Meraki S7 electric cycle @ ₹34,999

Spread the love

Meraki S7 electric cycle:

Ninty one సైకిల్స్ సంస్థ తాజాగా సరికొత్త మోరాకి S7 ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర 34,999. మెరాకి S7 వారి నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది.

Meraki S7 సైకిల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న Hero Lectro యొక్క F2i, ప్యూర్ ఈవీ సహా ఇతర ఎలక్ట్రిక్ సైకిళ్లతో పోటీ పడుతోంది.

Meraki S7 electric cycle S7 నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది.

బ్యాటరీ-ఆధారిత సైకిల్‌లోని కొన్ని ఇతర ముఖ్య ఫీచర్లు… స్పీడ్ ఇండికేషన్‌తో కూడిన స్మార్ట్ LCD, 160mm డిస్క్ బ్రేక్‌లు మరియు హై-ట్రాక్షన్ నైలాన్ టైర్లు ఉన్నాయి.

Ninty one సంస్థ సహ వ్యవస్థాపకుడు, CEO సచిన్ చోప్రా మాట్లాడుతూ, “Meraki S7 electric cycleతో ప్రయాణించాలనుకునే వినియోగదారులకు పట్టణ రవాణా అవసరాలను తీర్చడానికి చక్కగా డిజైన్ చేయబడిన, ఇంజనీరింగ్-నేతృత్వంలోని E-బైక్‌ను పరిచయం చేయడమే మా లక్ష్యం అని తెలిపారు. ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమలు నడిపిస్తున్న అతికొద్ది మందిలో మేము ఉన్నాము అని పేర్కొన్నారు. సరికొత్త మెరాకి S7 ఎలక్ట్రిక్ విడుదల తో E-బైక్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తుందని మరియు కస్టమర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని మేము విశ్వసిస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆకట్టుకునే ఫీచర్లతో వ్యర్థాలతో తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ఇది..

తొంభై వన్ డిజిటల్ సహ వ్యవస్థాపకుడు, హెడ్ విశాల్ చోప్రా మాట్లాడుతూ, “మా ఉత్పత్తులు భారతదేశపు మిలీనియల్స్ జెన్-జెడ్ ఆకాంక్షలతో ప్రతిధ్వనిస్తున్నాయి. అని తెలిపారు.

Meraki S7 ఎల‌క్ట్రిక్ సైకిల్ ఫీచ‌ర్లు

  • Range : **18-35 km
  • Battery Pack : Panasonic 6.36AH 2000 cycles
  • Battery Case IP65 Aluminium Serviceable non removable
  • Charger Pin : Near head tube
  • Motor : 250 Watt IP65 (Water proof)
  • E-brakes with automatic brake cut off for safety
  • Brakes : F/R Mechanical 160 mm Disc Brakes
  • Frame : 17″ Hi-Tensile Carbon Steel Frame
  • Robotic Tig Welding, 765 mm Inseam Length
  • Fork Ninety One Suspension
  • 80mm Travel Shifting
  • Shimano Tourney 7 Speed Thumb shifter
  • Controller IP65 controller SVPWM
  • Driving Mode : Pedal, 5 Mode Pedal Assist
  • Cruise Throttle
  • Tires Hi-Traction Nylon 27.5″ X 2.1″ Wide
  • Rims Dual Width Rustfree Alloy
  • Electronic Lock
  • Key lock switch
  • Smart LCD Display with Speed Indication
  • Sticker
  • Frame Height 17″/ 43.2 cm
  • Bike Weight 22.3 Kgs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..