హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు
దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 Ola experience centers ఇండియాలో అతిపెద్ద ఈవీ (EV) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, భారతదేశం వ్యాప్తంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECs) ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే, మాదాపూర్ లోని శ్రీరామ కాలనీ…
