Harithamithra Telugu News

Friday, February 20Lend a hand to save the Planet
Shadow

EV Updates

Ather Energy sales : మార్చిలో 11,754 యూనిట్ల అమ్మ‌కాలు

Ather Energy sales : మార్చిలో 11,754 యూనిట్ల అమ్మ‌కాలు

EV Updates
Ather Energy sales : బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy ) గ‌త నెల అమ్మ‌కాల్లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించింది. మార్చి 2023లో 11,754 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఈ సంవత్సరానికి 353 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరంలో ఏథర్ 82,146 యూనిట్ల విక్రయాలను పూర్తి చేసింది.Ather Energy sales సంద‌ర్భంగా ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ “ 82,146 వాహనాల రిటైల్ అమ్మకాలతో గణనీయమైన వృద్ధిని సాధించామ‌ని, చిప్ కొరత కారణంగా ఈ FYలో మొదటి 6 నెలలపాటు ఉత్పత్తిపై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని తెలిపారు. 2023 మార్చిలో డెలివరీ చేయబడిన 11,754 యూనిట్లతో ఈ సంవత్సరాన్ని విజ‌య‌వంతంగా ముగించామ‌ని చెప్పారు. ఇది సంవత్సరానికి 353 శాతం వృద్ధి అని, ఈ జోరు FY24లో కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తాము ఈ సంవత్సరం మా రిటైల్ ఔట్‌లెట్ల‌ను ...
రికార్డుస్థాయిలో MG Motor వాహ‌నాల విక్ర‌యాలు

రికార్డుస్థాయిలో MG Motor వాహ‌నాల విక్ర‌యాలు

Electric cars
మార్చి- 2023లో 6051 యూనిట్ల సేల్స్‌.. MG Motor highest sales : MG మోటార్ ఇండియా 2023 మార్చిఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించింది. మార్చిలో 6051 యూనిట్ల రిటైల్ విక్రయాలు జ‌రిగిన‌ట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 28% వృద్ధి న‌మోదు చేసుకుంది. నెలవారీ యూనిట్ విక్రయాల పరంగా MG ఇండియాకి ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్‌. ఈ విజ‌యం సమీప భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, ఇంకా మెరుగుపడుతుందని కంపెనీ భావిస్తోంది. MG Motor highest salesMG మోటార్ ఇండియా సీనియర్ డైరెక్టర్ – సేల్స్, రాకేష్ సిదానా ప్రకారం, “నెక్స్ట్-జెన్ MG హెక్టర్, భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ SUV కు మార్కెట్లో విప‌రీత‌మైన డిమాండ్ ఉంద‌ని తెలిపారు. దీనిని ప్రారంభించినప్పటి నుండి ఈ నెలలో దాని రెండవ అత్యధిక లైఫ్‌టైం విక్రయాలను నమోదు చేసింది. అదేవిధంగా MG ZS EV భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్...
టెస్టింగ్ ద‌శ‌లో MG Comet EV

టెస్టింగ్ ద‌శ‌లో MG Comet EV

Electric cars
MG సంస్థ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ వాహనం MG Comet EV భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఇప్పుడు గురుగ్రామ్ (Gurugram) లో ఈ వాహ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి. Comet EV స్పెసిఫికేష‌న్స్‌.. Comet EV ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనం. దీని ధర సుమారు రూ. 10 లక్షలు ఉండ‌వ‌చ్చు. భారతదేశంలో టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3 లకు గ‌ట్టిపోటీ ఇవ్వ‌నుంది. కామెట్ EV అనేది వులింగ్ ఎయిర్ EV రీబ్యాడ్జ్ వెర్షన్. ఇది భారతదేశంలో MG కంపెనీకి సంబంధించి రెండవ పూర్తి ఎలక్ట్రిక్ వాహ‌నంగా నిల‌వ‌నుంది. ఇది భారతదేశంలో ఏప్రిల్ 2023లో ప్రారంభిస్తార‌ని భావిస్తున్నారు.MG కామెట్ 25kWh బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంది. 38 bhp ఎలక్ట్రిక్ మోటారుతో ముందు చక్రాలను ఎన‌ర్జీని ఇస్తుంది. . కాంపాక్ట్ ఈ వాహ‌నాన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిమీ మైలేజీని క్లెయిమ్ చే...
TORK Motors మొట్ట‌మొద‌టి షోరూం లాంచ్‌.. ఎక్క‌డంటే..?

TORK Motors మొట్ట‌మొద‌టి షోరూం లాంచ్‌.. ఎక్క‌డంటే..?

E-bikes
TORK Motors గుజరాత్‌లోని సూరత్‌లో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఫెసిలిటీ బైక్‌ల విక్ర‌యాలతోపాటు అమ్మకాల తర్వాత స‌ర్వీస్‌ల‌ను అందిస్తుంది. నానా వరచా ప్రాంతంలో ఉన్న ఈ డీలర్‌షిప్ సూరత్ నగరం అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో TORK మోటార్స్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను తీర్చ‌నుంది.కొత్త డీలర్‌షిప్ షోరూమ్ ప్రాంతంలో KRATOS-R మోటార్‌సైకిళ్లను డిస్ప్లే చేస్తుంది. సందర్శకులకు KRATOS-R ఎల‌క్ట్రిక్ బైక్‌ను స్వ‌యంగా ప‌రిశీలించుకోవ‌చ్చు. అవుట్‌లెట్ 1100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్క‌డ సేల్స్‌, అలాగే విక్ర‌యానంత‌రం స‌ర్వీస్‌లు అందించ‌నున్నారు.దేశ‌వ్యాప్తంగా మ‌రో ప‌ది ఔట్‌లెట్లుషోరూం ప్రారంభోత్సవం సందర్భంగా TORK మోటార్స్ వ్యవస్థాపకుడు & CEO కపిల్ షెల్కే మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశం అంతటా మరో 10 అవుట్‌లెట్‌లన...
రూ.1.10 లక్షలకే Odysse Vader e-motorcycle

రూ.1.10 లక్షలకే Odysse Vader e-motorcycle

E-bikes
తక్కువ ధరలో ఎక్కువ ఫీఛర్లు Odysse Vader e-motorcycle  : ఇండియాలో కొత్త ఒడిస్సే వాడేర్ ఇ-మోటార్‌సైకిల్  రూ. 1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో  ఇండియాలో కొత్త ఒడిస్సే వాడేర్ ఇ-మోటార్‌సైకిల్  రూ. 1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతోఅహ్మదాబాద్‌లో విడుదల చేయబడింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు తెరిచి ఉన్నాయి. ఈ బైక్ సింగిల్ఛా చార్జీకి 125 కిమీ రైడింగ్ రేంజ్‌ను అందజేస్తుందని కంపనీ పేర్కొంది.ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన ఒడిస్సే తన కొత్త మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త ఒడిస్సే వాడేర్ ఇ-మోటార్‌సైకిల్  ఎక్స్ షోరూం ధర రూ. 1.10 లక్షలు.  దీని కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో  అలాగే  భారతదేశంలోని 68 డీలర్‌షిప్‌లలో ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు తెరవబడతాయి. రూ. 999 టోకెన్ మొత్తానికి దానిని రిజర్వ్ చేసుకోవచ్చు. ఒడిస్సే వాడర్ రేంజ్ / పనితీరు ఒడిస్సే వాడర్ 3 kW ఎలక్ట్రిక్...
మూడేళ్ల‌లో 10వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు

మూడేళ్ల‌లో 10వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు

EV Updates
BLive, CBPL సంస్థ‌ల మ‌ద్య కీల‌క ఒప్పందం mou-between-blive-chartered-bike : మ‌ల్టీ -బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్ అయిన BLive, పబ్లిక్ బైక్ షేరింగ్, క్యాంపస్‌లో మొబిలిటీ, ఇ-కామర్స్ డెలివరీ లాస్ట్ మైల్ డెలివరీ సేవలలో ప్రత్యేకత కలిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ అయిన చార్టర్డ్ బైక్ Chartered Bike (CBPL) తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థ‌లు రాబోయే 3 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను విస్తరించాలనే లక్ష్యంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మొదటి ఏడాది రూ. 30 కోట్లు, రెండో సంవత్సరంలో రూ. 40 కోట్లు, మూడో ఏడాదిలో రూ.50 కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి.జోమాటో, స్విగ్గి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఢిల్లీవేరీ, పోర్టర్ ఇంకా మరెన్నో లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీలకు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలరె సరఫరా చేయాల‌ని ...
వ‌చ్చే ఏడాదిలో హోండా నుంచి మ‌రో రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

వ‌చ్చే ఏడాదిలో హోండా నుంచి మ‌రో రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

E-scooters
Honda EV Map -2024 ఇదే.. Honda electric scooters : ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం హోండా (Honda) భారత మార్కెట్‌లో తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. కంపెనీ వచ్చే ఏడాది దేశంలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయ‌నుంది. 2030 నాటికి ఒక మిలియన్ వార్షిక EV ఉత్పత్తిని చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్ కోసం తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. EV రంగంలోకి ప్రవేశించిన చివరి మాస్-మార్కెట్ ద్విచక్ర వాహన త‌యారీ సంస్థ‌ల్లో హోండా కంపెనీ కూడా ఒకటి. అయితే దీని వాహ‌న శ్రేణిలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన యాక్టివా స్కూట‌ర్ ( Activa scooter) ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌తో సహా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల (electric scooters) ను వచ్చే ఏడాది హోండా భారత్‌లో విడుదల చేయనుంది. అంతేకాకుండా ఈ, జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 2030 నాటికి ఒక మిలియన్ వార్షిక E...
MYBYK launches two electric bicycles

MYBYK launches two electric bicycles

Electric cycles, EV Updates
భారతదేశంలో స్టేషన్-ఆధారిత సైకిల్-షేరింగ్ రెంట‌ల్ సర్వీస్ అయిన MYBYK కొత్త‌గా 2 ఎలక్ట్రిక్ సైకిల్ వేరియంట్‌లను ప్రారంభించింది.ఇందులో MYBYK ఎలక్ట్రిక్, MYBYK ఎలక్ట్రిక్ కార్గో వేరియంట్స్ ఉన్నాయి. . MYBYK ఎలక్ట్రిక్ సాధార‌ణ ప్ర‌జ‌లు. పర్యాటకులకు మొదటి, లాస్ట్ మైల్‌ కనెక్టివిటీని పరిష్కరించే లక్ష్యంతో ఉండగా, రెండోది MYBYK ఎలక్ట్రిక్ కార్గో గిగ్ వర్కర్ల కోసం చివరి-మైలు డెలివరీ కోసం నిర్దేశించిన‌ది.MYBYK 6 భారతీయ నగరాల్లో 10,000 కంటే ఎక్కువ పెడల్ సైకిల్ ఆధారిత పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్‌ను నిర్వహిస్తోంది. ఇప్పుడు అది ఇంట‌ర్న‌ల్‌గా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ సైకిళ్ల (electric bicycles) తో ఎలక్ట్రిక్ మొబిలిటీ స్పేస్‌లోకి ప్రవేశిస్తోంది. MYBYK యాప్‌తో బ్లూటూత్‌తో కనెక్ట్ చేయబడిన బైక్ ఎక్స్‌పీరియ‌న్స్‌, కీలెస్ సైకిల్ అన్‌లాకింగ్, కీలెస్ బ్యాటరీ అన్‌లాకింగ్ వంటి సౌక‌ర్యాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ...
Rs.49,499కే లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

Rs.49,499కే లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

E-scooters
Ev తయారీ సంస్థ ఫుజియామా (Fujiyama) 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ. 49,499/- నుంచి రూ. 99,999/- వరకు ఉంటుంది. ఇ-స్కూటర్ల శ్రేణిలో నాలుగు తక్కువ-స్పీడ్ మోడల్‌లు - స్పెక్ట్రా ప్రో, స్పెక్ట్రా, వెస్పార్, థండర్ మోడల్‌లు అలాగే ఒక హై-స్పీడ్ మోడల్: ఓజోన్+ఉంది. కంపెనీ ప్రకారం, 140+ కిమీ రైడ్‌ను కవర్ చేసే కనీస విద్యుత్ వినియోగం కేవలం 2-3 యూనిట్లు. ఫుజియామా BLDC మోటార్ అత్యంత సమర్థవంతమైన తక్కువ నిర్వహణను కలిగి ఉంది.ఫుజియామా Fujiyama మూడు సర్వీస్లను ఉచితంగా అందిస్తోంది. ఒక్కో వాహనానికి రూ. 249 ఖర్చు అవుతుంది.రాబోయే కొద్ది నెలల్లో Fujiyama కంపెనీ రెండు ఇ-బైక్‌లను విడుదల చేయడానికి యోచిస్తోంది - మొదటిది క్లాసిక్ ఇ-స్కూటర్, దీని ధర రూ. 69,999, దీని రేంజ్ 160 కి.మీ వరకు ఉంటుంది. ఇక రెండవది మోటారుసైకిల్, దీని ధర రూ. 99,999. ఫుజియామా రాబోయే నెలల్లో ఇ-లోడర్, కమర్షియల్ 3-వీ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates