Harithamithra Telugu News

Ola electric car

ఓలా ఫ్యూచ‌ర్ ఎల‌క్ట్రిక్ కారు ఇదే..

 ఫ్యూచ‌ర్ Ola electric car కారు ఇదే. Ola electric car : ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గ‌తంలో పేర్కొన్న మాట‌లు నిజ‌మ‌య్యాయి. త‌మ బ్రాండ్ కేవలం ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాల కు మాత్రమే పరిమితం కాదని ఆయ‌న వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న ఓలా బ్యాడ్జ్‌తో కూడిన 4-వీలర్ EV ( ఫ్యూచ‌ర్ ఎల‌క్ట్రిక్ కారు) టీజర్ చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ టీజ‌ర్‌తో త్వరలో ఓలా కంపెనీ ఫోర్…

Read More
Volvo Electric Truck

మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా Volvo Electric Truck

Volvo Electric Truck : అత్యంత శ‌క్తిమంత‌మైన ఎల‌క్ట్రిక్ ట్ర‌క్‌ను వోల్వో కంపెనీ మ‌రోసారి విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.  ఈ ఎలక్ట్రిక్ ట్రక్ దాని అధికారిక పరిధిని తాజా ప‌రీక్ష‌లో అధిగమించిన‌ట్లు ప్ర‌క‌టించింది.  ఇది డీజిల్ కౌంటర్ కంటే 50% తక్కువ శక్తిని ఉపయోగించింది. పరీక్షించిన వోల్వో FH ఎలక్ట్రిక్ ట్రక్ 490 kW ఔట్‌పుట్ ఎన‌ర్జీతో 40 టన్నుల బరువు క‌లిగి ఉంటుంది.  గ్రీన్ ట్రక్ రూట్‌లో ట్రక్కును జర్మన్ ట్రక్కింగ్ జర్నలిస్ట్ జాన్ బర్గ్‌డోర్ఫ్ ప‌రీక్షించారు….

Read More
tata-ultra-99m-ac-electric-bus

ఆ న‌గ‌రానికి 60 అత్యాధునిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

టాటా మోటార్స్‌తో ఒప్పందం స్థిరమైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రోత్సహించడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంటోంది టాటా మోటార్స్ సంస్థ‌. తాజాగా టాటా మోటార్స్ అహ్మదాబాద్ జన్మార్గ్ లిమిటెడ్ (AJL)కి 60 Ultra Urban e-bus ల‌ను డెలివరీ చేసింది. టాటా అల్ట్రా అర్బన్ 9/9 AC బస్సులను అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ఈవెంట్ సెంటర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అహ్మదాబాద్ మేయర్ కిరిత్‌కుమార్ పర్మార్ త‌దిత‌రులు జెండా ఊపి ప్రారంభించారు. టాటా మోటార్స్, AJLతో…

Read More
Euler-Motors

HiLoad EV .. దేశంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన కార్గో వెహికిల్‌

Euler Motors కొత్త‌గా HiLoad EV ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది భారతదేశపు అత్యంత శక్తివంతమైన 3వీల‌ర్ కార్గో వాహ‌నంగా చెప్ప‌వ‌చ్చు.  దీని ధర రూ. 3,49,999. ఈ వాహ‌నం బుకింగ్‌లు దేశవ్యాప్తంగా తెరవబడ్డాయి. వివ‌రాల్లోకి వెళితే.. ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ కంపెనీ Euler మోటార్స్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Euler HiLoad ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ భారతదేశంలో రూ. 3,49,999 ధ‌ర‌కు…

Read More
MINI-Cooper-SE-Electric

ఆస‌క్తి రేపుతున్న MINI Cooper SE electric car 

భార‌తీయ మార్కెట్‌లో త్వ‌ర‌లో విడుద‌ల MINI Cooper SE electric car : బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. కంపెనీ MINI కూపర్ SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును తన సోషల్ మీడియా వేదిక‌ల‌పై టీజ్ చేసింది. ఇది దేశంలో త్వరలో విడుదల కాబోతుందని సూచిస్తోంది. కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లోనూ ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో క‌నిపిస్తోంది. కొత్త MINI కూపర్ SE మూడు-డోర్ల ఎలక్ట్రిక్…

Read More
electric truck min

electric truck సింగిల్ ఛార్జిపై 1,000 కి.మీ రేంజ్‌

గిన్నిస్ రికార్డ్‌లోకి దూసుకొచ్చిన భారీ electric truck స్విట్జర్లాండ్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్-ప్యాకేజీ సర్వీస్ ప్రొవైడర్ డిపిడి Futuricum.. టైర్ల తయారీ సంస్థ కాంటినెంటల్ సంయుక్తంగా స‌రికొత్త electric truck ను రూపొందించాయి.  ఇది సింగిల్ చార్జిపై ఏకంగా 1,099 కిలోమీర్ట‌లు ప్ర‌యాణించి ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.  ఒక పూర్తి ఛార్జ్‌లో ఎక్కువ దూరం ప్ర‌యాణించిన ఎలక్ట్రిక్ ట్రక్కుగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కును డిపిడి స్విట్జర్లాండ్, కాంటినెంటల్ టైర్…

Read More
Budget 2026 Auto Sector Expectations

Tata-Tigor.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ.

 ధరలు రూ .12 లక్షల నుంచి ప్రారంభం ఎలక్ట్రిక్ వాహ‌న‌రంగ‌లో మ‌రో ఈవీ చేరింది. ప్ర‌ఖ్య‌త ఆటోమొబైల్ దిగ్గ‌జం టాటా.. స‌రికొత్త‌గా Tata Tigor EV  ని లాంఛ్ చేసింది.  దీని ధ‌ర‌లు ఇండియాలో రూ.11.99 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.  టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు తర్వాత జిప్ట్రాన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా టాటా నుండి వచ్చిన రెండో మోడల్ ఈ టిగోర్ కారు. కొత్త టిగోర్ EV రెండు రంగుల్లో ల‌భ్య‌మ‌వుతుంది.  ఇది ప్ర‌స్తుతం మూడు వేరియంట్లలో…

Read More
Rhino

బాహుబలి ట్రక్ rhino 5536 విశేషాలు ఏంటి?

ఇండియాలో త‌యారైన తొలి భారీ ఎల‌క్ట్రిక్ ట్ర‌క్ rhino 5536 కిలోమీట‌ర్ ప్ర‌యాణానికి కేవ‌లం రూ.ప‌దే.. గుర్గావ్‌కు చెందిన ఇన్‌ఫ్రాప్రైమ్ లాజిస్టిక్స్ టెక్నాలజీస్ (ఐపిఎల్‌టి) సంస్థ రూపొందించిన భారీ ట్ర‌క్ rhino 5536 ఎన్నోవిశేషాల‌ను క‌లిగి ఉంది.  అత్యంత శ‌క్తివంత‌మైన ఈ రినో 5536 ట్ర‌క్ మ‌న ఇండియాలోనే రూపుదిద్దుకుంది.  రినో ట్ర‌క్ 60 టన్నుల బ‌రువు ఉంటుంది. ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట‌రీతో ప‌రుగులు పెడుతుంది. ఇందులో 483 బిహెచ్‌పి ఉత్పత్తిని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ మోటారును వినియోగించారు….

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates