Bajaj Auto CNG bike
TVS Jupiter CNG | టీవీఎస్ నుంచి త్వరలో సీఎన్‌జి స్కూటర్ మైలేజీ 226 కి.మీ
TVS Jupiter CNG : బజాజ్ ఆటో నుంచి బజాజ్ ఫ్రీడమ్ పేరుతో సీఎన్‌జి బైక్ విడుదలైన తర్వాత, ఇప్పుడు టీవీఎస్ కూడాతన మొట్టమొదటి CNG స్కూటర్ విడుదల చేయడానికి సిద్ధమైంది .ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ తన మొదటి జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ ను ఆవిష్కరించింది.జూపిటర్ స్కూటర్‌లో CNG ట్యాంక్‌ని వినూత్న రీతిలో అమర్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జూపిటర్ CNG ఈ ఏడాదిలోనే విడుదల చేయనన్నట్లు తెలుస్తోంది. కొత్త స్కూటర్ ఎక్స్ […]
CNG Bike | పెట్రోల్ బైక్ కి టాటా చెప్పండి.. కొత్తగా బజాజ్ CNG బైక్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..
Bajaj CNG Bike Launch Date | ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి సిద్ధం అవుతోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ను జూలై 5న లంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.. అయితే ఈ బైక్ ను జూన్ 18నే విడుదల చేయాలని కంపెనీ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల జూలై 5కు […]
బజాజ్ CNG బైక్ లాంచ్ వాయిదా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..
Bajaj CNG bike launch : బజాజ్ నుంచి రాబోతున్న CNG మోటార్‌సైకిల్ ఇప్పుడు ముందుగా వెల్లడించినట్లుగా జూన్ 18 లంచ్ కావడం లేదు. ఇది మార్కెట్ లోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. తాజాగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ కొత్త ప్రయోగ తేదీని ప్రకటించారు. కొత్త బజాజ్ CNG బైక్ జూన్ 18న కాకుండా జూలై 17న ప్రారంభించబడుతుందని వెల్లడించారు.. బజాజ్ CNG బైక్ కొనుగోలుదారుని ప్రయాణ ఖర్చు […]
Bajaj CNG Bike | మరో రెండు నెలలు ఆగండి.. బజాజ్ సీఎన్జీ బైక్.. వచ్చేస్తోంది..
Bajaj CNG Bike | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో వచ్చే జూన్ లోనే భారత్ లోనే మొట్టమొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో నడిచే బైక్ ను లాంచ్ చేయనుంది. మిగతా పెట్రోల్ బైక్ లకంటే అత్యధిక మైలేజీని ఇవ్వడమే కాకుండా పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలిగించని ఉద్గారాలను ఈ బైక్ విడుదల చేస్తుంది. అత్యధిక మైలేజీ కోరుకునేవారిని ఆకట్టుకునేలా కొత్త బైక్ ఉంటుందని, ప్రత్యేకమైన బ్రాండ్‌తో విడుదల చేయాలని భావిస్తున్నామని […]