Harithamithra Telugu News

Aponyx electric scooters launch date

Aponyx electric scooters | మరో కొత్త ఈవీ కంపెనీ నుంచి త్వరలో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్..

Aponyx electric scooters | దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవం కొనసాగుతోంది. ఫలితంగా  అనేక కొత్త ఆటో OEM లు స్థాపితమవుతున్నాయి.  తాజాగా కొత్త ఈవీ బ్రాండ్ అపోనిక్స్ (Aponyx ) మార్కెట్ లోకి  హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లను విడుదల చేయడానికి సిద్ధమైంది.  కొత్త వినూత్నమైన ఈవీలు దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీని మెరుగుపరచనున్నాయని కంపెనీ చెబుతోంది. ఈ కంపెనీ గుజరాత్‌లోని సూరత్‌లో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని సిద్ధం చేస్తోంది.  ఇది స్కూటర్ తయారీలో  స్థానికకు అధిక ప్రాధాన్యాన్ని…

Read More
Okaya EV Motofaast Price

Okaya EV Motofaast 35 | 120km మైలేజీ తో మార్కెట్ లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు..

Okaya EV Motofaast 35 : భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రి స్కూటర్ వచ్చింది. ప్రముఖ ఈవీ కంపెనీ Okaya EV కంపెనీ కొత్తగా మోటోఫాస్ట్ 35 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. అధునాతన స్టైల్, సేఫ్టీ కోరుకునే వారి కోసం దీనిని రూపొందించారు.  ఇది భారతదేశలోని అధిక ఉష్ణోగ్రతలు కలిగిన వాతావరణంలో దాని భద్రత ,విశ్వసనీయతకు పేరుగాంచిన  అధునాతన LFP బ్యాటరీ సాంకేతికతను కలిగి ఉన్న డ్యూయల్ బ్యాటరీలను ఇందులో…

Read More
EV Sales

Longest Range Electric Scooters | భారత్ లో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ల లిస్ట్ ఇదే..

Longest Range Electric Scooters : భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు వృద్ధి చెందుతోంది.  వినియోగదారులను ఆకట్టుకునే మైలేజీ, స్పీడ్ తో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ప్రజల్లో  ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్ పై అవగాహన పెరుగుతుండడంతో  భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించేవి, హైస్పీడ్ తో వెళ్లే స్కూటర్ల గురించి తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో   ఈవీ మార్కెట్లో కూాడా అనేక ఆప్షన్లు  ఉన్నాయి. Longest Range…

Read More
Pure EV X Platform 2.0

Pure EV X Platform 2.0 | ఆకట్టుకునే వేగం, మైలేజీతో ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

Pure EV X Platform 2.0 | హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ ప్యూర్ EV.. తన పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్యూర్ ఈవీ ePluto 7G, ePluto 7G, 7జీ Pro, Max మోడళ్ల కోసం X ప్లాట్‌ఫారమ్ 2.0 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ డేట్ తో కొత్త స్కూటర్లు మెరుగైన వేగం, మైలేజీని అందిస్తుంది. X ప్లాట్‌ఫారమ్ 2.0 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లు X ప్లాట్‌ఫారమ్‌పై 12…

Read More
Kinetic Luna EV launched

Kinetic E-Luna | రూ.69,000ల‌కే కెనెటిక్ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్ లాంచ్‌..

Kinetic E-Luna Electric Moped Launched | కైనెటిక్ లూనా, 1970 , 80లలో పాపుల‌ర్ అయిన ప్రసిద్ధ మోపెడ్, ఎట్ట‌కేల‌కు ఎలక్ట్రిక్ వాహ‌నం రూపంలో తిరిగి వచ్చింది. ఇ-లూనా బుకింగ్‌లను ప్రారంభించిన 15 రోజుల తర్వాత, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్ బ్యాటరీతో న‌డిచే టూనా మోపెడ్‌ను ఈరోజు ప్రారంభించింది. భారతదేశంలో రూ. 69,990, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో దీనిని లాంచ్ చేశారు. కంపెనీ జనవరి 26న బుకింగ్‌లను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.. కొత్త…

Read More
e20 fuel benefits mileage

E20 Fuel Benefits : E20 ఇంధనం ఏమిటి? ఈ కొత్త పెట్రోల్ తో వాహనాల మైలేజీ, ధర ఎంత వివరాలు ఇవే..

E20 Fuel Benefits | ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో మ‌న భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే మూడో స్థానంలో ఉంది. శిలాజ ఇంధ‌నాలను విచ్చ‌ల‌విడిగా వాడేస్తుండ‌డంతో కాలుష్యం పెరిగిపోయి ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తిని ఊహించ‌ని విప‌త్తులను మ‌నం చూస్తునే ఉన్నాం.. అయితే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఇంధ‌నం, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌ను అన్వేషిస్తోంది. భార‌త్ 2030 నాటి తన పునరుత్పాదక ఇంధన మిషన్‌కు కట్టుబడి ఉంది. కొత్త‌గా ఇప్పుడు E20 పేరుతో కొత్త పర్యావరణ…

Read More
Komaki XGT cat 3.0 Electric Scooter Price Features

500 కిలోల సరుకులను ఈజీగా మోసుకెళ్తుంది.. ఫ్యామిలీ, వాణిజ్య అవసరాలకోసం కొత్త ఈవీ

Komaki : భారత మార్కెట్లో ఇటీవ‌ల కాలంలో స‌రికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా కొమాకి (Komaki సంస్థ  Komaki XGT CAT 3.0 పేరుతో  ఇ-లోడర్‌ను విడుదల చేసింది.  అయితే ఇది మూడు చక్రాల స్కూటర్‌. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.. భారత్‌లో ఈవీ  మార్కెట్‌ శరవేగంగా దూసుకుపోతోంది. తక్కువ రవాణా ఖర్చు కోసం  ఈవీల వైపు ప్రజలు మొగ్గుచూస్తుండడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో మార్కెట్ కు అనుగుణంగా  పలు…

Read More
queen of millets

Millets Farming | అందరూ ఈమెను ‘క్వీన్ ఆఫ్ మిల్లెట్స్’ పిలుస్తారు.. గిరిజన మహిళా రైతు ఘనత చూస్తే

queen of millets | ఒడిశాలోని గిరిజన భూమియా కమ్యూనిటీకి చెందిన 36 ఏళ్ల రైమతి ఘియురియా ఒక సాధార‌ణ గిరిజన మ‌హిళా రైతులా క‌నిపిస్తుంది. కానీ గతేడాది సెప్టెంబరు 9న న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో ఒడిశా త‌ర‌పున ఆమె ప్రాతినిధ్యం వహించింది. కోరాపుట్ జిల్లాలో సంప్ర‌దాయ వ‌రి, చిరుధాన్యాల (millets) వంగ‌డాల‌ను సంరక్షించడంలో ఆమె అద్భుత‌మైన జీవ‌న ప్ర‌యాణాన్ని వివ‌రించినప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్యపోయారు. సేంద్రియ రైతుగా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా, అనుభవజ్ఞుడైన శిక్షకురాలిగా ఆమె…

Read More
Hero MotoCorp Hero vida v1 offers

Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..

Hero MotoCorp | దశాబ్దాలుగా సాంప్రదాయ పెట్రోల్ ద్విచక్రవాహనాల మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించిన హీరో మోటోకార్ప్, గత ఏడాది బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida v1 ను ప్రవేశపెట్టింది. పెట్రోల్ వాహనాల అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న హీరో మోటోకార్ప్ .. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో ఆ స్థాయిలో దూసుకువెళ్లడం లేదు.. ఈ విభాగంలోనూ దుసుుకుపోయేందుకు హీరోమోటో కార్ప్ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తాజాగా  కంపెనీ ఒక సరసమైన…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates