Harithamithra Telugu News

images

తిరుమలలో భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు

Electric Buses in Tirumala: ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల దేవస్థానానికి కొత్తగా ఎలక్ట్రిక్ ధర్మరథాలు వచ్చేశాయి. తిరుమలలో ఈ బస్సులు భక్తులు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తాయి. మొత్తం 10 బస్సులను మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ విరాళంగా ఇచ్చింది. Electric Buses in Tirumala: తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు 10 Electric buses (ఎలక్ట్రిక్ బస్సులు) సిద్ధమయ్యాయి. ఈ విద్యుత్ ధర్మరథాలను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam…

Read More
BPCL EV charging stations

రూ.800కోట్ల‌తో 7000 BPCL EV charging stations

ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను క‌లిపేలా ఈవీ చార్జింగ్ కారిడార్లు BPCL EV charging stations : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), ‘మహారత్న’ అలాగే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ సంయుక్తంగా కర్ణాటక, కేరళ,  తమిళనాడులోని 15 హైవేల వెంట 110 ఫ్యూయ‌ల్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ (electric vehicle fast charging stations) లను ప్రారంభించింది. కేరళలో 19 పెట్రోల్ స్టేష‌న్ల‌తో 3 కారిడార్లు, కర్ణాటకలో 33 ఇంధన కేంద్రాలతో…

Read More
Battre Storie electric scooter

దృఢ‌మైన మెట‌ల్ ప్యానెల్‌తో Battre Storie electric scooter

జైపూర్‌కు చెందిన EV స్టార్టప్, బాట్రే (Battre) విడుద‌ల చేసిన Battre Storie electric scooter మిగ‌తా వాహ‌నాల కంటే భిన్నంగా మెట‌ల్ ప్యానెల్‌తో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం అనేక ఫీచర్లను క‌లిగి ఉంది. ఇది Ather 450X, Ola S1 Pro, TVS iQube, బజాజ్ చేతక్ వంటి ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు భిన్నంగా మెట‌ల్ బాడీతో రూపొందించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. Battre Storie electric scooter స్పెసిఫికేషన్లు…

Read More
Decathlon Rockrider E-ST100

Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్

భారతదేశంలో Decathlon Rockrider E-ST100 ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 తో విడుదలైంది. ఇది గరిష్టంగా గంట‌కు 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 42 Nm గరిష్ట టార్క్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. భారతదేశంలోని ప్రముఖ క్రీడా వస్తువుల బ్రాండ్‌లలో ఒకటైన డెకాథ్లాన్ ఈ రాక్‌రైడర్ E-ST100 సైకిల్‌ను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించిన‌ట్లైంది. కాగా మొదటి దశలో కంపెనీ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్  బన్నెరఘట్ట రోడ్‌లోని మూడు స్టోర్లలో ఈ-సైకిళ్ల …

Read More
Mercedes Benz

12 నెల‌ల్లో Mercedes Benz నుంచి నాలుగు మోడ‌ళ్లు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా ( Mercedes Benz ) వచ్చే నాలుగేళ్లలో (2027 నాటికి) ఇండియా విక్రయాలు 25% ఎలక్ట్రిక్ కార్ల నుండి రావాలని కోరుకుంటోంది. ఇందుకోసం మ‌రో 8-12 నెలల్లో నాలుగు సరికొత్త EV మోడళ్లను విడుదల చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. “2027 నాటికి భారతదేశంలో 25% అమ్మకాలు EVల నుండి రావడం ల‌క్ష్య‌మ‌ని Mercedes-Benz కార్స్ రీజియన్ ఓవర్సీస్ హెడ్ మాథియాస్ లూర్స్ ఓ వార్తా చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో…

Read More
Mahindra XUV400

జోరుగా Mahindra XUV400 వాహ‌న విక్ర‌యాలు

ఒక్క‌రోజే 400 వాహ‌నాల సేల్‌ మహీంద్రా ఇటీవలే తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌గా వాహ‌నా డెలివ‌రీలు ప్రారంభ‌మ‌య్యాయి. Mahindra XUV400 ధరలు (ఎక్స్-షోరూమ్) రూ. 15.99 లక్షలతో ప్రారంభమవుతాయి. ఇవి ఒక్కో ఛార్జీకి 456 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే మహీంద్రా XUV400 EV కస్టమర్ డెలివరీలు ఇప్పుడు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గుడి పడ్వా సందర్భంగా కంపెనీ మొదటి రోజునే XUV400 400 యూనిట్లను డెలివరీ చేసింది. Mahindra…

Read More
New Ev Policy

మూడు నెల‌ల్లోనే 2.78ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్

దేశంలో భారీగా పెరుగుతున్న విక్ర‌యాలు 2-78 lakh evs registered : 2023 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో భారతదేశంలో 2.78 ల‌క్ష‌ల‌ కంటే ఎక్కువ EVలు రిజిస్టర్ అయ్యాయని కేంద్ర‌మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ 2021లో 3,29,808 నుండి 2022 నాటికి 10,20,679కి పెరిగింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు దేశంలో 2.78 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయ‌ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ…

Read More
largest EV charging depot

దేశంలోనే అతిపెద్ద EV charging depot

11,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఒకేసారి 70 ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ మెజెంటా మొబిలిటీ (Magenta Mobility ) సంస్థ దేశంలోనే అతిపెద్ద‌దైన EV ఛార్జింగ్ డిపో (largest EV charging depot) ను ఇటీవ‌ల ప్రారంభించింది. ఈ కొత్త ఛార్జింగ్ డిపో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంటుంది. 3.3 kW సామ‌ర్థ్యం క‌లిగిన 63 AC ఛార్జర్‌ల ఇందులో ఏర్పాటు చేశారు. అలాగే 15kW GB/T సామ‌ర్థ్యంతో 3 DC ఛార్జర్‌లు ఇక్క‌డ…

Read More
Honda Activa electric scooter

వచ్చే ఏడాది Honda Activa electric scooter లాంచ్

Honda Activa electric scooter : హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) ఇటీవల తన అత్యంత సరసమైన మోటార్‌సైకిల్ షైన్ 100ని రూ. 64,900 ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) తో విడుదల చేసింది. అదే ఈవెంట్ సందర్భంగా మార్చి 29, 2023న భారతీయ మార్కెట్‌లో తన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప్రణాళికలను వెల్లడిస్తామ‌ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Activa H-Smart లాంచ్ ఈవెంట్‌లో HMSI భారతదేశం కోసం electrification plans గురించి వెల్ల‌డించింది. కంపెనీ MD…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates