స్టైలిష్ లుక్స్ తో Miessa Reeve ఎలక్ట్రిక్ సైకిల్స్

స్టైలిష్ లుక్స్ తో Miessa Reeve ఎలక్ట్రిక్ సైకిల్స్

హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ MEISSA REEVE కంపెనీ సరికొత్త ఫీచర్స్ తో రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని రోడ్లపై పరుగులు తీయడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ దూరం గల గమ్యాలు, చిన్న అవసరాలకు ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ చక్కగా సరిపోతాయి. విద్యార్థులు, మహిళలు వీటిని చాలా ఈజీగా నడపవచ్చు.

MEISSA REEVE కంపెనీ రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేసింది అవి..

Miessa reevee

MEISSA REEVE Schooch 3T Specifications

Scooch 3T electric cycle ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 45 నుంచి 50కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 30కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ వాహనానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. హార్న్, హెడ్లైట్ ఉంటాయి.

ఇందులో 250w మోటార్ తో శక్తిని పొందుతుంది. అలాగే 36v 10.4Ah లిథియం అయాన్ బాటరీని వినియోగించారు. దృడమైన అల్యూమినియం రిమ్స్, ట్యూబ్ లెస్ టైర్స్ ఉంటాయి. Scooch 3T electric cycle ex-Showroom ధర

ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ముందుగా Rs. 999/- చెల్లించి బూకింగ్ చేసుకోవచ్చు. మిగతా పూర్తి వివరాలు అలాగే బుకింగ్కో కోసం కంపెనీ website Miessareeve.com ను సంప్రదించండి.

Prance 1.0 electric cycle

Prance 1.0 Specifications

Prance 1.0 electric cycle ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 20 నుంచి 35కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ వాహనానికి కూడా ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. హార్న్, హెడ్లైట్ ఉంటాయి.

ఇందులో కూడా 250w మోటార్ ను వినియోగించారు. అలాగే ఈవీ లో 36v 5.2Ah లిథియం అయాన్ బాటరీని వినియోగించారు. ఇందులో కూడా దృడమైన అల్యూమినియం రిమ్స్, ట్యూబ్ లెస్ టైర్స్ ఉంటాయి.

Prance 1.0 ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ముందుగా Rs. 799/- చెల్లించి బూకింగ్ చేసుకోవచ్చు. మిగతా పూర్తి వివరాలు అలాగే బుకింగ్కో కోసం కంపెనీ website : Miessareeve.com ను సంప్రదించండి.

Good Morning

Prance 1.0
Price Rs 28,459 including GST

Warranty of batteries 3 years

Motor & Controller box 1 year warranty

Scooch 3T
Price Rs 32,699 including GST on promotion

Warranty of batteries 3 years

Motor & Controller 1 year warranty

 

 

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

2 thoughts on “స్టైలిష్ లుక్స్ తో Miessa Reeve ఎలక్ట్రిక్ సైకిల్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు