Category: ప్రభుత్వ పథకాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే రుణమాఫీ, సబ్సిడీ యంత్రాలు, మరియు ఇన్సూరెన్స్ పథకాల తాజా అప్డేట్స్.
వ్యవసాయ పథకాలు, రైతు భరోసా,
పీఎం కుసుమ్ యోజన,
సబ్సిడీ రుణాలు,
అగ్రి స్కీమ్స్ 2026.
PM Kisan Scheme | రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ 18 విడత డబ్బులు రూ.2000 వచ్చేశాయ్..
18వ విడత కింద 9.4 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు పంపిణీ PM Kisan Scheme | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 18వ విడతను అక్టోబర్ 5, 2024న మహారాష్ట్రలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థికసాయం అందింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా 20,000 కోట్లు జమ అయ్యాయి. దేశవ్యాప్తంగా […]
PM-ASHA | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం ఆశా పథకం కొనసాగింపు
PM-ASHA | రైతులకు లాభదాయకమైన ధరలను అందించడానికి, వినియోగదారులకు అవసరమైన వస్తువుల ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-ASHA) పథకాలను కొనసాగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సమయంలో 2025-26 వరకు దీనిపై మొత్తం ఆర్థిక వ్యయం రూ.35,000 కోట్లు వెచ్చించింది. రైతులు, వినియోగదారులకు మరింత సమర్ధవంతంగా సేవలందించేందుకు ప్రభుత్వం ధరల మద్దతు పథకం (PSS), ధరల […]
PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల
Climate Resilient Seed Varieties | వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరిచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల జీవసంబంధమైన 109 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్తనాలను విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)అభివృద్ధి చేసిన ఈ రకాల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలతో సహా 61 పంటలు ఉన్నాయి. ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాలలో […]
