Harithamithra Telugu News

Wednesday, February 18Lend a hand to save the Planet
Shadow

Electric cars

Maruti Suzuki e Vitara ధరలు ఇవే.. ₹10.99 లక్షల నుంచే ఎలక్ట్రిక్ SUV.. బ్యాటరీ అద్దె ఆప్షన్ కూడా!

Maruti Suzuki e Vitara ధరలు ఇవే.. ₹10.99 లక్షల నుంచే ఎలక్ట్రిక్ SUV.. బ్యాటరీ అద్దె ఆప్షన్ కూడా!

EV Updates, Electric cars
హరితమిత్ర : భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఎట్ట‌కేల‌కు అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ SUV 'e Vitara' పూర్తి ధరల జాబితాను అధికారికంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే.. అయితే కేవలం ధర మాత్రమే కాకుండా, బ్యాటరీ వినియోగానికి సరికొత్త అద్దె విధానాన్ని (BaaS) ప్రవేశపెట్టి మధ్యతరగతి వినియోగదారులకు ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని చేరువ చేసింది.రెండు రకాలుగా కొనుగోలు చేసే అవకాశంవినియోగదారులు ఈ కారును రెండు పద్ధతుల్లో సొంతం చేసుకోవచ్చు:BaaS (Battery-as-a-Service): బ్యాటరీ ధరను మినహాయించి కేవలం కారు ధరను మాత్రమే చెల్లించి, బ్యాటరీకి కిలోమీటరు ప్రాతిపదికన అద్దె కట్టడం.అప్‌ఫ్రంట్ (Upfront): బ్యాటరీతో కలిపి పూర్తి కారు ధరను ఒకేసారి చెల్లించడం.Maruti Suzuki e Vitara వేరియంట్లు, ధరల పట్టిక (Ex-Showroom)Maruti Suzuki e Vitara Price India 2026 ...
ఫిబ్రవరి 20న టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కొత్త హంగులతో రానున్న ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ!

ఫిబ్రవరి 20న టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కొత్త హంగులతో రానున్న ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ!

EV Updates, Electric cars
Tata Punch EV Facelift Launch India | భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టాటా పంచ్ EV (Tata Punch EV) ఇప్పుడు సరికొత్త రూపంలో మార్కెట్లోకి వ‌స్తోంది. టాటా మోటార్స్ తన పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఫిబ్రవరి 20న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు టాటామోటార్స్‌ ధృవీకరించింది. ఇటీవల విడుదలైన ఐసిఈ (ICE - పెట్రోల్) పంచ్ ఫేస్‌లిఫ్ట్ విజయవంతం కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై పడింది.ఏమిటి కొత్తదనం? (Cosmetic Changes)పంచ్ EV ఇప్పటికే టాటా ఆధునిక డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఈ మిడ్-సైకిల్ అప్‌డేట్‌లో కొన్ని సూక్ష్మమైన మార్పులు ఉండబోతున్నాయి:ఎక్స్‌టీరియర్: ఐసిఈ వెర్షన్ తరహాలోనే కొత్త అల్లాయ్ వీల్స్, 'కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్స్' (Connected LED Tail Lamps) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.కలర్ ఆప్షన్స్: మార్కెట్లో క్రేజ్ పెంచడానికి సరికొత్త రం...
Toyota Urban Cruiser Ebella : 543 కి.మీ రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. బుకింగ్స్ షురూ!

Toyota Urban Cruiser Ebella : 543 కి.మీ రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. బుకింగ్స్ షురూ!

Electric cars, Electric vehicles
రెండు బ్యాటరీ ఆప్షన్లు: 49kWh మరియు 61kWh LFP బ్యాటరీ ఎంపికలు.భారీ రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 543 కి.మీ ప్రయాణం (ARAI).బుకింగ్స్: టోకెన్ అమౌంట్ రూ.25,000 తో నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం.టోయోటా ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (EV SUV) అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella) ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి 'ఇ-విటారా'కు ఇది సిబ్లింగ్ మోడల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవీ..డిజైన్ (Exterior)హామర్ హెడ్ డిజైన్: టోయోటా గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌తో కూడిన సరికొత్త ఫ్రంట్ లుక్.లైటింగ్: సెగ్మెంటెడ్ LED DRLలు మరియు ట్రయాంగులర్ హెడ్‌లైట్లు.వీల్స్: 18-ఇంచుల ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లోయ్ వీల్స్.కలర్స్: 5 మోనోటోన్ (వైట్, బ్లాక్, గ్రే, రెడ్, సిల్వర్) మరియు 4 డ్యూయల్-టోన్ రంగుల్లో లభ్యం.ఇంటీరియర్, ఫీచర్లు (Interior & Tech)డిస్‌ప్...
టయోటా నుండి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV : ‘అర్బన్ క్రూయిజర్ EV’ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్లు, రేంజ్!

