Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?
Hero Vida V1 Plus | మొదట స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది. TVS, బజాజ్, హీరో వంటి అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు రంగప్రవేశం చేయడంతో ఈ మార్కెట్ లో పోటీ రసవత్తరంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ ధరకే లభిస్తోంది.కొత్త వచ్చిన హీరో Vida V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్‌లో పాపులర్ అయిన, Ather 450S, Ola S1 Air, TVS iQube తోపాటు 2024కి కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్ అర్బేన్‌లతో పోటీపడనుంది. కొత్త Hero Vida V1మిగతా వాటితోఉన్న పోలికలు, తేడాలు ఏమిటో చూడండి.. అన్ని స్కూటర్ల స్పెసిఫికేషన్‌లు, రేంజ్, పవర్‌ట్రేన్ వివరాలను పట్టికలో చూడవచ్చు.
Hero Vida...