Harithamithra Telugu News

Warangal Market

రైతులకు అలర్ట్: వరుసగా మూడు రోజులు ఎనుమాముల మార్కెట్ బంద్! – Warangal Market

వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలక ప్రకటన చేసింది. శ్రీరామనవమి పండుగ మరియు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు (మార్చి 27 నుండి మార్చి 29 వరకు) సెలవు ప్రకటించారు. సెలవుల వివరాలు: తిరిగి మార్చి 30, 2026 (సోమవారం) నుండి మార్కెట్ యధావిధిగా పునఃప్రారంభమవుతుంది. రైతులు ఈ విషయాన్ని గమనించి, బంద్ రోజుల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువచ్చి ఇబ్బందులు పడవద్దని మార్కెట్ కమిటీ ఉన్నత…

Read More
Rythu Utsavalu

Rythu Utsavalu | ‘రైతు ఉత్సవాల’ జాతర: నాగలి నుండి డ్రోన్ వరకు.. ఆధునిక వ్యవసాయానికి వేదిక!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “రైతు ఉత్సవాలు” (Rythu Utsavalu) రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల నుండి విశేష స్పందన లభించింది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ వేడుకలు, వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా 68.89 లక్షల మంది రైతులకు రూ. 3446.94 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. అబ్బురపరిచిన అగ్రిషో…

Read More
e-NAM

Rythu Bharosa | 22న నర్మెట్టలో ‘రైతు భరోసా’ విడుదల!

Rythu Bharosa Release Date : ప్రకృతి వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన సచివాలయంలో ప్రారంభించారు. ‘రైతునేస్తం’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులతో నేరుగా ముచ్చటించి, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. 61,125 ఎకరాల్లో ప్రకృతి సాగు.. రూ. 42 కోట్లతో ప్రణాళిక ప్రకృతి…

Read More
Tummala Nageswara Rao Rythu Nestham,

Farmer Kits | నేడు రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ

Farmer Kits Distribution Telangana : తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ అందజేయాలని నిర్ణయించింది. ఈ వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) మంగళవారం ఉదయం 10 గంటలకు సచివాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 61,125 మంది రైతులకు లబ్ధి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489…

Read More
Paddy Procurement

Paddy Procurement : రికార్డు స్థాయిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు.. మద్దతు ధర ఎంతంటే?

Telangana Rabi Paddy Procurement 2026 | తెలంగాణలో ఈ రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల (Paddy Procurement:) పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy Paddy) ప్రకటించారు. సోమవారం బేగంపేటలో జరిగిన ఉన్నత…

Read More
Warangal Market

Market Holidays : వరంగల్ మార్కెట్‌కు వరుస సెలవులు.. ఈ తేదీల్లో బంద్​!

Warangal Agriculture Market : ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు (Market Holidays) ప్రకటించారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. Market Holidays : మార్కెట్ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి: ముఖ్య గమనిక: మార్చి 19, 21, 22 తేదీల్లో మార్కెట్ వరుసగా బంద్​ ఉండనుంది. కేవలం మార్చి 20వ తేదీ (శుక్రవారం) మాత్రమే మార్కెట్…

Read More
Agriculture Pre Budget 2026 Bhatti Vikramarka Agriculture Meeting

రైతు వేదికలపై సోలార్ పవర్.. మహిళా సంఘాలతో ప్రకృతి వ్యవసాయం! – Agriculture Pre Budget 2026

Telangana Agriculture Pre Budget 2026 : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయంలో (Natural Farming) మహిళా స్వయం సహాయక…

Read More
TGRPDCL

తెలంగాణలో మూడవ డిస్కామ్ ఏర్పాటు: ‘రైతు విద్యుత్ పంపిణీ సంస్థ’ (TGRPDCL) ప్రారంభం!

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మరియు తాగునీటి సరఫరా పథకాలకు మరింత నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న రెండు డిస్కామ్‌లకు (TGSPDCL, TGNPDCL) అదనంగా, మూడవ విద్యుత్ పంపిణీ సంస్థగా తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) ను ఏర్పాటు చేస్తూ మార్చి 11, 2026న ఇంధన శాఖ ఉత్తర్వులు (G.O. Ms. No. 4) జారీ చేసింది. TGRPDCL బాధ్యతలు, లక్ష్యాలు: కొత్తగా ఏర్పడిన…

Read More
Warangal Market chilli price

Warangal Market | ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల మార్కెట్..

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ (Warangal Market) ‘ఎర్ర బంగారం’తో కళకళలాడుతోంది. శుక్రవారం మార్కెట్‌కు రికార్డు స్థాయిలో మిర్చి తరలివచ్చింది. గత నాలుగేళ్ల తర్వాత మళ్లీ ధరలు పుంజుకోవడంతో రైతన్నల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. సీజన్‌లోనే రికార్డు స్థాయిలో రాక ఈరోజు సుమారు 26,292 బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. మార్కెట్ యార్డు అంతా మిర్చి బస్తాలతో నిండిపోయి ఎరుపు రంగు సంతరించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు మెరుగ్గా ఉండడం…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates