Harithamithra Telugu News

PURE EV ePluto 7G Pro

PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

రూ.94వేలకు PURE EV ePluto 7G Pro సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G  ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని…

Read More
Matter Aera pre-bookings

గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్.. బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి..

4-స్పీడ్ గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటుూరుతో సహా 25 నగరాల్లో అందుబాటులోకి.. Matter Aera pre-bookings : ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన  Matter కంపెనీ తన తొలి  ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎరా (Aera) ప్రీ-బుకింగ్ పై ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని 25 నగరాలు జిల్లాల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది.  మే 17, 2023న ప్రీ-బుకింగ్ విండో తెరవనున్నారు. రూ.2వేల మొత్తంలో బుక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో…

Read More
lithium reserves in Rajasthan

రాజస్థాన్ లో భారీగా లిథియం నిక్షేపాలు

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు బూస్టింగ్ lithium reserves in Rajasthan : రాజస్థాన్ ప్రభుత్వం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని దేగానా మునిసిపాలిటీ (Degana)  పరిధిలో భారీగా లిథియం నిల్వలను గుర్తించించింది.. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో కనుగొన్న 5.9 మిలియన్ టన్నుల కంటే ఈ నిల్వలు ఎక్కువ ఉన్నాయని జీఎస్ఐ తెలిపింది. రాజస్థాన్‌లో లభించే లిథియం పరిమాణం దేశ డిమాండ్ ను అవసరాలలో 80 శాతం తీర్చగలదని అధికారులు పేర్కొన్నారు….

Read More
worst heatwaves

వాతావరణంలో తీవ్రమైన మార్పులు

ఈ మూడు దేశాల్లో తీవ్రమైన వేడిగాలులు వాతావరణ ప్రతికూలమైన మార్పులు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ వినాశనాలు కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్న నేపథ్యలో పరిశోధకులు ఇప్పుడు భూమండలపై ప్రమాదకరమైన  వడగాల్పులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలను గుర్తించారు. గ్లోబల్ వార్మింగ్ అలాగే, శీతోష్ణస్థితి మార్పులను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. అత్యధిక ఉష్ణోగ్రతల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, పాపువా న్యూ గినియా, మధ్య అమెరికా వంటి దేశాలు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. పెరుగుతున్న జనాభా, పర్యవారణ రక్షణపై శ్రద్ధ…

Read More
Simple One  Electric Scooter

Simple One Electric Scooter ప్రొడక్షన్ షరూ..

సింపుల్ వన్‌ (Simple One) వాహనాన్ని విడుదల చేసింది. మే 23న అధికారికంగా ప్రారంభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో అత్యధిక  రేంజ్‌ ఇచ్చే వాహనం సింపుల్ వనే కావడం విశేషం. ఈ స్కూటర్ ను గతంలోనే బుకింగ్ చేసుకొని ఎదురుచూస్తున్న వినియోగదారులకు.. స్కూటర్లను డెలివరీలను ప్రారంభించడానికి  కంపెనీ సిద్ధమవుతోంది. సింగిల్ చార్జిపై 236కి.మి రేంజ్ సింపుల్ వన్‌ Simple One Electric Scooter లో బ్యాటరీ ప్యాక్ స్కూటర్‌కు అధిక వేగం,…

Read More
APSRTC Electric buses

ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించిన APSRTC ఛార్జీల వివరాలు ఇవిగో.. APSRTC Electric buses : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) కడప-తిరుమల మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. కడప డిపోలో బస్సు సర్వీసులను కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి వీటిని ప్రారంభించారు. అంతకుముదు ఎలక్ట్రిక్ బస్సులకు కడప డిపోలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 12 బస్సుల్లో ఆరు బస్సులు నాన్‌స్టాప్‌ సర్వీస్‌గా ఉంటాయి. బస్సులు ఉదయం 4.30 నుంచి రాత్రి 7.30…

Read More
MG Comet EV Test drives

దేశవ్యాప్తంగా MG Comet EV డీలర్‌షిప్‌లు

టెస్ట్ డ్రైవ్‌లు షురూ.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Comet EV ని MG మోటార్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. సరికొత్త MG Comet EV ఎక్స్-షోరూమ్ ధర రూ.7.98 లక్షలుగా నిర్ణయించారు. ఈ అందమైన చిన్న ఎలక్ట్రిక్ కారు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభమైంది. దీని కోసం టెస్ట్ డ్రైవ్‌లు (MG Comet EV Test drives ) కూడా షురూ అయ్యాయి. MG కామెట్ బుకింగ్‌లు ఈ నెల 15న తెరవనున్నారు. ఈ…

Read More
Matter Aera

ఇకపై ఫ్లిప్ కార్ట్ లో Matter EV ఎలక్ట్రిక్ బైక్ సేల్స్

Matter EV స్టార్ట్-అప్ తాజాగా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రీ-బుక్ చేయడానికి అలాగే కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌తో జట్టుకట్టింది. దీనివల్ల ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్‌లను వినియోగదారులు పొందవచ్చు. ఆన్‌లైన్, మొబైల్, ఫిజికల్ డీలర్‌షిప్‌లతో సహా ఛానెల్‌లలో సులభమైన కొనుగోలు అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. Flipkart ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అనుభవం ద్వారా Matter తన కస్టమర్‌లకు Matter Aera బైక్ లను కొనుగోళ్లకు అవకాశం…

Read More
MG Comet EV

రూ.7.98 లక్షలకు MG Comet EV

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న MG కామెట్ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు భారతదేశంలో అధికారికంగా రూ. 7.98 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులోకి వచ్చింది. MG కామెట్ EV అనేది MG ZS EV తర్వాత కార్ల  కంపెనీ కి చెందిన  రెండవ ఆల్-ఎలక్ట్రిక్ వాహనం.. ఇది 2020లో మొదటిసారిగా ప్రారంభించబడింది. కామెట్‌తో, MG మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. MG Comet EV launched MG కామెట్ ఒక చక్కని డిజైన్‌ను కలిగి ఉంది. బాక్సీ మొత్తం…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates