Tag: bajaj auto

EV Updates

Ev పరిశ్రమ కోసం bajaj auto భారీ పెట్టుబడి

భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గ‌జం bajaj auto (బజాజ్ ఆటో లిమిటెడ్..) తాజాగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం కొన్ని ప్రతిష్టాత్మక ప్లాన్‌లను ప్రకటించింది. మహారాష్ట్రలోని అకుర్డి (పుణె)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నిర్మాణం కోసం అలాగే ఎగుమతుల కోసం రూ. 300 కోట్లు (USD 40 మిలియన్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. వాస్తవానికి, బజాజ్ ఇప్పటికే తన సరికొత్త తయారీ కేంద్రం వద్ద వ‌ర్క్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్లో సంవత్సరానికి 5,00,000 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. జూన్ 2022 నాటికి ఈ కొత్త ప‌రిశ్ర‌మ నుంచి మొదటి ఎలక్ట్రిక్ వాహనం విడుదల కానుంది.బజాజ్ ఆటోను భారతదేశంలో ఇంటి పేరుగా మార్చిన అసలైన చేతక్ స్కూటర్ కర్మాగారం కూడా అకుర్ది (పుణే) అని కంపెనీ పేర్కొన‌డం విశేషం. బజాజ్ కొత్త EV తయారీ కర్మాగారం.. అర మిలియన్ చదరపు అడుగుల వ...
మ‌రో 6 న‌గ‌రాల‌కు Bajaj Chetak electric scooter
E-scooters

మ‌రో 6 న‌గ‌రాల‌కు Bajaj Chetak electric scooter

రూ.2వేల‌తో బుకింగ్ బజాజ్ ఆటో కంపెనీ తన Bajaj Chetak electric scooter కోసం దేశంలోని ఆరు నగరాల్లో బుకింగ్‌లను పునఃప్రారంభించింది. అవి పూనే, బెంగళూరు, నాగపూర్, మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ న‌గ‌రాల్లో ఇక‌పై బుకింగ్ చేసుకోవ‌చ్చు. స్కూటర్ బుక్ చేయడానికి బ‌జాజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ కాంటాక్ట్ నంబర్‌ను అందులో పొందుప‌రిచి ఆ త‌ర్వాత మీ ఫోన్‌కు వ‌చ్చే OTP ని నమోదు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ధ్రువీకరించాల్సి ఉంటుంది. పూర్తయిన తర్వాత, మీకు నచ్చిన నగరం, డీలర్, వేరియంట్ అలాగే చేతక్ స్కూట‌ర్ యొక్క రంగును ఎంచుకోవాలి.ఈ ఆప్ష‌న్ల‌ను ఎంపిక చేసుకున్న తరువాత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కంప్లీట్ ధర వివ‌రాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ మొత్తం రూ.2,000 గా నిర్ణయించారు. Bajaj Chetak electric scooter Bajaj Chet...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..