేసి 2022 ZS EV తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది.ఇందులో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. మొద‌టిది ఎక్సైట్ ( Excite) రెండోది ఎక్స్‌క్లూజివ్( Exclusive). 2022 ZS EV ధరలు రూ. 21.99 లక్షల (ఎక్సైట్) నుంచి ప్రారంభమవుతాయి. 2022 ZS EV Exclusive వేరియంట్‌కి 25.88 లక్షల వరకు ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో ఉండగా, ఈ ఏడాది జూలై నుంచి ఎక్సైట్ వేరియంట్ అందుబాటులో వ‌స్తుంద‌ని కంపెనీ ప్రకటించింది. గ‌తంతో ZS EV భారతదేశంలో ₹ 19.88 లక్షల నుంచి ప్రారంభమైంది. ఎక్స్‌టీరియ‌ర్‌ MG ZS EV వెలుపలి భాగం లో చాలా మార్పులు చేశారు. ముందుభాగం గ్రిల్‌పై చార్జింగ్ సాకెట్ MG లోగో వెనుక నుండి MG లోగో యొక్క ఎడమ వైపుకు మార్చారు....
One Moto వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

One Moto వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

EV Updates
రోడ్ సైడ్ అసిస్టెంట్ కోసం Global Assure ఒప్పందం బ్రిట‌న్‌కు చెందిన One Moto India సంస్థ త‌న వినియోగదారులకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలను అందించేందుకు Global Assure  అనే కంపెనీతో ఒప్పందాన్ని కుద‌ర్చుకుంది. ఎల‌క్ట్రిక్ బైక్ ఎక్క‌డైనా బ్రేక్‌డౌన్ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో One Moto ఇండియన్ కస్టమర్‌లకు 24×7 సపోర్టును అందించడానికి Global Assure ముందుకు వ‌చ్చింది. ఏయే సేవ‌లంటే.. వాహనం లాగడం, ఫ్లాట్ టైర్ మరమ్మతు/మార్పు, ఆన్‌సైట్ రిపైర్‌మరమ్మతు, కీ లాకౌట్ సేవలు, అంబులెన్స్ రెఫరల్ వాహనం వెలికితీత ,హోటల్ సహాయం, 24×7 రెస్పాన్స్ సెంట‌ర్తాజా ఒప్పందం పై వన్ మోటో ఇండియా ప్ర‌తినిధి ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ.. త‌మ బ్రాండ్ నాణ్యమైన ఉత్పత్తిని అందించడంతోపాటు మంచి పోస్ట్ సేల్స్ సపోర్ట్‌ను అందించడానికి నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. గ్లోబల్ అష్యూర్‌తో అనుబంధం త‌మ ల‌క్ష్యానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొన్...
Yamaha electric scooters వస్తున్నాయ్..

Yamaha electric scooters వస్తున్నాయ్..

E-scooters
అంత‌ర్జాయ‌తీ స్థాయిలో గుర్తిపు పొందిన ద్విచ‌క్ర‌వాహ‌నాల తయారీ సంస్థ యమహా (Yamaha) మార్కెట్లో ప్ర‌పంచ మార్కెట్ కోసం రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది.యమహా నియో (Yamaha Neo),యమహ ఈ01 (Yamaha E01) ఎలక్ట్రిక్ స్కూటర్.Yamaha electric scooters  ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయి. కంపెనీ వీటిని రానున్న రోజుల్లో ముందుకు తీసుకురానుంది.యమహా ఇప్పటికే 50సీసీ పెట్రోల్‌తో నడిచే నియో స్కూటర్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అతిపెద్ద హైలైట్.. బ్యాటరీ ఎక్స్చేంజ్ టెక్నాలజీ. ఇది రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ క‌లిగి ఉంటుంది. అలాగే ఇది హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో ప‌రిగెడుతుంది.Yamaha electric scooters  లోని నియో ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ...