Electric cycles

Smartron tbike Onex launched.. 100km range
Electric cycles

Smartron tbike Onex launched.. 100km range

టెక్నాలజీ కంపెనీ Smartron India బిజినెస్-టు-బిజినెస్ (B2B) సెగ్మెంట్ కోసం రూ.38,000 ధరతో సెకండ్ జ‌న‌రేష‌న్ ఇ-సైకిల్ Smartron tbike OneX ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. Smartron tbike Onex 100km range మల్టీ-మాడ్యులర్, మల్టీ-పర్పస్, మల్టీ-యుటిలిటీ వెహికల్ గా రైడ్‌షేర్, డెలివరీ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని Smartron tbike వాహ‌నాన్ని రూపొందించిన‌ట్లు కంపెనీ పేర్కొంది. బ్యాటరీ మార్పిడి, ఆన్-బోర్డ్ ఛార్జింగ్ ఎంపికలతో ఇది వ‌స్తుంది. ఈ సైకిల్ గరిష్టంగా 25 kmph వేగంతో వెళ్తుంది. ఒక సింగిల్ చార్జిపై సుమారు 100 km ప్ర‌యాణిస్తుంద‌ని Smartron ఒక ప్రకటనలో తెలిపింది.ఈ లాంచ్‌తో, కంపెనీ తన ప్రొడ‌క్ట్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు ఐదు t-bike మోడళ్లను కలిగి ఉందని తెలిపింది.Smartron tbike OneX విడుద‌ల‌పై కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ మహేష్ లింగారెడ్డి మాట్లాడుతూ.. ష‌మా సెకండ్ జ‌ర‌రేష‌న్ మ‌ల్టీ ప‌ర...
Meraki S7 electric cycle @ ₹34,999
Electric cycles

Meraki S7 electric cycle @ ₹34,999

Meraki S7 electric cycle: Ninty one సైకిల్స్ సంస్థ తాజాగా సరికొత్త మోరాకి S7 ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర 34,999. మెరాకి S7 వారి నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది. Meraki S7 సైకిల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న Hero Lectro యొక్క F2i, ప్యూర్ ఈవీ సహా ఇతర ఎలక్ట్రిక్ సైకిళ్లతో పోటీ పడుతోంది. Meraki S7 electric cycle S7 నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది. బ్యాటరీ-ఆధారిత సైకిల్‌లోని కొన్ని ఇతర ముఖ్య ఫీచర్లు… స్పీడ్ ఇండికేషన్‌తో కూడిన స్మార్ట్ LCD, 160mm డిస్క్ బ్రేక్‌లు మరియు హై-ట్రాక్షన్ నైలాన్ టైర్లు ఉన్నాయి. Ninty one సంస్థ సహ వ్యవస్థాపకుడు, CEO సచిన్ చోప్రా మాట్లాడుతూ, “Meraki S7 electric cycleతో ప్రయాణించాలనుకునే వినియోగదారులకు పట్టణ రవాణా అవసర...
Harley-Davidson electric cycle
Electric cycles

Harley-Davidson electric cycle

ప్ర‌ఖ్యాత ఆటోమొబైల్ దిగ్గ‌జం Harley-Davidson ఈ సంవత్సరం తరువాత రెట్రో- ఇన్‌స్పైర్డ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. హార్లే-డేవిడ్సన్ నుంచి రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్ సైకిల్ .. S1(సీరియ‌ల్ 1) మోష్/ట్రిబ్యూట్ ఇ-సైకిల్‌. ఇప్పుడు పరిమిత సంఖ్యలో ఈ సైకిళ్ల‌ను విక్రయిస్తుంది. సీరియల్ 1 గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించబడింది. ఇది పాత త‌రం సైకిల్ లా క‌నిపించేలా ఈ ప్రోటోటైప్ ఇ-సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. సీరియల్-1 సుమారు 650 వ్యక్తిగత యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని ఒక నివేదిక పేర్కొంది.650 యూనిట్లు యుఎస్ అలాగే యూరోపియన్ మార్కెట్లలో పంపిణీ చేయబడతాయి. ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ సైకిళ్ల ధరను ఇంకా వెల్ల‌డించ‌లేదు. భవిష్యత్తులో మరింత ప్రత్యేకమైన అత్యంత సౌక‌ర్య‌వంత‌మైన సీరియల్ 1 ఇ-బైక్ మోడళ్లను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు కంపె...
అందుబాటు ధ‌ర‌లో Montra Electric Cycle
Electric cycles