టయోటా నుండి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV : ‘అర్బన్ క్రూయిజర్ EV’ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్లు, రేంజ్!

Electric cars, EV Updates
Toyota Urban Cruiser EV | భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా పెరుగుతున్న క్ర‌మంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'అర్బన్ క్రూయిజర్ EV' ని ప్రకటించింది. మారుతి సుజుకి భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ కారు, ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఇ విటారా (e Vitara) ఆధారంగా అభివృద్ధి చేయబడింది.డిజైన్Toyota Urban Cruiser EV , ఇ విటారా రెండూ ఒకే ప్లాట్‌ఫామ్, హార్డ్‌వేర్‌ను పంచుకున్నప్పటికీ, టయోటా తనదైన శైలిలో మార్పులు చేసింది:ఫ్రంట్ లుక్: టయోటా సిగ్నేచర్ స్టైల్‌తో కూడిన రీడిజైన్డ్ బంపర్, గ్రిల్.లైటింగ్: స్వెప్ట్-బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ప్రత్యేకమైన LED DRLలు.లోగో: సుజుకి బ్యాడ్జ్‌ల స్థానంలో టయోటా లోగోలు ఉంటాయి.డైమెన్షన్స్: ఇ విటారాతో సమానంగా ఉన్నప్పటికీ, బంపర్ డిజైన్ వల్ల కొద్దిగా పొడవు మారే అవకాశం ఉంది....
దీపావళి ధమాకా: టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫర్లు! Tata EV

దీపావళి ధమాకా: టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫర్లు! Tata EV

Electric cars, Electric vehicles
Tata EV Offers 2025 | దీపావ‌ళి పండుగ సీజ‌న్ సంద‌ర్భంగా టాటా మోటార్స్ తన మొత్తం EV లైనప్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను (Diwali Electric Car Discounts) ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.. ఆఫ‌ర్లు అక్టోబర్ 21, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. టాటా కర్వ్ EV అన్నింటికంటే ఎక్కువ‌గా రూ.1.90 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. ఆ తరువాత పంచ్ EV, టియాగో EV ఉన్నాయి, హారియర్ EV, నెక్సాన్ EV సైతం ఆక‌ర్ష‌ణీయ ఆఫర్‌లను పొందాయి. ఈ ప్రయోజనాలు MY2024 మరియు MY2025 స్టాక్‌లకు వర్తిస్తాయి. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ పథకాలు, కార్పొరేట్ డిస్కౌంట్లు, టాటా లాయల్టీ బోనస్‌లు. గ్రీన్ ఇన్సెంటివ్‌లు ఉన్నాయి.టాటా కర్వ్ EV: రూ. 1.90 లక్షల వరకు తగ్గింపుఈ నెలలో టాటా కర్వ్ ఈవీ అతిపెద్ద డిస్కౌంట్‌ను పొందుతుంది. మొత్తం రూ. 1.90 లక్షల వరకు ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ఇందులో రూ. 70,000 గ్రీన్ బోనస్, రూ. 30,000 విలువైన ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ ప్రయ...
2025 Tata Punch EV: కొత్త కలర్స్, ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన రేంజ్ – ధరలు & ఫీచర్లు

2025 Tata Punch EV: కొత్త కలర్స్, ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన రేంజ్ – ధరలు & ఫీచర్లు

Electric cars
2025 Tata Punch EV Details : భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUV అయిన పంచ్ EV కి సంబంధించి టాటా మోటార్స్ రెండు అత్యంత కీల‌క‌మైన అప్‌డేట్స్ ను విడుదల చేసింది. అందులో రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి వ‌చ్చింది. - ప్యూర్ గ్రే సూపర్నోవా కాపర్. ఫియర్‌లెస్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, డేటోనా గ్రే, సీవీడ్, ప్రిస్టైన్ వైట్‌తో సహా ఇప్పటికే ఉన్న క‌ల‌ర్ ఆప్ష‌న్స్ కూడా కొనసాగుతున్నాయి.మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ దాని ఛార్జింగ్ సిస్టమ్‌. ఇది ఇప్పుడు వేగవంతమైన ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌ ఇస్తుంది. Punch.ev ఇప్పుడు 1.2C రేటుతో ఛార్జ్ చేస్తుంది, దీని వలన కస్టమర్‌లు తమ EVని కేవలం 40 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలరు. 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 15 నిమిషాల్లో 90 కి.మీ. దూరాన్ని ప్ర‌యాగ‌నించ‌గ‌ల‌రు.ఇక వాహనానికి ఇతర మార్పులు చేయలేదు.బ్యాటరీ ఎంపికలుటాటా పంచ్ EV రెండు బ్యాటరీ ఎంపిక...
Tata Harrier EV | టాటా హారియర్ EV బుకింగ్స్ ప్రారంభం – ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు!

Tata Harrier EV | టాటా హారియర్ EV బుకింగ్స్ ప్రారంభం – ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు!

Electric vehicles, Electric cars
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారియర్ EV (Tata Harrier EV) ని టాటా మోటార్స్ ప్రారంభించింది. స్వదేశీ కార్ల తయారీ సంస్థ ఈ ఎలక్ట్రిక్ SUV ధరలను దశల వారీగా ప్రకటించింది. మొదట, టాటా హారియర్ EV బేస్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఆ తరువాత SUV కి సంబంధించి అన్ని సింగిల్-మోటార్, రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. చివరగా, టాటా కొన్ని రోజుల క్రితం హారియర్ EV డ్యూయల్-మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధరలను సైతం వెల్ల‌డించింది.చాలా కాలం తర్వాత, ఆసక్తిగల కొనుగోలుదారులు ఇప్పుడు హారియర్ EV బుకింగ్‌లను ప్రారంభించవచ్చు. టాటా మోటార్స్ పూర్తిగా విద్యుత్‌తో నడిచే హారియర్ కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. 65 kWh మరియు 75 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ Tata.ev వెబ్‌సైట్, లేదా అధీకృత కంపెనీ షోరూమ్‌ల ద్వారా బుకింగ్‌లను స్వీకరిస్తోంది. అన్ని టాటా హారియర్ EV వేరియం...
హైదరాబాద్ లో తొలి BYD ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ.. ఏటా 600,000 కార్ల ఉత్పత్తి

హైదరాబాద్ లో తొలి BYD ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ.. ఏటా 600,000 కార్ల ఉత్పత్తి

EV Updates, Electric cars
BYD EV Manufacturing Unit : చైనా ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారు BYD హైదరాబాద్ సమీపంలో ఒక ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో BYD ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో విస్తృతమైన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు భూమి కేటాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతును ఇచ్చింది.తెలంగాణ ప్రభుత్వం, నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కోసం మూడు స్థలాలను సూచించింది, అన్నీ హైదరాబాద్ సమీపంలో ఉన్నాయి. BYD ప్రతినిధులు ప్రస్తుతం ఈ ప్రదేశాలను అంచనా వేస్తున్నారు, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ధృవీకరించబడిన తర్వాత, కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర అధికారుల మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకోనున్నారు.ప్రాజెక్ట్ ప్రణాళిక ప్రకారం సాగితే, తెలంగాణ EV రంగంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ పెట్టుబడులలో ఒకటిగా న...
Kia Cars |  కియా EV6 ఫేస్‌లిఫ్ట్ లాంచ్..  ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కి.మీ రేంజ్..

Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కి.మీ రేంజ్..

Electric cars
Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో లాంచ్ అయింది. ఈ కారు మనదేశంలో రూ. 65.90 లక్షల ధరకు అందుబాటులో ఉండనుంది. ఆల్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన ఒకే GT లైన్ వేరియంట్‌లో వస్తోంది. EV6 ఫేస్‌లిఫ్ట్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది డ్రైవర్ కారును అన్‌లాక్ చేసి స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది.Kia EV6 లాంచ్:ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025 జనవరి 2025లో ఢిల్లీలో జరిగింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా, ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025 సందర్భంగా అప్ డేట్ చేసిన ఫేస్‌లిఫ్టెడ్ కియా EV6ని ప్రదర్శించింది. ఈరోజు మార్చి 26, 2025న, కియా EV6 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో ప్రారంభించింది. ఈ కారు భారతదేశంలో రూ. 65.90 లక్షల ధరకు లాంచ్ చేసింది. ఆల్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన ఒకే GT లైన్ వేరియంట్‌లో వచ్చింది. కొత్త EV6 ఫేస్‌లిఫ్ట్‌లో మీకు ఏ ప్రత్యేక కొత్త ఫీచర్లు ఉన్నాయో ఇపుడు చూద్ద...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..