Thursday, March 13Lend a hand to save the Planet
Shadow

General News

రాజస్థాన్ లో భారీగా లిథియం నిక్షేపాలు

రాజస్థాన్ లో భారీగా లిథియం నిక్షేపాలు

General News
దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు బూస్టింగ్ lithium reserves in Rajasthan : రాజస్థాన్ ప్రభుత్వం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని దేగానా మునిసిపాలిటీ (Degana)  పరిధిలో భారీగా లిథియం నిల్వలను గుర్తించించింది.. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో కనుగొన్న 5.9 మిలియన్ టన్నుల కంటే ఈ నిల్వలు ఎక్కువ ఉన్నాయని జీఎస్ఐ తెలిపింది. రాజస్థాన్‌లో లభించే లిథియం పరిమాణం దేశ డిమాండ్ ను అవసరాలలో 80 శాతం తీర్చగలదని అధికారులు పేర్కొన్నారు. లిథియం ప్రపంచవ్యాప్తంగా తేలికైన మృదువైన లోహం. నాన్ ఫెర్రస్ మెటల్, ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. EV బ్యాటరీలలో కీలకమైన భాగాలలో ఒకటి.క్యాపిటల్ A వ్యవస్థాపకుడు & లీడ్ ఇన్వెస్టర్ అంకిత్ కేడియా మాట్లాడుతూ "ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం-అయాన్ బ్యాటరీలు అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన. తేలికైన బ్యాటరీ తయారీకి పయోగపడుతుంది. భారతదేశంలోన...
వాతావరణంలో తీవ్రమైన మార్పులు

వాతావరణంలో తీవ్రమైన మార్పులు

General News
ఈ మూడు దేశాల్లో తీవ్రమైన వేడిగాలులు వాతావరణ ప్రతికూలమైన మార్పులు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ వినాశనాలు కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్న నేపథ్యలో పరిశోధకులు ఇప్పుడు భూమండలపై ప్రమాదకరమైన  వడగాల్పులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలను గుర్తించారు.గ్లోబల్ వార్మింగ్ అలాగే, శీతోష్ణస్థితి మార్పులను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. అత్యధిక ఉష్ణోగ్రతల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, పాపువా న్యూ గినియా, మధ్య అమెరికా వంటి దేశాలు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. పెరుగుతున్న జనాభా, పర్యవారణ రక్షణపై శ్రద్ధ లేకపోవడం, పరిమితికి మించి కలుష్యం వెలువడడం వంటివి కారణమని పరిశోధకులు గుర్తించారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో 31 శాతం ప్రాంతాలలో, రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అసాధారణంగా ఉందని పరిశోధకులు హైలైట్ చేశారు. ఇలాంటి మార్పు ఏ ...
Water Purifiers కొంటున్నారా? అయితే ముందుగా TDS గురించి తెలుసుకోండి

Water Purifiers కొంటున్నారా? అయితే ముందుగా TDS గురించి తెలుసుకోండి

General News
Water Purifiers కొంటున్నారా? అయితే ముందుగా TDS గురించి తెలుసుకోండిTDS అంటే నీటిలోని మొత్తం కరిగిన ఉన్న‌ ఘనపదార్థాలు (Total dissolved solids) స్థాయి అంటారు. నీటిలో TDS అనేది మీ పంపు నీటిలో మొత్తం కరిగిన ఘనపదార్థాల పరిమాణాన్ని సూచిస్తుంది. వర్షంగా నీరు నేలమీద పడిన తరువాత, అది రాళ్ళు, మట్టిలో ఉన్న ఖనిజాలను క‌లుపుకొంటుంది. ఈ నీటిలో వివిధ స్థాయిల సాంద్రతలలో ఖనిజాలు క‌రిగి ఉంటాయి.  మొత్తం కరిగిన ఘనపదార్థాలు (TDS) అనేది ఒక నిర్దిష్ట పరిమాణంలో నీటిలో కరిగిన లోహాలు, ఖనిజాలు, లవణాలు, అయాన్లు వంటి సేంద్రీయ అలాగే అకర్బన పదార్థాల మొత్తాన్ని TDS అంటారు.ఇది ద్రావకం కాబట్టి, నీరు ఏదైనా క‌రిగిపోయే గుణ‌మున్న ప‌దార్ధం క‌లిసిన‌పుడు ఆ పదార్థం యొక్క కణాలు నీటిలో క‌ర‌గ‌డం వ‌ల్ల నీటి టీడీఎస్ పెరుగుతుంది.కొన్ని ప్రాంతాల్లో ఉన్న నీటిలో ఈ కరిగిన ఖనిజాల స్థాయిలు (TDS) అధికంగా ఉంటాయి. వీటిని హార్డ్ వాట‌ర్‌...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..