Harithamithra Telugu News

Ola Electric Rush

Ola Electric Rush | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై బంపర్ ఆఫర్.. రూ.15,000 వరకు ప్రయోజనాలు.. వివరాలు ఇవే..  

Ola S1 X+ ఇప్పుడు INR 89,999 వద్ద ప్రారంభమవుతుంది; స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమే లోన్లు/క్రెడిట్ కార్డ్ EMIలపై INR 5,000 క్యాష్‌బ్యాక్,  S1 X+పై INR 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.2,999 విలువైన ఫ్రీ Ola కేర్+ సబ్‌స్క్రిప్షన్,  S1 ప్రో, S1 ఎయిర్ కొనుగోలుపై ఫైనాన్సింగ్ సౌకర్యం  Ola Electric Rush | బెంగళూరు : ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు తన ‘ఓలా ఎలక్ట్రిక్ రష్( Ola Electric Rush )’ ప్రచారంలో…

Read More
Bajaj CNG Bike Launch Date

CNG Bike | పెట్రోల్ బైక్ కి టాటా చెప్పండి.. కొత్తగా బజాజ్ CNG బైక్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

Bajaj CNG Bike Launch Date | ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి సిద్ధం అవుతోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ను జూలై 5న లంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.  కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.. అయితే ఈ బైక్ ను జూన్ 18నే విడుదల చేయాలని కంపెనీ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల జూలై 5కు…

Read More
Miyawaki Plantation

Miyawaki Plantation | హరిత వనాలను పెంచేందుకు మియావాకీ తోటలు.. అసలేంటీ పద్ధతి..

Miyawaki Plantation | భూమండలంపై  అడవులు క్షీణిస్తున్నకొద్దీ పర్యావరణ కాలుష్యం పెరిగి ఊహించని విధంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. హీట్ వేవ్ లు, తుఫానులు ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే కొన్ని దేశాలు మొక్కల పెంపకంపై దృష్టి సారించాయి.  పారిస్ ఒప్పందం ప్రకారం భారతదేశం కూడా తన గ్రీన్ కవర్‌ను 25 నుండి 33 శాతానికి విస్తరిస్తామని ప్రతిజ్ఞ చేసింది. వేగంగా మొక్కలు పెంచే పద్ధతులను ప్రపంచదేశాలు అన్వేషిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో జపాన్ కు చెందిన…

Read More
clean Energy

Solar Power Project | అసోంలో 25 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన

Solar Power Project : రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించే దిశగా అస్సాం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈమేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Assam Chief Minister Himanta Biswa Sarma)  దిబ్రూగఢ్ జిల్లాలోని నామ్‌రూప్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో 25-మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అస్సాం పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్ గా, ఈ ప్రాజెక్ట్ 108…

Read More
Bajaj Bruzer CNG bike

బజాజ్ CNG బైక్ లాంచ్ వాయిదా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..

Bajaj CNG bike launch : బజాజ్ నుంచి రాబోతున్న  CNG మోటార్‌సైకిల్ ఇప్పుడు ముందుగా వెల్లడించినట్లుగా జూన్ 18 లంచ్ కావడం లేదు. ఇది మార్కెట్ లోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. తాజాగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ కొత్త ప్రయోగ తేదీని ప్రకటించారు. కొత్త బజాజ్ CNG బైక్ జూన్ 18న కాకుండా జూలై 17న ప్రారంభించబడుతుందని వెల్లడించారు.. బజాజ్ CNG బైక్  కొనుగోలుదారుని ప్రయాణ ఖర్చు…

Read More
Bajaj Chetak

కొత్త బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్‌.. త‌క్కువ ధ‌ర‌.. ఎక్కువ మైలేజీ..

ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం బజాజ్ ఆటో ఇటీవలే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత త‌క్కువ ధ‌ర‌లో కొత్త‌ వేరియంట్ చేతక్ 2901 ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఈ ఎల‌క్ట్రిక్‌ స్కూటర్ ధర (Bajaj Chetak 2901 price ) రూ. 1 లక్షలోపే ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న Ola S1 Air, Ather 450S వంటి ఈవీ స్కూట‌ర్ల‌తో గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. బజాజ్ చేతక్ 2901 ఎడిషన్…

Read More
TVS iQube S vs Ola S1X+

TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..

TVS iQube S vs Ola S1X+ |  భార‌త్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుద‌ల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్‌, TVS వంటి ప్ర‌ధాన కంపెనీలు కేవ‌లం సింగిల్ వేరియంట్ ను మాత్ర‌మే తీసుకువ‌చ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు…

Read More
Solar Power

pm kusum yojana 2024 | కుసుమ్ యోజన అంటే ఏమిటి? రైతులకు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చు..

pm kusum yojana 2024 | భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. ఈ రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడం వల్ల దేశప్రగతి సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన ముఖ్య కార్యక్రమాలలో ప్రధానమైనది PM KUSUM యోజన. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది.  వ్యవసాయంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, తద్వారా సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం.. అలాగే రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం ఈ…

Read More
Maruti Swift CNG

Maruti Swift : త్వ‌ర‌లో మారుతి స్విఫ్ట్ CNG వేరియ‌ట్ లాంచ్! స్విఫ్ట్ CNG లో మై లేజీ ఎంత ఉండొచ్చు?

స్విఫ్ట్ CNG కొత్త Z12E ఇంజన్‌తో కూడిన మొదటి మోడల్ కావచ్చు 32km/kg కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని అంచనా Maruti Swift CNG | అన్ని ఇతర మారుతి సుజుకి కార్ల మాదిరిగానే, స్విఫ్ట్ కూడా త్వరలో CNG వేరియంట్ ను మార్కెట్ లోకి రానుంది. ఇది కొత్త ఇంజిన్‌తో కూడిన మొదటి CNG ఆధారిత కారుగా మారుతుంది. పెట్రోల్-CNG పవర్‌ట్రెయిన్ స్వచ్ఛమైన CNG మోడ్‌లో ఉన్నప్పుడు కొంచెం తక్కువ పవర్, టార్క్ అవుట్‌పుట్‌ను కలిగి…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates