1 min read

Ampere | గుడ్ న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు

Ampere : ఇటీవలే ఆంపియర్ కొత్త నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Nexus) ను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత,ఈ కంపెనీ తన పాత మోడళ్లలో కొన్నింటిని మరింత తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. అందులో అంపియర్ రియో లి ప్లస్, మాగ్నస్ ఎల్‌టి, మాగ్నస్ ఇఎక్స్ మోడళ్లపై రూ.10,000 ధర తగ్గించినట్లు ఆంపియర్ ప్రకటించింది. ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటరల్లో Magnus మోడల్ ఎంతో పాపులర్ అయింది. మాగ్నస్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి Magnus LT,  Magnus […]

1 min read

Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

Ampere Nexus launched  | ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ త‌న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వ‌చ్చిన మొట్ట‌మొద‌టి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Nexus ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ EX, ST అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Ampere Nexus launched in India ఆంపియ‌ర్ నెక్స‌స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డిజైన్ ప‌రిశీలిస్తే.. మొదటగా […]

1 min read

Ampere Nexus | రేపే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌..

Ampere Nexus Launch | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Ampere Nexus )ను ఏప్రిల్ 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన ప్రొడక్షన్-స్పెక్ NXG ఎలక్ట్రిక్‌ -స్కూటర్ అయిన నెక్సస్, ఆంపియర్ EV లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. ఆంపియర్ నెక్సస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఇందులో LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీని వినియోగించారు. ముందువైపు […]

1 min read

Ampere Nexus | కాశ్మీర్ నుండి కన్యాకుమారి వ‌ర‌కు రైడ్ పూర్తి చేసుకున్న ఆంపియ‌ర్ కొత్త ఎల‌క్ట్రిక్‌ స్కూట‌ర్‌..

Ampere Nexus  | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుబంధ సంస్థ అయిన ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త స్కూట‌ర్ కు ఆంపియ‌ర్‌ నెక్సస్ అనే పేరు పెట్టారు, ఇది గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో వెల్లడించిన Nxg కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. రాణిపేటకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ‌ నెక్సస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయడానికి ముందు స్కూట‌ర్ కు సంబంధించిన ఫొటోల‌ను సోషల్ […]