MG నుంచి త్వరలో పొట్టి ఎలక్ట్రిక్ కారు..
MG Comet EV : సింగిల్ చార్జిపై 150 కిలోమీటర్ల మైలేజీ!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం MG తన రాబోయే స్మార్ట్ ఎలక్ట్రిక్ కారు Comet ప్రకటించింది. ఇది కేవలం 2,900mm పొడవు కలిగి...
Gemopai Ryder Supermax electric scooter launched
ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,999
Gemopai Ryder Supermax electric scooter : నోయిడా-ఆధారిత EV స్టార్టప్, Gemopai కొత్తగా Ryder SuperMax ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. గతంలో సంస్థ నుంచి వచ్చిన .....
Okaya Faast F2F e-scooter launched
Range of 70-80kms
Top speed 55kmph.
Price Rs. 83,999ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకాయ (Okaya) తాజాగా Faast F2F పేరుతో ఓ సరికొత్త e-scooter లాంచ్...
స్టైలిష్ లుక్‌తో Indie e-scooter
సింగిల్ చార్జ్‌పై 120కి.మి.
43లీటర్ల బూట్ స్పేస్ దీని ప్రత్యేకంబెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ రివర్ (River ) తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ అయిన ఇండీ ఇ-స్కూటర్ (Indie...
TVS iQube Electric scooter కు భారీ డిమాండ్
TVS iQube Electric scooter అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ విక్రయాలు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే 50,000 యూనిట్లను దాటినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీ...
డిసెంబర్ లో Ola Electric offers
Ola Electric offers : బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola ఎలక్ట్రిక్ తన S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ఇయర్ ఎండింగ్ ఆఫర్‌లను విడుదల చేసింది. కంపెనీ Ola S1...
Evtric Ride HS, Mighty Pro EV launched
EV India Expo 2022 లో ఆవిష్కరణగ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న EV India Expo 2022 (EV ఇండియా ఎక్స్‌పో 2022) లో పూణేకు చెందిన Evtric Motors...
Kinetic Green నుంచి జింగ్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్
Zing High Speed Scooter :
60కి.మి టాప్ స్పీడ్, 120కి.మి రేంజ్, ధర .85,000
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Kinetic Green Energy and Power Solutions ( కైనెటిక్ గ్రీన్...
ఆగస్టులో Electric two-wheelers sales ఎలా ఉన్నాయి?
Electric two-wheelers sales : దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాలా కంపెనీలు అత్యతుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, కొన్నికంపెనీలు వెనుకబడిపోయాయి. అయితే, మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో...