అందుబాటు ధ‌ర‌లో Montra Electric Cycle

Montra Electric Cycle విడుద‌ల‌ ధర రూ .27,279. కిలోమీట‌ర్‌కు 7పైస‌లే..TI సైకిల్స్ ఆఫ్ ఇండియా త‌న తొలి ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్క‌రించింది. Montra Electric Cycle పేరుతోతో విడుద‌లైన ఈ సైకిల్ త‌క్కువ దూరంలో ప్ర‌యాణించ‌డానికి చాలా అనుకూల‌మైన‌ది. మాంట్రా E- సైకిల్ ధ‌ర రూ .27,279 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది రోజువారీ ప్రయాణానికి స‌రిపోతుంది. తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌ Montra Electric Cycle తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌తో నిర్మించారు. ఇది చూడ‌డానికి ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్-మోడ్ ఉంటుంది. అంటే వినియోగ‌దారుడి సౌలభ్యం ప్ర‌కారం పెడ‌ల్ సాయంతో సైకిల్‌ను న‌డ‌ప‌వ‌చ్చు. అదేవిధంగా ఎల‌క్ట్రిక్ మోడ్‌లోనూ ముందుకెళ్ల‌వ‌చ్చు.  ఇందులో ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించడం వ‌ల్ల బ్రేకులు వేసేటప్పుడు మోటార్ పవర్ తగ్గిపోకుండా ఉంటుంది.  ఇది సమర్థవంతమైన, మృదువైన బ్రేకింగ్ సిస్టంను అందిస్తుంది.మాంట్...
వావ్‌.. వ్య‌ర్థాల‌తో  Electric tricycle
Electric cycles

వావ్‌.. వ్య‌ర్థాల‌తో Electric tricycle

త్రీడీ ప్రింట్ టెక్నాల‌జీతో ZUV Electric tricycleఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ. 3D ప్రింటెడ్ టెక్నాల‌జీతో వ్య‌ర్థాల‌ను రీసైక్లింగ్ చేసి ఒక కాన్సెప్ట్ ట్రైసైకిల్‌ను రూపొందించారు. 70 కిలోల రీసైకిల్ ప్లాస్టిక్‌తో EOOS NEXT అనే సంస్థ ZUV Electric tricycle ను రూపొందించింది.సింగిల్ చార్జిపై 50కి.మి రేంజ్‌ ZUV tricycle పై ఇద్దరు ప్రయాణికులు కూర్చోవ‌చ్చు. ముందు భాగంలో ఉన్న బాక్స్‌లో ఇద్దరు చిన్న పిల్లలు లేదా ఏదైనా సామ‌గ్రిని తీసుకెళ్ల‌వ‌చ్చు. ఈ సైకిల్‌కు పెడ‌ల్స్ ఉండ‌వు. దీని వెనుక హబ్ మోటార్ ద్వారా ఈ సైకిల్ ముందుకు క‌దులుతుంది. రెండు ముందు చక్రాలకు స్టీరింగ్ క‌నెక్ట్ చేయ‌బ‌డి ఉంటుంది. ZUV ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ పట్టణ ప్రాంతాలలో 25 km/h గరిష్ట వేగంతో వెళ్ల‌వ‌చ్చు. ఒక్కసారి చార్జి చేస్తే సుమారు 50 కిమీ ప్రయాణించవచ్చు. మొత్తంగా, ZUV బరువు సుమారు 100 కిలోలు ఉంటుంది. ఈ సైకి...
Skellig Lite e-cycle విడుద‌ల‌
Electric cycles

Skellig Lite e-cycle విడుద‌ల‌

GoZero కంపెనీ ఇండియాలో ఓ ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను లాంఛ్ చేసింది. Skellig Lite e-cycle పేరుతో విడుద‌ల చేసిన ఈ సైకిల్ ధ‌ర రూ.19,999 వద్ద ప్రారంభ‌మ‌వుతుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ధ‌ర‌లో ల‌భించే ఎల‌క్ట్రిక్ సైకిల్‌గా నిలిచిందని చెప్ప‌వ‌చ్చు. Skellig Lite e-cycle స్పెసిఫికేష‌న్స్‌ గోజీరో సైకిల్ 25 కి.మీ రేంజిని క‌లిగి ఉంటుంది. గంట‌కు గరిష్టంగా 25 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. Skellig Lite e-cycle లో డిటాచ‌బుల్ ఎనర్‌డ్రైవ్ 210 Wh లిథియం బ్యాటరీ ప్యాక్ ను వినియోగించారు. ఇక వెనుక చ‌క్రానికి 250 W వెనుక హబ్-డ్రైవ్ మోటార్‌తో ఇది శ‌క్తిని పొందుతుంది. GoZero డ్రైవ్ కంట్రోల్ 2.0 LED డిస్‌ప్లే యూనిట్ ద్వారా నియంత్రించబడుతుంది. ఇందులో మూడు పెడల్-అసిస్ట్ మోడ్‌లను ఎంచుకునే ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇందులోని బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి కేవలం 2.5 గంటలే పడుతుంది. లైట్‌లో 26 × 1.95 టైర్లు, ప్రత్యేకమైన V- బ్...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..