Harithamithra Telugu News

5% Model Water Conservation

5% Model Water Conservation | ప్రతి రైతు తన పొలంలో 5% భూమిని కేటాయిస్తే.. నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం!

హరితమిత్ర డెస్క్: నీటి కొరత అనేది నేడు ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సవాలు. అయితే, ఈ సమస్యకు పరిష్కారం పెద్ద ఆనకట్టలు లేదా భారీ యంత్రాలతోనే సాధ్యమని మనం అనుకుంటాం. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లా ఒక సరికొత్త విప్లవానికి తెరలేపింది. ప్రభుత్వం కాదు.. ప్రజలే భాగస్వాములైతే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని నిరూపించింది. అదే ‘జల్ సంచయ్ – జన్ భాగీదారి’ స్ఫూర్తితో రూపొందిన 5% మోడల్ (5% Model Water Conservation) ఏమిటీ 5% మోడల్?…

Read More
Warangal Market Prices Today | వరంగల్ ఎనుమాముల మార్కెట్ మిర్చి ధరలు - 04 మార్చి 2026

Chilli Prices Today | వరంగల్ మార్కెట్: దేశీ మిర్చికి రికార్డు ధర.. క్వింటాల్ ₹38,500!

Warangal Market Prices : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు ఈరోజు మిర్చి పోటెత్తింది. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న మిర్చి ధరలు ఈరోజు గణనీయమైన పెరుగుదలను కనబరిచాయి. ముఖ్యంగా దేశీ మిర్చి రకం రైతుల ఇళ్లలో సిరులు కురిపిస్తోంది. Chilli Prices Today : మిర్చి ధరలు అదుర్స్! పత్తి ఇతర పంటల వివరాలు మిర్చితో పాటు పత్తి, అపరాల ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. పత్తి…

Read More
West Asia Conflict impact on Grapes

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ద్రాక్ష ఎగుమతులకు బ్రేక్ – West Asia Conflict

Agriculture News | ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు (West Asia Conflict impact on Grapes) మహారాష్ట్ర ద్రాక్ష రైతులను ఆందోళనలోకి నెట్టాయి. వాయు, సముద్ర మార్గాల్లో భద్రతా కారణాల దృష్ట్యా రవాణా నిలిచిపోవడంతో, గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన వేలాది టన్నుల ద్రాక్ష నిలిచిపోయింది. నవీ ముంబైలోని Jawaharlal Nehru Port Authority (జేఎన్‌పిఎ) వద్ద ఇప్పటికే లోడ్ చేసిన దాదాపు 300 కంటైనర్లు షిప్పింగ్ షెడ్యూల్‌లపై స్పష్టత కోసం నిలిచిపోయాయి….

Read More
Oil Palm Price Telangana Tummala Nageswara Rao Oil Palm Subsidy

ఆయిల్ పామ్ రైతులకు పండుగ: టన్ను గెలల ధర రూ. 21,546కు పెంపు – మంత్రి తుమ్మల ‌‌ – Oil Palm Price

Oil Palm Price Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మిల్లులలో రికవరీ శాతాన్ని పరిగణనలోకి తీసుకొని, ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధరను టన్నుకు రూ. 21,546 (Oil Palm Subsidy) గా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వెల్లడించారు. గతేడాది ఇదే సమయంలో ధర రూ. 12,534 ఉండగా,…

Read More
Warangal Market Mirchi Price

ఎర్రబంగారం జిగేల్.. వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధర: క్వింటాల్ దేశీ మిర్చి ₹50,000 – Warangal Market Mirchi Price

Warangal Market Mirchi Price | వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ విడుదల చేసిన తాజా ధరల పట్టిక (Today Approximate Arrivals & Prices) ప్రకారం మార్కెట్‌లో ముఖ్యంగా మిర్చి కొనుగోళ్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మొత్తం 17,080 బస్తాలు వచ్చాయి. అధిక రాకలు ఉన్నప్పటికీ కొన్ని రకాల మిర్చికి గరిష్ఠ ధరలు నమోదవడం రైతులకు ఊరటనిస్తోంది. అయితే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో ఈరోజు దేశీ మిర్చి క్వింటాల్‌కు ₹50,000 ధర పలకడం మార్కెట్…

Read More
Peddapalli MAO K Aliveni Suspension Order by Collector Koya Sreeharsha.

MAO Suspension | పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిపై వేటు.. ఏసీబీ తనిఖీలే కారణమా?

Peddapalli MAO Suspension : జిల్లాలోని మండల వ్యవసాయ శాఖలో కలకలం రేగింది. విధుల్లో నిర్లక్ష్యం, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి (MAO) కె.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ తనిఖీలే కారణమా? ఫిబ్రవరి 24వ తేదీన మండల వ్యవసాయ శాఖ కార్యాలయంపై ఏసీబీ (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెలుగు చూసిన అంశాలు, కార్యాలయంలోని రికార్డుల నిర్వహణలో లోపాల…

Read More
Warangal Market Prices

Warangal Market Yard Prices వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధరలు.. క్వింటాల్ మిర్చి ₹40,000

Warangal Market Yard Prices : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత రెండు రోజులుగా క్రమంగా పెరుగుతున్న ధరలు బుధవారం నాడు సరికొత్త రికార్డును సృష్టించాయి. దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా ₹40,000 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేటి మార్కెట్ విశేషాలు: దేశీ మిర్చి రికార్డు: నిన్న (ఫిబ్రవరి 24) గరిష్టంగా ₹36,000 పలికిన దేశీ మిర్చి ధర,…

Read More
Warangal Market Prices Today | వరంగల్ ఎనుమాముల మార్కెట్ మిర్చి ధరలు - 04 మార్చి 2026

Warangal Market Prices | వరంగల్ మార్కెట్‌లో మిర్చి రికార్డు ధర @₹37,000!

కలెక్టర్ పర్యవేక్షణ.. రైతులకు కీలక సూచనలు Warangal Market Prices Today | ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో మార్కెట్ ధరలను పరిశీలిస్తే మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి. మిర్చి (దేశి రకం): ఫిబ్రవరి 19న ఈ రకం క్వింటాల్‌కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 20వ తేదీన గరిష్ట ధర…

Read More
Oil Palm Cultivation

Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో ఎకరానికి ₹2 లక్షల ఆదాయం!

తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ పామ్ సాగు (Oil Palm Cultivation)ను ప్రోత్సహించడం ద్వారా రైతాంగం ఆర్థికంగా బలోపేతం కానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పాల్వంచమర్రి గ్రామంలో జరిగిన ‘మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాగు విస్తరణకు రూ.456 కోట్ల కేటాయింపు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ఉధృతం చేసేందుకు…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates