Harithamithra Telugu News

Thursday, February 19Lend a hand to save the Planet
Shadow

EV Updates

Hero Electric స్కూట‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌..

Hero Electric స్కూట‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌..

E-scooters, EV Updates
SBI తో Hero Electric ఒప్పందం.. దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ Hero Electric .. తన కస్టమర్లకు రిటైల్ ఫైనాన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్‌లు ఇప్పుడు తమకు ఇష్ట‌మైన హీరో ఎల‌క్ట్రిక్ కంపెనీ స్కూటర్‌ను అతి తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది.రోజురోజుకు పెట్రోల్ రేట్లు పెరుగుతున్న నేప‌థ్యంలో EVలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్ర‌మంలో వినియోగ‌దారుల సౌల‌భ్యం కోసం భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ SBIతో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉంద‌ని కంపెనీ తెలిపింది.ఈ భాగస్వామ్యం వ‌ల్ల త‌క్కువ వడ్డీ రేట్లతోపాటు ప్రత్యేకమైన ఆఫర్లు విన‌యోగ‌దారుల‌కు అందుతాయి. వినియోగదారులు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో పెట్టుబడి పెట్టేందుకు లాభదాయకమైన డీల్స్ / స్కీమ్‌ల కోసం చూస్తున్నారు" అని హీరో ఎల...
త్వరలో మరికొన్ని Mahindra electric cars

త్వరలో మరికొన్ని Mahindra electric cars

Electric cars
Mahindra electric cars : భార‌తీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా త్వ‌ర‌లో మరికొన్ని ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ధ్ద‌మ‌వుతోంది. జూలైలో స‌రికొత్త EV రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ వారం ప్రారంభంలో మహీంద్రా భారతదేశం కోసం తన EV ప్లాన్‌లను త్వరలో వెల్లడిస్తామ‌ని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పూర్తిగా ఎలక్ట్రిక్ XUV300 SUVని విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో భారతదేశం కోసం తన ఎలక్ట్రిక్ వాహనాల ప్లాన్‌లను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. EV రోడ్‌మ్యాప్‌ను ప్రకటించే ముందు, ఈ సంస్థ మూడు EV కాన్సెప్ట్ మోడల్‌లను టీజ్ చేసింది, అయితే ఇవ‌న్నీ SUVలుగా క‌నిపిస్తున్నాయి. మహీంద్రా మూడు కార్లను ప్రదర్శిస్తూ టీజర్ వీడియోను షేర్ చేసింది.https://youtu.be/uK0I5zf7nnYరాబోయే Mahindra electric cars బోర్న్ ఎలక్ట్రిక్ విజ...
స్విస్ EV కంపెనీని కొనుగోలు చేసిన TVS Motor

స్విస్ EV కంపెనీని కొనుగోలు చేసిన TVS Motor

EV Updates
స్విట్జర్లాండ్ లోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన SEMG ని ఇండియాలోని ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం TVS Motor కొనుగోలు చేసింది. స్విస్ ఈ-మొబిలిటీ గ్రూప్ (SEMG)లో 75% వాటాను కొనుగోలు చేసినట్లు TVS మోటార్ కంపెనీ ప్రకటించింది. ఇటీవల నార్టన్ మోటార్‌సైకిల్స్, EGO మూవ్‌మెంట్‌తో సహా ప్రముఖ బ్రాండ్‌లను కొనుగోలు చేస్తూ ఐరోపాలో TVS మోటార్ కంపెనీ విస్త‌రించుకుటూ పోతోంది. SEMG అనేది డ‌చ్ ప్రాంతంలో ఇ-మొబిలిటీ సొల్యూషన్‌ల యొక్క మార్కెట్-లీడింగ్ ప్రొవైడర్. స్విట్జర్లాండ్‌లో USD 100M ఆదాయంతో అతిపెద్ద ప్యూర్-ప్లే ఇ-బైక్ రిటైల్ చైన్ M-వే ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రతిష్టాత్మకమైన స్విస్ మొబిలిటీ బ్రాండ్లను కలిగి ఉంది. ఇందులో సిలో, సింపెల్, అల్లెగ్రో, జెనిత్ వంటి బైక్‌లు ఉన్నాయి. SEMG సంస్థ‌కు విస్తృతమైన నెట్‌వర్క్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను, రెండు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, 31 ఆఫ్‌లైన్ స్టోర్‌లు ఉన్నా...
విస్త‌ర‌ణ దిశ‌గా BattRE Ev స్టార్ట‌ప్

విస్త‌ర‌ణ దిశ‌గా BattRE Ev స్టార్ట‌ప్

E-scooters
దేశ‌వ్యాప్తంగా 300 డీల‌ర్‌షిప్‌లు2023 నాటికి 700కు చేరువ‌..భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న EV స్టార్ట‌ప్‌లలో ఒకటి BattRE Ev కంపెనీ. ఇప్ప‌టివ‌ర‌కు 19 రాష్ట్రాల్లో 300 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది. FY23 పూర్త‌య్యే నాటికి 700 డీలర్‌షిప్‌లను పెంచుకోవాల‌ని కంపెనీ భావిస్తోంది. బ్యాట్రే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కొత్త‌గా రెండు సరికొత్త ప్రోడ‌క్ట్‌లు వ‌చ్చి చేరాయి. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి. భ‌విష్య‌త్తులోనూ BattRE సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకురానుంది. 300శాతం పెరిగిన ఆదాయం కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 450 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాల‌ని యోచిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని ఆదాయంతో పోలిస్తే 300 శాతం పెరిగింది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడానికి, డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి,...
Tork Motors నుంచి హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్‌లు

Tork Motors నుంచి హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్‌లు

E-bikes
Kratos, Kratos R Electric Bikes విడుద‌ల   గంట‌కు 100కి.మి వేగం.. సింగిల్ చార్జ్‌పై 180కి.మి రేంజ్భారత్ ఫోర్జ్-ఆధారిత స్టార్టప్ కంపెనీ Tork Motors .. తాజాగా రెండు ఎలక్ట్రిక్ బైక్‌ల‌ను విడుదల చేసిందిక్రాటోస్ (Kratos), క్రాటోస్ ఆర్ (Kratos R) పేరుతో విడుద‌లైన ఈ ఎల‌క్ట్రిక్‌బైక్‌లు గరిష్టంగా 100 kmph వేగంతో 120 కిమీ రేంజ్ ఇస్తాయి. ఎలక్ట్రిక్ బైక్‌(electric motorcycle)ల ధరలు వరుసగా రూ. 1.07 లక్షలు. రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే).ఈ ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌ను ఇంట్లో ఛార్జ్ చేయవచ్చు అలాగే కంపెనీ ఏర్పాటు చేస్తున్న ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ లోనూ చార్జ్ చేసుకోవ‌చ్చ‌ని కంపెనీ పేర్కొంది. మొద‌టి ద‌శ‌లో హైద‌రాబాద్‌లో.. ఎలక్ట్రిక్ బైక్‌ను రెండు దశల్లో దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మొద‌టి ద‌శ‌ పూణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీతో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ...
ఓలా ఫ్యూచ‌ర్ ఎల‌క్ట్రిక్ కారు ఇదే..

ఓలా ఫ్యూచ‌ర్ ఎల‌క్ట్రిక్ కారు ఇదే..

Electric cars, Electric vehicles
 ఫ్యూచ‌ర్ Ola electric car కారు ఇదే.Ola electric car : ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గ‌తంలో పేర్కొన్న మాట‌లు నిజ‌మ‌య్యాయి. త‌మ బ్రాండ్ కేవలం ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాల కు మాత్రమే పరిమితం కాదని ఆయ‌న వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న ఓలా బ్యాడ్జ్‌తో కూడిన 4-వీలర్ EV ( ఫ్యూచ‌ర్ ఎల‌క్ట్రిక్ కారు) టీజర్ చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ టీజ‌ర్‌తో త్వరలో ఓలా కంపెనీ ఫోర్ వీల‌ర్ EV మార్కెట్‌లోకి ప్ర‌వేశించ‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.ఓలా సీఈవో టీజ్ చేసిన చిత్రంలో Ola యొక్క ఫ్యూచ‌ర్ Ola electric car కనిపిస్తుంది. టీజ్ చేయబడిన వాహనంపై ఉన్న అల్లాయ్ వీల్స్ కూడా కనిపించవు. బ్రేక్ కాలిపర్‌ల కోసం పసుపు పెయింట్ స్కీమ్ కూడా చూడవచ్చు. మొత్తం డిజైన్ షార్ప్ అంచులు/ మడతలు/ అతుకులు లేకుండా ఉంటుంది.ఓలా యొక్క electric car దాని 2-వీలర్ EV ఆఫర్‌ల మాదిరిగానే ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటు...
Komaki Ranger electric cruiser వ‌చ్చేసింది..

Komaki Ranger electric cruiser వ‌చ్చేసింది..

E-bikes
సింగిల్ చార్జిపై 180కి.మి రేంజ్‌ ధ‌ర రూ. 1.68 లక్షలు ( ఎక్స్ షోరూం ) మ‌రో స్కూట‌ర్ కొమాకి వెనిస్ ధర రూ. 1.15 లక్షలుkimaఢిల్లీ-NCR-ఆధారిత కంపెనీ అయిన‌ Komaki Electric Vehicles సంస్థ‌ 2016లో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ కంపెనీ దేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. వాటిలో ఒకటి మొదటి-రకం ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ అయితే రెండోది వెస్పా మాదిరి ఎలక్ట్రిక్ స్కూటర్ కొమాకి వెనిస్. కోమాకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధ‌ర రూ. 1.68 లక్షలు. కాగా కొమాకి వెనిస్ ఇ-స్కూటర్ ధర రూ. 1.15 లక్షలు. Komaki Ranger electric cruiser  స్పెసిఫికేష‌న్లు.. కోమాకి రేంజర్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్. ఇది డీప్ బ్లూ, గార్నెట్ రెడ్, జెట్ బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. రేంజర్ లో 4kW (5.36 hp) ఎల...
ADMS Rider సింగిల్ చార్జిపై 100కి.మి రేంజ్

ADMS Rider సింగిల్ చార్జిపై 100కి.మి రేంజ్

E-scooters
గంట‌కు 50కి.మి స్పీడ్ క‌ర్ణాట‌క‌కు చెందిన ADMS సంస్థ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీలో ముందుకు సాగుతోంది. ADMS కంపెనీ నుంచి ఇప్ప‌టికే Rider, Legend, Royal, Marvel అనే మోడ‌ళ్లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి.ADMS Riderఏడీఎంఎస్ రైడ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ విష‌యానికొస్తే ఇది గంట‌కు సుమారు 50కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. సింగిల్ చార్జిపై 100కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు వెళ్తుంది. 60V, 36Ah లిథియం అయాన్ Battery ని ఇందులో వినియోగించారు. 1000Watt సామ‌ర్థ్యం క‌లిగిన మోటార్ ఇందులో చూడొచ్చు. ముందుకు వైపు డిస్క్ బ్రేక్‌, వెనుక బైపు డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ రైడ‌ర్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర సుమారు రూ.98వేలు ఉంటుంది.  SpecificationsBrand ADMS Color Green, red, Starting System : Key And Key less Ignition Charging Time : 4 Hour Wheel Size And Wheel Type 10inch(Tubele...
పాత వాహనాలను విద్యుత్ బండ్లుగా మార్చేస్తుంది..

పాత వాహనాలను విద్యుత్ బండ్లుగా మార్చేస్తుంది..

EV Updates
Ev convention లో GoGoA1 దూకుడు   60% పెరుగుదల ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో Ev convention కిట్ల‌కు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌కు భ‌య‌ప‌డి వినియోగ‌దారులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. కొత్త ఎల‌క్ట్రిక్ వాహనాల‌ను కొన‌లేని మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌లు త‌మ పాత పెట్రోల్ వాహనాల‌ను ఈవీ క‌న్వ‌ర్ష‌న్ కిట్ల సాయంతో ఈవీలుగా మార్చుకుంటున్నారు. మార్కెట్‌లో ఈవీ క‌న్వ‌ర్ష‌న్ కిట్ల పై ఉన్న డిమాండ్ కార‌ణంగా ఎన్నో సంస్థ‌లు వీటిని త‌యారు చేసేందుకు ముందుకు వ‌స్తున్నాయి.ముంబైకి చెందిన EV కన్వర్షన్ కంపెనీ GoGoA1 మొదట ఈవీ క‌న్వ‌ర్ష‌న్ కిట్ల త‌యారీని ప్రారంభించినప్పటి నుంచి వీటికి 60 శాతం డిమాండ్ పెరిగిందని కంపెనీ ప్రకటించింది.GoGoA1 కంపెనీ మోటార్ సైకిళ్ల కోసం భారతదేశపు మొట్టమొదటి RTO-ఆమోదించిన ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌ను విక్ర‌యిస్తోంది. ఇది OEM/ODM విద్యుత్ & సౌరశక్తితో నడ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates