Tag: Ather news

Ather Energy sales : మార్చిలో 11,754 యూనిట్ల అమ్మ‌కాలు
EV Updates

Ather Energy sales : మార్చిలో 11,754 యూనిట్ల అమ్మ‌కాలు

Ather Energy sales : బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy ) గ‌త నెల అమ్మ‌కాల్లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించింది. మార్చి 2023లో 11,754 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఈ సంవత్సరానికి 353 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరంలో ఏథర్ 82,146 యూనిట్ల విక్రయాలను పూర్తి చేసింది.Ather Energy sales సంద‌ర్భంగా ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ “ 82,146 వాహనాల రిటైల్ అమ్మకాలతో గణనీయమైన వృద్ధిని సాధించామ‌ని, చిప్ కొరత కారణంగా ఈ FYలో మొదటి 6 నెలలపాటు ఉత్పత్తిపై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని తెలిపారు. 2023 మార్చిలో డెలివరీ చేయబడిన 11,754 యూనిట్లతో ఈ సంవత్సరాన్ని విజ‌య‌వంతంగా ముగించామ‌ని చెప్పారు. ఇది సంవత్సరానికి 353 శాతం వృద్ధి అని, ఈ జోరు FY24లో కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తాము ఈ సంవత్సరం మా రిటైల్ ఔట్‌లెట్ల‌ను ...
Ather electric scooter బిగ్ అప్‌డేట్‌..
EV Updates

Ather electric scooter బిగ్ అప్‌డేట్‌..

Ather electric scooter భాగాలను త‌యారీకోసం Foxconn తో ఒప్పందం Ather electric scooter : దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ Ather Energy (ఏథర్ ఎనర్జీ..) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కీలకమైన భాగాలను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి Foxconn (ఫాక్స్‌కాన్) టెక్నాలజీ గ్రూప్ కంపెనీ అయిన భారత్ ఎఫ్‌ఐహెచ్‌తో ఒప్పందాన్ని కుదుర్చ‌కుంది. ఇందులో భాగంగా, భారత్ ఎఫ్‌ఐహెచ్ ప్రత్యేకంగా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, డ్యాష్‌బోర్డ్, పెరిఫెరల్ కంట్రోలింగ్ యూనిట్లు, ఏథర్ 450X అలాగే 450 ప్లస్ Electric Scooters (ఎలక్ట్రిక్ స్కూటర్‌) కోసం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) అసెంబ్లీలను తయారు చేయ‌నుంది.మార్కెట్‌లో తమ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులైన Ather 450X, Ather 450 Plus డిమాండ్‌ను తీర్చేందుకు, తయారీ వ్యవస్థను మెరుగుపరచడమే ఈ ఒప్పందం లక్ష్యమ‌ని అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్పత్తులు ‘టర్న్-కీ’ మ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..