TVS iQube 3.1 kWh బ్యాటరీతో కొత్త iQube వేరియంట్‌ను జోడించింది: ధర, ఫీచర్లు ఇదే!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో దూసుకుపోతున్న TVS Motor Company, తన పాపులర్ iQube సిరీస్‌కు కొత్త వేరియంట్‌ను జోడించింది. తాజా లాంచ్‌లో భాగంగా, బేస్ ట్రిమ్‌కి 3.1 kWh బ్యాటరీ ఎంపికను...
Hero Electric స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త..
SBI తో Hero Electric ఒప్పందం..
దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Hero Electric .. తన కస్టమర్లకు రిటైల్ ఫైనాన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో ఒప్పందం...
Tata Altroz EV | టాటా పంచ్ ఈవీ వచ్చేసింది.. ఇక ఆల్ట్రోజ్ EV విడుదలయ్యేది అప్పుడే..
Tata Altroz EV | టాటా మోటార్స్ EV విభాగంలోకి 2025 నాటికి మరో నాలుగు కార్లను చేర్చేందుకు సిద్ధమవుతోంది. టాటా మోటార్స్ 2019 జెనీవా మోటార్ షోలో ఆల్ట్రోజ్ EVని ప్రదర్శించింది....
Okinawa Okhi 90 మార్చి 24న వస్తోంది.
Okinawa Autotech తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okhi 90 ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఒకినావా కంపెనీ ఇప్పటివరకు తెచ్చిన ఈవీల్లో Okhi 90 ఫ్లాగ్‌షిప్...
Pure EV electric scooters అమ్మకాల జోరు
18 నెలల్లో 25,000 యూనిట్ల విక్రయంPure EV electric scooters : హైదరాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ అప్ Pure EV నత ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో దూసుకెళ్తోంది. కంపెనీ ప్రధాన మోడల్ ePluto...
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..
Electric Two-Wheeler Sales | ఎలక్ట్రిక్ వాహన విపణిలో గత సెప్టెంబర్ ఈవీ వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్...
బ్యాటరీ సేఫ్టీ పై అవగాహన పెంచుకోండి : Hero Electric
తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లను సందర్శించి బ్యాటరీ సేఫ్టీ, జాగ్రత్తలపై అవగహన పెంచుకోండని ప్రముఖ ఈవీ తయారీ దిగ్గజం Hero Electric ప్రకటించింది. ఇటీవల కొన్ని కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కాలిపోయిన నేపథ్యంలో.....
Electric Scooters | త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..
Electric Scooters | భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత జనాదరణ పొందుతున్నాయి.. చాలా స్కూటర్లు అందుబాటు ధరలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, రాయితీలు, అలాగే పర్యావరణ అనుకూల రవాణాపై పెరుగుతున్న అవగాహన డిమాండ్...
EV Scooter | ఓలా ఈవీ స్కూటర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..
Ola Electric launches Biggest Ola Season Sale | దసరా, దీపావళి ఉత్సవాల సందర్భంగా దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిది. ఓలా ఎలక్ట్రిక్ 'BOSS - బిగ్గెస్ట్...












