Harithamithra Telugu News

Saturday, February 21Lend a hand to save the Planet
Shadow

EV Updates

Electric scooter: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Electric scooter: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

EV Updates
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ నెలవారీగా పెరుగుతూనే ఉంది. గత అక్టోబర్ 2023లో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ వాహనాలు  సేల్ అయ్యాయి. అక్టోబర్ 2023లో అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric scooter) ను వాటి వృద్ధితో పాటు చూద్దాం. ఓలా Ola అక్టోబర్ 2023లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా కంపెనీ అగ్రగామిగా ఉంది. అక్టోబర్ 2023లో Ola 22,284 యూనిట్లను విక్రయించింది, సెప్టెంబర్ 2023లో 18,691 యూనిట్లను విక్రయించింది, నెలవారీగా (MoM) 19.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ­TVS iQube Electric scooter అక్టోబర్ 2023లో ఈవీ అమ్మకాల్లో హోసూర్ ఆధారిత మోటార్‌సైకిల్ తయారీ సంస్థ TVS తన iQube Electric scooter తో రెండో స్థానంలో నిలిచింది. TVS సెప్టెంబర్ 2023లో విక్రయించబడిన 15,584 యూనిట్లతో పోలిస్తే iQube యొక్క 15,603 యూనిట్లను విక్రయించింది, ఇది 0.1 శాతం స్వల్ప MoM వృద్ధిని నమోదు చేసింది. బజాజ్ బజాజ్ ఈవీ విక్రయాల...
Amazon: ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే అమెజాన్‌ డెలివరీ సర్వీసులు..

Amazon: ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే అమెజాన్‌ డెలివరీ సర్వీసులు..

EV Updates
ఒకేసారి 6,000 EVలను ప్రవేశపెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఒక ముందడుగు వేసింది. ఇకపై త్వరలోనే అమెజాన్ నుంచి తీసుకునే డెలివరీలు అన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారానే జరగనున్నాయి. ఇందుకు దేశ వ్యాప్తంగా సుమారు 400 నగరాల్లో 6,000 త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది. కాగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలతో ఈ యత్నాలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ అంతటా‌ విజయవంతం కావడంతో కస్టమర్లకు ఈవీల ద్వారా ప్రొడక్టులను డెలివరీ చేస్తున్నారు. ఇక భారత్ లో అమెజాన్.. మహీంద్రా కు చెందిన జోర్‌ గ్రాండ్‌ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (Zor Grand Electric 3 Wheeler)ను ఈ ఫ్లీట్ ప్రాజెక్ట్ కి తీసుకొచ్చింది. 2025 నాటికి భారత దేశంలో అమెజాన్‌ డెలివరీ పార్ట్నర్స్ ( Last Mile Fleet) 10,000 ఎలక్ట్రిక్ వాహనాలతో సేవలందించనున్నట్లు తె...
Maruti Electric car: మారుతి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు..  లాంచ్ ఎప్పుడంటే?

Maruti Electric car: మారుతి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?

Electric cars
Maruti Electric car : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇటీవల కొత్త స్విఫ్ట్‌ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ క్రమంలో తొలి సారి మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Maruti Electric Car భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కింది. ఇంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోలండ్‌లో కూడా ప్రత్యక్షమైంది. టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షో లో సుజుకి రెండు మోడళ్లను పరిచయం చేసింది. 2024లో స్విఫ్ట్, 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో మారుతి ఈవీఎక్స్ ఎస్యూవీ భారతదేశంలో లాంచ్ అవుతాయని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.కొన్ని నెలల క్రితం Maruti eVX  టెస్ట్ మ్యూల్స్ మొదటిసారిగా కెమెరాల్లో చిక్కుకున్నాయి, విదేశీ గడ్డపై ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఇప్పుడు, eVX ఎలక్ట్రిక్ SUV టెస్ట్ మ్యూల్ మొదటిసారిగా భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్న ఫొటోలు, వీడియోలు  వైరల్ అయ్యాయి. ఈ ...
1960’s లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ లాంబ్రెట్టా.. మళ్లీ వస్తోంది..

1960’s లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ లాంబ్రెట్టా.. మళ్లీ వస్తోంది..

E-scooters
Lambretta భవిష్యత్తులో భారత మార్కెట్‌కు తిరిగి వస్తుందా..? Lambretta Elettra Scooter: బజాజ్ చేతక్ రాక ముందు ఓ ఊపు ఊపిన స్కూటర్ మీకు గుర్తుందా..? 1960, 1970 లలో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్ లాంబ్రెట్టా (Lambretta).. ఆ కాలంలో ఈ స్కూటర్ చాల పాపులర్. అయితే  ఆ తర్వాత ఆధునిక మోడళ్లు,, స్వదేశీ స్కూటర్ల రాకతో భారతదేశంలో ఈ ఇటాలియన్ బ్రాండ్ క్రమేనా కనుమరుగై పోయిది. అయినప్పటికీ, లాంబ్రెట్టా బ్రాండ్ ఐరోపా మార్కెట్లలో ద్విచక్ర వాహన రంగంలో బలమైన కంపెనీ గా కొనసాగింది. ఆటోమొబైల్ రంగం ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మారుతుండడంతో.. లాంబ్రెట్టా కూడా ఈవీ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటలీలో కొనసాగుతున్న EICMA 2023 ఎక్స్ పో లో లాంబ్రెట్టా తన మొదటి బ్యాటరీతో నడిచే మోడల్‌ను పరిచయం చేసింది.  లాంబ్రెట్టా తన మొదటి ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రదర్శించడం ద్వారా ఆటోమొబైల్ వర్...
గంటకు 265 కిమీ.. దుమ్మురేపే స్పీడ్ తో Ultraviolette F99 Electric bike

గంటకు 265 కిమీ.. దుమ్మురేపే స్పీడ్ తో Ultraviolette F99 Electric bike

E-bikes
EICMA 2023 లో Ultraviolette F99 ఎలక్ట్రిక్ రేస్ బైక్ అరంగేట్రం Ultraviolette F99 Electric bike: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ మొబిలిటీనే అనే భావన ఇటీవల కాలంలో పెరిగిపోయింది.  ఇంధన ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. పలు కొత్త కంపెనీలు కూడా ఈవీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి.దేశీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కంపెనీ  అయిన Ultraviolette  సంస్థ యూత్ కోసం సరికొత్త స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. తాజాగా ఈ బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ EICMA 2023లో ఎలక్ట్రిక్ సూపర్ స్పోర్ట్స్ బైక్ కు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఈ సూపర్ బైక్ పేరు Ultraviolette F99. అయితే, ఈ మోటార్‌సైకిల్ గురించిన కొన్ని ఆసక్తికరమైన  విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో చూద్దాం.. అల్ట్రావయోలెట్  F99 Electric bike పనితీరు Ultraviolette F99 P...
Ola Bharat Ev Fest : దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా

Ola Bharat Ev Fest : దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా

EV Updates
దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా అద్భుతమైన వారంటీలు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ● S1 Pro Gen 2 పై గరిష్టంగా రూ.7,000 విలువైన 5 సంవత్సరాల ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ● Ola S1 Air, Ola S1 X+ పై ఎక్స్టెండెడ్ బాటరీ వారంటీ, కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు ● S1 Pro Gen-2, S1 Air, S1 X+పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ నవంబర్ 10 నుంచి అన్ని ఓలా స్కూటర్‌లపై రూ.2,000 అదనపు తగ్గింపుబెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ భారత్ EV ఫెస్ట్‌ (Ola Bharat Ev Fest) లో భాగంగా గురువారం అద్భుతమైన దీపావళి ఆఫర్‌లను ప్రకటించింది. ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, వారంటీ, లాభదాయకమైన ఫైనాన్సింగ్ డీల్స్ ఇందులో ఉన్నాయి. నవంబర్ 10 నుంచి అన్ని స్కూటర్ల పై అదనంగా రూ.2,000 సహా రూ.26,500 వరకు విలువైన ఆఫర్‌లను కస్టమర్‌లు ఇప్పుడు పొందవచ్చు. ఓలా...
ఇండియాలో అత్యంత తక్కువ ధరల్లో లభ్యమయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

