Home » Ather 450x
Ather EV Sales June 2023

Ather offers | ఏథర్ స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. కొద్ది రోజుల వరకే..

Ather offers|సంవత్సరం మరికొద్ది రోజులోనే రాబోతుంది. ఏడాది ముగిసిపోతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ వాహనాలను పెద్ద మొత్తంలో క్లియర్ చేసుకునేందుకు భారీగా ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ) తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ వినియోగదారులకు కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. ఏథర్ ఎనర్జీ  (Ather Energy ) తన వినియోగదారులకు నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు, ఉచిత వారంటీని అందించే ప్రోగ్రామ్ – ‘ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్’…

Read More
Ather

Ather | 2024 లో ఏథర్ నుంచి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధ్రువీకరించిన సీీఈవో

Ather : ఏథర్ ఎనర్జీ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బహుశా అదే స్కూటర్ ఇటీవల బెంగళూరు వీధుల్లో  టెస్ట్ రైడ్ చేస్తుండగా కనిపించింది. ఈ పేరులేని కొత్త స్కూటర్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ/ సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ధృవీకరించారు. ఏథర్ కొత్త ఫ్యామిలీ స్కూటర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం X (గతంలో ట్విట్టర్)లో ” మీ మొత్తం…

Read More
Ather

Ather 450X Price Drop: ఏథ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ త‌గ్గింపు

Ather 450X Price Drop : Ather Energy త‌న వేరియంట్ 450X ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించింది. త‌గ్గించిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా అందులో కొన్ని ఫీచ‌ర్ల‌ను కూడా తొల‌గించింది. అత్యాధునిక ఫీచ‌ర్లు కావ‌ల్సిన వారు ప్రో-ప్యాక్ 450X వేరింయంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి ధరల‌ను ప‌రిశీలిస్తే 450X ధ‌ర రూ. 1,14,636, అలాగే 450X ప్రో ప్యాక్ ధ‌ర రూ. 1,45,000 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME II, ఛార్జర్‌తో సహా)గా ఉంది. ప్రో-ప్యాక్ లేని Ather 450X…

Read More
Ather

Ather Energy sales : మార్చిలో 11,754 యూనిట్ల అమ్మ‌కాలు

Ather Energy sales : బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy ) గ‌త నెల అమ్మ‌కాల్లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించింది. మార్చి 2023లో 11,754 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఈ సంవత్సరానికి 353 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరంలో ఏథర్ 82,146 యూనిట్ల విక్రయాలను పూర్తి చేసింది. Ather Energy sales సంద‌ర్భంగా ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా…

Read More
3rd-generation Ather 450X

3rd-generation Ather 450X launching tomorrow

రేపే 3వ జ‌న‌రేష‌న్ ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అధికారికంగా ప్ర‌క‌టించిన ఏథర్ ఎనర్జీ 3rd-generation Ather 450X  : ఈవీ మార్కెట్‌లో విజ‌య‌ప‌థంలో దూసుకుపోతున్న Ather Energy కంపెనీ త‌న Ather 450X థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ మోడ‌ల్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేస్తోంది. Ather 450లో 3.66 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత Ather 450X లో 2.8 kWh బ్యాట‌రీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ చార్జిపై 75-80…

Read More
Hero MotoCorp charging stations

Ather electric scooter బిగ్ అప్‌డేట్‌..

Ather electric scooter భాగాలను త‌యారీకోసం Foxconn తో ఒప్పందం Ather electric scooter : దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ Ather Energy (ఏథర్ ఎనర్జీ..) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కీలకమైన భాగాలను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి Foxconn (ఫాక్స్‌కాన్) టెక్నాలజీ గ్రూప్ కంపెనీ అయిన భారత్ ఎఫ్‌ఐహెచ్‌తో ఒప్పందాన్ని కుదుర్చ‌కుంది. ఇందులో భాగంగా, భారత్ ఎఫ్‌ఐహెచ్ ప్రత్యేకంగా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, డ్యాష్‌బోర్డ్, పెరిఫెరల్ కంట్రోలింగ్ యూనిట్లు, ఏథర్…

Read More
ather-ola-simple

Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెట‌ర్‌.. ?

Ola S1 Pro Simple One Ather పెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతుండ‌డంతో అంద‌రూ ఎలక్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మార్కెట్లో ఎన్నో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ చాలా వాటిలో రేంజ్ (మైలేజీ) ఉంటే స్పీడుండ‌దు.. స్పీడుంటే రేంజ్ ఉండడ‌దు. ఈ రెండూ ఉన్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు అత్యంత అరుదైన విష‌యం. అయితే ఇటీవ‌ల స‌మ‌స్య‌ను అధిక‌మిస్తూ ప‌లు కంపెనీలు అత్యంత ఆధునిక ఫీచ‌ర్ల‌తో హైస్పీడ్, హై రేంజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లను విడుద‌ల‌చేశాయి….

Read More
Hero MotoCorp charging stations

ఏథ‌ర్ ఎన‌ర్జీ.. fast-charging Stations…

ప్రారంభించ‌నున్న‌ ఏథర్ ఎనర్జీ ఏథర్ ఎనర్జీ సంస్థ తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతోపాటు ఇత‌ర కంపెనీల ఈవీల కోసం Charging stations ప్రారంభిస్తోంది.  ప్ర‌స్తుతం ఉన్న ఏథర్ ఎనర్జీ 200+ ఫాస్ట్ ఛార్జర్‌లను ఇత‌ర కంపెనీల ఈవీలు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.  అది కూడా ఉచితంగా. ఫ‌లితంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు వాడేవ‌రు ఇక చార్జింగ్‌పై ఆందోళ‌న చెంద‌న‌వ‌స‌రం లేదు.  దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పెరుగుదలకు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధాన సమస్యగా ఉంది.  ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తృతి,…

Read More