Revolt – RV400 బుకింగ్ ఓపెన్
Revolt Motors .. దేశంలోని 20 నగరాల్లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్ RV400 బుకింగ్‌లను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్‌లు ఏప్రిల్ 25 నుండి 10:00 AM వరకు INR 9,999/- చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. రివోల్ట్ బైక్‌లపై కస్టమర్ల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. దీంతో రివోల్ట్ మోటార్స్ బుకింగ్‌లను ప్రారంభించింది. 40 కొత్త స్టోర్లు రివోల్ట్ మోటార్స్ దేశవ్యాప్తంగా 40కి పైగా కొత్త స్టోర్‌లను ప్రారంభించాలని భావిస్తోంది….
