Harithamithra Telugu News

Tata Harrier EV

Tata Harrier EV | టాటా హారియర్ EV బుకింగ్స్ ప్రారంభం – ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారియర్ EV (Tata Harrier EV) ని టాటా మోటార్స్ ప్రారంభించింది. స్వదేశీ కార్ల తయారీ సంస్థ ఈ ఎలక్ట్రిక్ SUV ధరలను దశల వారీగా ప్రకటించింది. మొదట, టాటా హారియర్ EV బేస్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఆ తరువాత SUV కి సంబంధించి అన్ని సింగిల్-మోటార్, రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. చివరగా, టాటా కొన్ని రోజుల క్రితం హారియర్ EV డ్యూయల్-మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధరలను…

Read More
BYD EV Manufacturing Unit

హైదరాబాద్ లో తొలి BYD ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ.. ఏటా 600,000 కార్ల ఉత్పత్తి

BYD EV Manufacturing Unit : చైనా ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారు BYD హైదరాబాద్ సమీపంలో ఒక ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో BYD ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో విస్తృతమైన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు భూమి కేటాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతును ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కోసం…

Read More
Kia EV6

Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కి.మీ రేంజ్..

Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో లాంచ్ అయింది. ఈ కారు మనదేశంలో రూ. 65.90 లక్షల ధరకు అందుబాటులో ఉండనుంది. ఆల్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన ఒకే GT లైన్ వేరియంట్‌లో వస్తోంది. EV6 ఫేస్‌లిఫ్ట్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది డ్రైవర్ కారును అన్‌లాక్ చేసి స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది. Kia EV6 లాంచ్: ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025 జనవరి 2025లో ఢిల్లీలో జరిగింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ…

Read More
Tiago EV vs MG Comet EV

2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

Tiago EV vs MG Comet EV : ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీ తీవ్ర‌త‌ర‌మైంది. టాటా మోటార్స్ ఇటీవల టియాగో EVని రిఫ్రెష్ చేసింది. ఈనేప‌థ్యంలో అప్ డేట్ చేసిన టాటా టియాగో EV , MG కామెట్ EV లో ఫీచ‌ర్లు, రేంజ్ లో తేడాలు ఏమిటి అనే విష‌యంలో కొనుగోలుదారుల్లో కొంత అయోమయం నెల‌కొంది.. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎల‌క్ట్రిక్‌ వాహ‌న‌మో తెలుసుకునేందుకు ఈ…

Read More
Bharat NCAP

Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

Bharat NCAP : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) మహీంద్రా XEV 9e వేరియంట్‌తోపాటు BE 6 లపై క్రాష్ పరీక్షలను నిర్వహించింది. ఈ రెండు మోడల్‌లు పెద్దలు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో ఆకట్టుకునే విధంగా 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ముఖ్యంగా SUVలలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ స్కోర్‌లు BNCAP నుంచి అత్య‌ధికంగా రేటింగ్ పొందిన వాహ‌నాలుగా నిలిచాయి. ఈ రెండింటిలో, మహీంద్రా XEV 9e కొంచెం మెరుగైన స్కోర్‌తో BE 6ని…

Read More
MG Motor Windsor EV

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎల‌క్ట్రిక్ కారు ఇదే..

MG Windsor EV | టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా & మహీంద్రాతో సహా దేశంలోని ప్రధాన కార్ల తయారీదారులు EV మార్కెట్ లో ఆదిప‌త్యం కోసం పోటీ ప‌డుతున్నాయి. అయితే, దేశంలో అత్యధికంగా అమ్ముడైన EV ఈ కంపెనీల నుంచి రాలేదు. మార్కెట్ డేటా ప్రకారం కొత్త వ‌చ్చిన‌ MG విండ్సర్ EV అక్టోబర్ 2024 నుంచి వరుసగా మూడు నెలల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించింది. ఈ మూడు నెల‌ల్లో…

Read More
Mahindra BE 6e and XEV 9e

కొత్త లోగోతో మహీంద్రా ప్రీమియం EV మోడళ్ల వచ్చేశాయి.. సింగిల్ చార్జిపై 650 కి.మీ మేలేజీ.. ధర, ఫీచర్లు ఇవే..

Mahindra BE 6e and XEV 9e | భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో స‌రికొత్త మార్పును తీసుకొస్తూ.. మహీంద్రా & మహీంద్రా ఈ రోజు తన ‘బోర్న్ ఎలక్ట్రిక్’ SUVలలో మొదటి రెండు వాటిని విడుదల చేసింది. BE 6e, ₹18.90 లక్షలతో లాంచ్ చేయ‌గా, XEV 9e, ₹21.90 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త అధ్యాయానికి తెర‌లేపింది. ఇది అద్భుతమైన INGLO (ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ గ్లోబల్) ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడింది. డెలివరీలు…

Read More
Tata Sierra EV

Tata Motors | మరో ఈవీని విడుదల చేయనున్న టాటా మోటార్స్.. ఫీచర్లు అదుర్స్..

Tata Sierra EV Updates : ఈవీ మార్కెట్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న టాటా మోటార్స్ మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే ఇది అత్యాధునిక డిజైన్, ప్రత్యేక లక్షణాలతో మార్కెట్‌లలోకి వచ్చిన Tata Curvv EV వినయోగదారుల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాటా యొక్క పోర్ట్‌ఫోలియోలోని కాన్సెప్ట్‌లలో అవిన్య EV, హారియర్ EV, టాటా సియెర్రా EV ఉన్నాయి. సియెర్రా EV కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు….

Read More
TATA Nano EV

Tata Nano EV: ఒక్క‌సారి చార్జి చేస్తు పై 300కి.మీ… మ‌తిపోగొడుతున్న టాటా నానో ఫీచర్స్ ..!

TATA Nano EV : భార‌త్ లో ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ కారు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టాటా కంపెనీకి చెందిన‌ టాటా నానో ఈవీ భారత మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి ప్ర‌జ‌ల‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని టాటా కంపెనీ ఈ కారులో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం, టాటా హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో, SUV నెక్సాన్ కూడా సరసమైన…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates