Harithamithra Telugu News

Saturday, February 21Lend a hand to save the Planet
Shadow

EV Updates

సింగిల్ ఛార్జ్ పై 400కి. మీ. రేంజ్ ఇచ్చే Tata Curvv EV లాంచ్ ఎప్పుడో తెలుసా?

సింగిల్ ఛార్జ్ పై 400కి. మీ. రేంజ్ ఇచ్చే Tata Curvv EV లాంచ్ ఎప్పుడో తెలుసా?

Electric cars
Tata Curvv EV|Curvv అనేది టాటా మోటార్స్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇదే ప్రీ-ప్రొడక్షన్ కాన్సెప్ట్‌ను గతేడాది ఆవిష్కరించారు. రాబోయే క్రాస్‌ఓవర్ నెక్సాన్, హారియర్ మధ్య అంతరాన్ని  ఈ కొత్త మోడల్ పూరిస్తుంది. కాంపాక్ట్ SUV స్పేస్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. Tata Curvv 2024లో.. ఇటీవలి ఆన్‌లైన్ నివేదిక ప్రకారం, Currv 2024లో Tata Motors నుండి విడుదలైన మొట్టమొదటి అతిపెద్ద సరికొత్త ప్రోడక్ట్ అవుతుంది. కూపే SUV ఇటీవలి కాలంలో రెండు కంటే ఎక్కువ సందర్భాలలో గుర్తించబడింది. Curvv కోసం సిరీస్ ఉత్పత్తి ఏప్రిల్ 2024 నుండి ప్రారంభమవుతుందని నివేదిక పేర్కొంది.Curvv అధికారికంగా ధృవీకరించబడిన లాంచ్ టైమ్‌లైన్ లేనప్పటికీ.. ఇది వచ్చే ఏడాది మే-జూన్ నాటికి అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. Nexon వలె, ప్రొడక్షన్-స్పెక్ Curvv E...
Ather offers | ఏథర్ స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. కొద్ది రోజుల వరకే..

Ather offers | ఏథర్ స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. కొద్ది రోజుల వరకే..

EV Updates
Ather offers|సంవత్సరం మరికొద్ది రోజులోనే రాబోతుంది. ఏడాది ముగిసిపోతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ వాహనాలను పెద్ద మొత్తంలో క్లియర్ చేసుకునేందుకు భారీగా ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ) తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ వినియోగదారులకు కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది.ఏథర్ ఎనర్జీ  (Ather Energy ) తన వినియోగదారులకు నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు, ఉచిత వారంటీని అందించే ప్రోగ్రామ్ - 'ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్' పేరుతో offers ఆఫర్లను  ప్రకటించింది.Ather offers లో భాగంగా రూ. 6,500 వరకు నగదు ప్రయోజనాలతో సహా రూ. 24,000 వరకు డీల్‌లను అందిస్తుంది. ఇది 'ఏథెర్ ఎలక్ట్రిక్ డిసెంబర్' కార్యక్రమంలో భాగంగా రూ. 5,000తో పాటు అదనంగా రూ. 1,500 కార్పొరేట్ ఆఫర్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆఫర్‌లు ఏథర్ తీసుకొచ్చిన 450X మరియు 450Sలో 31 డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటులో ఉం...
Kenetic Luna | లూనా మీకు గుర్తుందా..? ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తోంది..

Kenetic Luna | లూనా మీకు గుర్తుందా..? ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తోంది..

E-scooters
Kenetic Luna Electric|ఒక్కప్పుడు రోడ్లపై సందడి చేసిన కెనేటిక్ లూనా.. మనందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే.  ఇప్పుడు దీనికి సంభందించిన న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ లూనా మోపేడ్ మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో త్వరలో మన ముందుకు వస్తోంది.కొత్త సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎలక్ట్రిక్ లూనా (Kenetic Luna Electric ) మార్కెట్‌లోకి రానుంది. కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు సులజ్జా ఫిరోడియా మోత్వాని మీడియా కు వెల్లడించారు. ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం Zulu ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. "ఇది మొదటి త్రైమాసికంలో వస్తుందని పునరుద్ఘాటించారు. ఇది ఇప్పటికే అవసరమైన అన్ని ప్రభుత్వ ఆమోదాలను కలిగి ఉంది - అది FAME ఆమోదం కావచ్చు, రాష్ట్ర ఆమోదాలు కావచ్చు, మేము ఇతర ప్రదేశాలలో టెస్టింగ్ చేస్తున్నాము. మాకు చాలా మంచి స్పందన వచ్చింది. అని తెలిపారు..1980's లో ఓ వెలుగు వెలిగి.. లూనా 50 సీసీ ఇంజన్ తో ...
Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో  క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌..

Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌..

E-scooters
Gogoro electric scooter: తైవానీస్ టెక్నాలజీ సంస్థ గొగోరో (Gogoro) భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ev market లోకి అడుగు పెట్టింది. క్రాస్‌ఓవర్ (Crossover)అని పేరు పెట్టబడిన ఈ స్కూటర్ మొదట్లో బి2బి సెగ్మెంట్‌ను ప్రత్యేకంగా లాస్ట్ మైల్ సర్వీసుల కోసం అందిస్తుంది. స్కూటర్‌ల SUVగా పేర్కొనబడిన గొగోరా ఆసక్తికరంగా ఇంకా క్రాస్‌ఓవర్ ధరలను ప్రకటించలేదు.. గొగోరో swapping stations Gogoro Crossover launched : కొత్త ఇ-స్కూటర్‌తో పాటు, EV బ్రాండ్ దాని బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లను కూడా ఆవిష్కరించింది. వీటిని దశల వారీగా దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేస్తారు. మొదట ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ, గోవాలో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది. 2024 ప్రథమార్థంలో ముంబై పూణేలకు లభ్యత మరింత విస్తరించబడుతుంది.మహారాష్ట్రలోని ఔ...
Upcoming Electric Cars | త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్  కార్లు ఇవే.. రేంజ్, ఫీచర్లు అదుర్స్..

Upcoming Electric Cars | త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్, ఫీచర్లు అదుర్స్..

Electric cars
Upcoming Electric Cars | ఆటోమొబైల్ రంగం సుస్థిరమైన గ్రీన్ మొబిలిటీ వైపు దూసుకుపోతోంది. అనేక బడా కంపెనీలు  ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇవి ఎకో-ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా.. ఈ రాబోయే ఎలక్ట్రిక్ కార్లు అత్యాధునిక సాంకేతికత, సొగసైన డిజైన్, అత్యుత్తమమైన పనితీరును కలిగి ఉంటున్నాయి. అయితే 2024లో భారత మార్కెట్లోకి రాబోతున్న కొన్ని  అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ (Ola Electric Sedan)  స్పెసిఫికేషన్లు   అంచనా ధర : ₹ 15లక్షల నుంచి 25.00 లక్షలు ప్రారంభ తేదీ : జనవరి 2024 రేంజ్ : 500 కి.మీ టాప్ స్పీడ్ : 150- 160 కి.మీOla కొత్త ఎలక్ట్రిక్ సెడాన్‌ (Ola Electric Sedan)ను 2024లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కారు పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్, ఫుల్ LED లైట్ సెటప్‌తో కూడిన స్టైలిష్ కూపే ...
Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. రూ.లక్షల్లో తగ్గింపు..

Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. రూ.లక్షల్లో తగ్గింపు..

Electric cars
Electric car offers | కొత్త కార్లు కొనాలనుకునేవారికి శుభవార్త.. కార్లు కొనుగోలు చేసేటపుడు మైలేజ్‌, ధర సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఇటీవల ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే మైలేజ్‌ ఆప్షన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో ఈవీలను రిలీజ్‌ చేశాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాము. ఈ క్రమంలో.. అన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ ప్రకటిస్తున్నాయి. ఈవీలపై కూడా ఈ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్నాయి..భారతదేశంలో ఈవీ వాహనాలు కొనుగోళ్ల జోరు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈవీల అమ్మకాలు పెరిగాయి. అయితే ఈ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లే అధికంగా ఉంటున్నాయి. కానీ కార్ల విషయానికి వచ్చేసరికి రేంజ్ సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలుకు వెనుకాడుతున్నారు.. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ ఇటీవల టాప్‌ కంపెనీలన్నీ అదిరిపోయే...
రూ.94,990/- ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన కెనేటిక్ గ్రీన్

రూ.94,990/- ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన కెనేటిక్ గ్రీన్

E-scooters
Zulu Electric scooter : పూణేకు చెందిన కైనెటిక్ గ్రీన్, భారతదేశంలో తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, జులును విడుదల చేసింది. దీని ధర రూ. 94,990 . ఇది సరికొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ద్విచక్ర వాహన రంగంలోకి బ్రాండ్ పునఃప్రవేశాన్ని సూచిస్తుంది. హోండా మోటార్స్‌తో భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందిన కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు నొక్కిచెప్పింది.కైనెటిక్ గ్రీన్ ద్వారా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముఖ్య వివరాలు, ఫీచర్లను త్వరగా తెలుసుకుందాం.. డిజైన్.. లుక్స్ జూలూ స్కూటర్ క్లీన్, సొగసైన, ఆకట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ.. స్పోర్టీ లుక్స్ తో కనిపిస్తుంది.. ముఖ్యంగా, ఆప్రాన్-మౌంటెడ్ LED ల్యాంప్, హ్యాండిల్‌బార్ హార్న్ పై ఉంచబడిన DRL చిత్రాలలో స్పష్టంగా కనిపించే విధంగా దాని స్టైలిష్ ఆధునిక రూపాన్ని ఇస్తుంది. రంగులు జులు ఎలక్ట్రిక్...
EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం

EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం

Electric cars, charging Stations
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సమస్యలు తొలగించేందుకు Tata ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) కీలక అడుగు వేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 7,000 భారత్ పెట్రోలియం పెట్రోల్ పంపుల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఈ రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.Tata EV యజమానులు పబ్లిక్ ప్రదేశాలలో ఛార్జర్‌లను ఏర్పాటు చేయడానికి గాను భారత్ పెట్రోలియం కార్పొరేషన్  చెందిన పెట్రోల్ బంకులను ఉపయోగించుకుంటాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వచ్చే ఏడాది నాటికి 7,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహ...
Tata Punch EV : టాటా పంచ్​ ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే..  లాంచ్​పై కీలక అప్డేట్

Tata Punch EV : టాటా పంచ్​ ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే.. లాంచ్​పై కీలక అప్డేట్

E-scooters
Tata Punch EV launch date : టాటా పంచ్​ ఈవీకి సంబంధించిన ముఖ్యమైన  వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 21న ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ని సంస్థ లాంచ్​ చేస్తుందని నివేదికలను బట్టి తెలుస్తోంది. వాస్తవానికి అక్టోబర్​లోనే ఈ మోడల్​ లాంచ్ కావాల్సి​ ఉండగా టియాగో ఈవీ పెండింగ్​ ఆర్డర్లను క్లియర్​ చేసిన తర్వాతే.. కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్​ చేయాలని సంస్థ భావించిందని సమాచారం. అందుకే పంచ్​ ఈవీని తీసుకురావడంలో కొంత ఆలస్యమైందని తెలుస్తోంది. Tata Punch Ev ఫీచర్లు ఇవే.. Tata Punch EV ప్రస్తుతం టెస్ట్​ రన్​ దశలో ఉంది.. ఇప్పటికే చాలాసార్లు భారత్ లోని పలు రోడ్లపై కనిపించింది. టెర్ట్​ రన్​ ఫొటోలు ​ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు చూస్తుంటే.. నెక్సాన్​ ఈవీ మాదిరి4గానే ఎల్​ఈడీ హెడ్​లైట్స్​ ఉన్నట్టు కనిపిస్తున్నది. ఐసీఈ ఇంజిన్​తో పోల్చుకుంటే.. ఈవీ​ మోడల్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ డిజైన్​లో కొన్ని మార్ప...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates