Monday, December 23Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

EVRE ఆధ్వ‌ర్యంలో 1000 EV Charging stations

EVRE ఆధ్వ‌ర్యంలో 1000 EV Charging stations

charging Stations
GoMechanic, EVRE సంస్థల మ‌ధ్య ఒప్పందంEV Charging stations ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలోEV Charging stations: ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలో  ev charging paints ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 1,000 EV ఛార్జింగ్ హబ్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్టు కంపెనీ గతంలోనే ప్ర‌క‌ట‌న చేసింది. మల్టీ-బ్రాండ్ వెహికల్ సర్వీసింగ్ వర్క్‌షాప్‌లలో మొదటి దశ EV ఛార్జింగ్ స్టేషన్‌లను బెంగళూరు, చెన్నై నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.భారతదేశ వ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేకపో...
Okinawa Autotech భారీ ఈవీ ప్లాంట్

Okinawa Autotech భారీ ఈవీ ప్లాంట్

EV Updates
సంవ‌త్స‌రానికి 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి మూడేళ్ల‌లో 1 మిలియన్ EV ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం  భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీల్లో ఒకటైన ఒకినావా ఆటోటెక్ (Okinawa Autotech) ఇటీవ‌ల‌ రాజస్థాన్‌లో తన రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (EV ) తయారీ కర్మాగారాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న తన కొత్త తయారీ యూనిట్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అభివృద్ధి చేయడానికి అత్యుత్తమ యంత్రాలతో కొత్త ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఒకినావా పేర్కొంది. ఇది ప్రస్తుతం ఈ ప‌రిశ్ర‌మ 3 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.కంపెనీ చెబుతున్న‌దాని ప్రకారం.. ఈ ప‌రిశ్ర‌మ‌లో Oki90 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌తో సహా రాబోయే కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను అభివృద్ధి చేయనున్నారు. భారతదేశంలో ఒకినావా తన ప...
దేశ దేశ‌వ్యాప్తంగా 380 EV chargers

దేశ దేశ‌వ్యాప్తంగా 380 EV chargers

charging Stations
17 న‌గ‌రాల్లో ఏర్పాటు చేసిన EVI Technologies EV chargers  ఈవీ రంగం అభివృద్ధిలో చార్జింగ్ మౌలిక స‌దుపాయాలు, బ్యాట‌రీ స్వాపింగ్ స్టేష‌న్లు ఎంతో కీల‌కం. మ‌న దేశంలో ఇవి త‌గిన‌న్ని లేక‌పోవ‌డం ఈవీ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతోంది. అయితే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై పెరుగుతున్న డిమాండ్ కారణంగా అనేక సంస్థ‌లు ఈ రంగంలో పెట్టుబ‌డులు పెడుతున్నాయి. చార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటుకు కూడా ముందుకు వ‌స్తున్నాయి.తాజాగా EVI టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్(EVI Technologies) (EVIT) భారతదేశంలోని 17 నగరాల్లో 380 EV ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. 2017 జూన్ లో EVIT ని స్థాపించారు. ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న EV ఛార్జింగ్ సొల్యూషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.హైద‌రాబాద్ స‌హా 17 న‌గ‌రాల్లో..EVI Technologies సంస్థ హైదరాబాద్, ఢిల్లీ-NCR, రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్...
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూశారా..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూశారా..

E-scooters
Neon zero one electric scooterదేశ‌వ్యాప్తంగా ఈవీల‌పై పెరుగుతున్న డిమాండ్ కార‌ణంగా అనేక స్వ‌దేశీ సంస్థ‌లు ఈవీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెడుతున్నాయి. అనేక విదేశీ కంపెనీలు కూడా మ‌న దేశంలో కొత్త‌కొత్త ఎల‌క్ట్రిక్ వాహనాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. ఈ జాబితాలోకి జర్మనీకి చెందిన ఆటోమొబైల్ సంస్థ నాన్ (Naon)  కూడా చేరింది. నాన్ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్  Neon zero one electric scooter ప్రోటోటైప్‌ను తన స్వదేశంలో ఆవిష్కరించింది. జీరో వన్ అని పిలవబడే ఈ స్కూట‌ర్‌ రెండు వేరియంట్‌లలో వస్తుంది.  అందులో మొద‌టిది L1e రెండోది L3e  ఈ స్కూట‌ర్ల ధ‌ర‌లు వ‌రుస‌గా  € 4,920 (రూ. 4.20 లక్షలు),  € 6,420 (రూ. 5.48 లక్షలు).అయితే దీని ధ‌రను బ‌ట్టి చూస్తే ఇది ప్రీమియం సెగ్మెంట్ కిందికి వ‌స్తుంది. డిజైన్ విష‌యానికొస్తే నియాన్ జీరో వన్ స్కూట‌ర్ మిగ‌తా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు ఎంతో భిన్నంగా క‌నిపిస్తోంది. ఇది ...
WardWizard నుంచి  హై స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

WardWizard నుంచి హై స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

E-scooters
విప‌ణిలోకి WardWizard electric scooters 55కి.మి స్పీడ్,  100 కి.మి. రేంజ్‌ WardWizard electric scooters  గుజ‌రాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్  త‌యారీ సంస్థ 'వార్డ్‌విజార్డ్ ఇటీవ‌ల రెండు కొత్త 'మేడ్-ఇన్-ఇండియా' హై-స్పీడ్ స్కూటర్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది  ఇందులో  మొద‌టిది వోల్ఫ్  ప్ల‌స్‌, రెండోది జెన్ నెక్స్ట్ నాను ప్ల‌స్‌Wolf+ ధర ₹1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా,  Gen Next Nanu+ అలాగే Del Go ధర వరుసగా ₹1.06 లక్షలు,  ₹1,14,500 (ఎక్స్-షోరూమ్).హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోకి తాము ప్ర‌వేశించిన‌ట్లు కంపెనీ పేర్కొంది. 'మేక్-ఇన్-ఇండియా స్ఫూర్తితో కొత్త స్కూటర్‌లను రూపొందించినట్లు తెలిపింది. గుజరాత్‌లోని వడోదరలో ఉన్న అత్యాధునిక తయారీ కేంద్రంలో కంపెనీ స్కూటర్‌లను తయారు చేయనుంది.కంపెనీ 2022 ఫిబ్ర‌వ‌రి 11 నుంచి ఈ కొత్త స్కూటర్ బుకింగ్‌లను ప్రారంభించింది. మూడు మ...
సెల్ ఫోన్ తెరపై BattRE virtual showroom

సెల్ ఫోన్ తెరపై BattRE virtual showroom

EV Updates
BattRE virtual showroom : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BattRE కంపెనీ ఇటీవ‌ల తన వర్చువల్ షోరూమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. వర్చువల్ షోరూమ్‌కు సంబంధించి కస్టమర్‌లకు రియ‌ల్ టైం ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) (augmented reality (AR)) వినియోగించింది. ఈ వర్చువల్ షోరూమ్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన BattRE ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.ఈ BattRE virtual showroom  ప్రారంభం గురించి ఆ  సంస్థ వ్యవస్థాపకుడు/ డైరెక్టర్ నిశ్చల్ చౌదరి మాట్లాడుతూ  ఈవీ రంగంలోనూ ఆన్‌లైన్ రిటైల్ సౌక‌ర్యాలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు. https://youtu.be/aMZTxXhCZeAఈవీ రంగం అభివృద్ధి క్ర‌మంలో భౌతిక, డిజిటల్ విధానంలో  అత్యంత ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన కొనుగోళ్ల  అనుభవాన్ని అందించడానికి ఈ డిజిట‌ల్ విర్చువ‌ల్ షోరూంను ప్రారంభించిన‌ట్లు తెలి...
Hero Electric స్కూట‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌..

Hero Electric స్కూట‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌..

E-scooters, EV Updates
SBI తో Hero Electric ఒప్పందం.. దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ Hero Electric .. తన కస్టమర్లకు రిటైల్ ఫైనాన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్‌లు ఇప్పుడు తమకు ఇష్ట‌మైన హీరో ఎల‌క్ట్రిక్ కంపెనీ స్కూటర్‌ను అతి తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది.రోజురోజుకు పెట్రోల్ రేట్లు పెరుగుతున్న నేప‌థ్యంలో EVలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్ర‌మంలో వినియోగ‌దారుల సౌల‌భ్యం కోసం భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ SBIతో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉంద‌ని కంపెనీ తెలిపింది.ఈ భాగస్వామ్యం వ‌ల్ల త‌క్కువ వడ్డీ రేట్లతోపాటు ప్రత్యేకమైన ఆఫర్లు విన‌యోగ‌దారుల‌కు అందుతాయి. వినియోగదారులు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో పెట్టుబడి పెట్టేందుకు లాభదాయకమైన డీల్స్ / స్కీమ్‌ల కోసం చూస్తున్నారు" అని హీరో ఎల...
త్వరలో మరికొన్ని Mahindra electric cars

త్వరలో మరికొన్ని Mahindra electric cars

Electric cars
Mahindra electric cars : భార‌తీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా త్వ‌ర‌లో మరికొన్ని ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ధ్ద‌మ‌వుతోంది. జూలైలో స‌రికొత్త EV రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ వారం ప్రారంభంలో మహీంద్రా భారతదేశం కోసం తన EV ప్లాన్‌లను త్వరలో వెల్లడిస్తామ‌ని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పూర్తిగా ఎలక్ట్రిక్ XUV300 SUVని విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో భారతదేశం కోసం తన ఎలక్ట్రిక్ వాహనాల ప్లాన్‌లను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. EV రోడ్‌మ్యాప్‌ను ప్రకటించే ముందు, ఈ సంస్థ మూడు EV కాన్సెప్ట్ మోడల్‌లను టీజ్ చేసింది, అయితే ఇవ‌న్నీ SUVలుగా క‌నిపిస్తున్నాయి. మహీంద్రా మూడు కార్లను ప్రదర్శిస్తూ టీజర్ వీడియోను షేర్ చేసింది.https://youtu.be/uK0I5zf7nnYరాబోయే Mahindra electric cars బోర్న్ ఎలక్ట్రిక్ విజ...
స్విస్ EV కంపెనీని కొనుగోలు చేసిన TVS Motor

స్విస్ EV కంపెనీని కొనుగోలు చేసిన TVS Motor

EV Updates
స్విట్జర్లాండ్ లోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన SEMG ని ఇండియాలోని ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం TVS Motor కొనుగోలు చేసింది. స్విస్ ఈ-మొబిలిటీ గ్రూప్ (SEMG)లో 75% వాటాను కొనుగోలు చేసినట్లు TVS మోటార్ కంపెనీ ప్రకటించింది. ఇటీవల నార్టన్ మోటార్‌సైకిల్స్, EGO మూవ్‌మెంట్‌తో సహా ప్రముఖ బ్రాండ్‌లను కొనుగోలు చేస్తూ ఐరోపాలో TVS మోటార్ కంపెనీ విస్త‌రించుకుటూ పోతోంది. SEMG అనేది డ‌చ్ ప్రాంతంలో ఇ-మొబిలిటీ సొల్యూషన్‌ల యొక్క మార్కెట్-లీడింగ్ ప్రొవైడర్. స్విట్జర్లాండ్‌లో USD 100M ఆదాయంతో అతిపెద్ద ప్యూర్-ప్లే ఇ-బైక్ రిటైల్ చైన్ M-వే ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రతిష్టాత్మకమైన స్విస్ మొబిలిటీ బ్రాండ్లను కలిగి ఉంది. ఇందులో సిలో, సింపెల్, అల్లెగ్రో, జెనిత్ వంటి బైక్‌లు ఉన్నాయి. SEMG సంస్థ‌కు విస్తృతమైన నెట్‌వర్క్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను, రెండు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, 31 ఆఫ్‌లైన్ స్టోర్‌లు ఉన్నా...