Skellig Lite e-cycle విడుదల
GoZero కంపెనీ ఇండియాలో ఓ ఎలక్ట్రిక్ సైకిల్‌ను లాంఛ్ చేసింది. Skellig Lite e-cycle పేరుతో విడుదల చేసిన ఈ సైకిల్ ధర రూ.19,999 వద్ద ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ధరలో లభించే ఎలక్ట్రిక్ సైకిల్‌గా నిలిచిందని చెప్పవచ్చు. Skellig Lite e-cycle స్పెసిఫికేషన్స్ గోజీరో సైకిల్ 25 కి.మీ రేంజిని కలిగి ఉంటుంది. గంటకు గరిష్టంగా 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. Skellig Lite e-cycle లో డిటాచబుల్ ఎనర్‌డ్రైవ్ 210 Wh…