ఇండియాలో అత్యంత తక్కువ ధరల్లో లభ్యమయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Electric cars
best budget electric car in india : మహానగరాల్లో సంప్రదాయ పెట్రోల్ వాహనాల వినియోగం మితిమీరిపోవడంతో వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. కొద్దిరోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం భారీ స్థాయికి చేరుకునేలా AQI తీవ్ర స్థాయిని దాటింది. దేశ రాజధాని ప్రాంతంలో తిరిగే BS-4 పెట్రోల్, BS-4 డీజిల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీపావళి తర్వాత బేసి-సరి నిబంధనను అమలు చేయనున్నారు. నవంబర్ 13 నుంచి 20 వరకు ఈ నిబంధన ఉంటుంది. పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి ఒక మార్గం ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడం. దురదృష్టవశాత్తు.. EVల వినియోగం ఇప్పటికీ ఇంకా  ప్రారంభ దశలోనే ఉన్నాయి. అందువల్ల, మాస్ మార్కెట్‌లో ఈవీల  ఎంపికలు పరిమితంగానే ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలమైన జీరో ఎమిషన్ వెహికల్‌ని సొంతం చేసుకోవాలని ఆలోచించేవారి కోసం మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల గురించి పూర్తి సమాచారం...
Royal Enfield Himalayan Electric త్వరలో ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది..

Royal Enfield Himalayan Electric త్వరలో ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది..

E-bikes
Royal Enfield Himalayan Electric Concept : రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ అంటే యవతకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైస్పీడ్ టూ వీలర్‌ విభాగంలో రారాజుగా రాజ్యమేలుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇవి ప్రీమియం బైక్‌లుగా ప్రజాదరణ పొందుతున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల ధర ఎక్కువ అయినప్పటికీ ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా యువకులు ఈ బైక్‌ను కొనుగోలు చేసుకుంటున్నారు.అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కు సంబంధించి యూత్‌కు మరో శుభవార్త ..త్వరలో రాయల్‌ ఎన్ఫీల్డ్ బైక్ లు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ బైక్ మోడల్‌ను EICMA 2023 (International Motorcycle and Accessories Exhibition) లో హిమాలయన్ 452 మోడల్ తో పాటు ఆవిష్కరించింది. కాగాఈ ఇ బైక్‌ బ్యాటరీ, రేంజ్, ఫీచర్ల గురించి మాత్రం ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. Royal Enfield Electric Hi...
Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

E-bikes
Ultraviolette new electric bike : ప్రముఖ ఈవీ సంస్థ అల్ట్రావయోలెట్​ సంస్థ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ బైక్​ మార్కెట్ లోకి సిద్ధమవుతోంది. మిలాన్​ వేదికగా ఈనెల 7న ప్రారంభంకానున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్​లో.. సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్​ ను ఆవిష్కరించనుంది ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం..కొత్త బైక్​ వివరాలు ఇవీ ..బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్​ సంస్థ.. తన ఎఫ్​77 ఎలక్ట్రిక్​ బైక్​తో ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. ఇక 2023 ఆటో ఎక్స్​పోలో కొత్త బైక్​కి సంబంధించిన కాన్సెప్ట్​ ను ఆవిష్కరించింది. తర్వాత.. ఈ బైక్​ ఎఫ్​99 గా కార్యరూపం దాల్చింది. ఇక త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఎలక్ట్రిక్​ బైక్​.. ఈ ఎఫ్​99 ఆధారంగా, రేసింగ్​ ప్లాట్​ఫామ్​పై రూపొందించినట్టు కనిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ మోడల్​ పేరును సంస్థ రివీల్​ చేయలేదు..Ultraviolette E-bike : కొత్త ఈ-బైక్​కి ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates