TVS iQube Electric scooter కు భారీ డిమాండ్
TVS మోటార్ కంపెనీ 2023 మార్చి నెలలో వాహనాల అమ్మకాల గణాంకాలను వెల్లడించింది. కంపెనీ గత నెలలో 3.08 లక్షల యూనిట్లను విక్రయించగలిగింది అంటే కేవలం 3 శాతం YYY వృద్ధిని నమోదు చేసింది. ఇక TVS వాహనాల్లో ప్రత్యేకంగా నిలిచింది దాని iQube ఎలక్ట్రిక్ స్కూటర్. TVS iQube ఇటీవలి కాలంలో ఊహించినదానికంటే పెద్ద సంఖ్యలో అమ్మకాలను నమోదు చేసుకుంది.సంఖ్యలను ఈ ఏడాది 1 లక్ష విక్రయాల మైలురాయిని సాధించింది. TVS iQube ఇ-స్కూటర్…