Ola Electric Roadster | ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేశాయి.. అదిరిపోయే ఫీచర్లు ధర రూ.74,999 నుంచి ప్రారంభం
Ola Electric Roadster | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఇందులో ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణిలో రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో ఉన్నాయి. రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ బైక్ (Roadster X ) ధర రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.99,999 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. రోడ్‌స్టర్ మోడల్ ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇక ప్రీమియం…