Tag: Bajaj CNG Bike Mileage

Bajaj CNG Bike | మరో రెండు నెలలు ఆగండి.. బ‌జాజ్ సీఎన్జీ బైక్‌.. వచ్చేస్తోంది..
Green Mobility

Bajaj CNG Bike | మరో రెండు నెలలు ఆగండి.. బ‌జాజ్ సీఎన్జీ బైక్‌.. వచ్చేస్తోంది..

Bajaj CNG Bike | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బ‌జాజ్ ఆటో వ‌చ్చే జూన్ లోనే భారత్ లోనే  మొట్టమొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో న‌డిచే బైక్ ను లాంచ్ చేయ‌నుంది. మిగ‌తా పెట్రోల్ బైక్ ల‌కంటే అత్య‌ధిక మైలేజీని ఇవ్వ‌డ‌మే కాకుండా ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఎలాంటి హాని క‌లిగించ‌ని ఉద్గారాల‌ను ఈ బైక్ విడుద‌ల చేస్తుంది. అత్యధిక మైలేజీ కోరుకునేవారిని  ఆకట్టుకునేలా కొత్త బైక్ ఉంటుంద‌ని, ప్రత్యేకమైన బ్రాండ్‌తో విడుదల చేయాల‌ని భావిస్తున్నామ‌ని బజాజ్ కంపెనీ ప్రతినిధి రాజీవ్ బజాజ్ వెల్లడించారు. బైక్ లో రెండు ఇంధన ట్యాంకులు అయితే ఈ కొత్త త‌ర‌హా ద్విచ‌క్రవాహానంలో CNG కిట్ తోపాటు పెట్రోల్ ట్యాంకును అమ‌ర్చడం వ‌ల్ల పెట్రోల్, CNG రెండు ర‌కాల ఇంధ‌నాల‌తో వాహ‌నాన్నిన‌డిపే వెసులు బాటు ఉంటుంది.  ఈ కారణంగా CNG మోటార్‌సైకిళ్లు సాంప్రదాయ పెట్రోల్ వాహ‌నాల‌తో పోలిస్తే అధిక ధరను కలిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు.భారతీయు...
Bajaj CNG Bike | వావ్‌.. బ‌జాజ్ నుంచి CNG బైక్ వ‌స్తోంది.. దీని మైలేజీ ఎంత ఉండొచ్చు..
General News

Bajaj CNG Bike | వావ్‌.. బ‌జాజ్ నుంచి CNG బైక్ వ‌స్తోంది.. దీని మైలేజీ ఎంత ఉండొచ్చు..

Bajaj CNG Bike | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఇపుడు చాలా ఆటోమొబైల్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించాల‌ని భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు తీసుకుంటుండగా, వీట‌న్నింటికీ భిన్నంగా బజాజ్ ఆటో మాత్రం ఎలక్ట్రిక్ తోపాటు CNG మార్గాన్ని అన్వేషిస్తోంది. కంపెనీ త‌ను తీసుకురాబోయే CNG మోటార్‌సైకిల్ భారతదేశంలో ప‌రీక్షిస్తోంది. పెట్రోల్ బైక్ ల‌లో అధిక మైలేజీనిచ్చే ద్విచ‌క్ర‌వాహ‌నాలు ఎక్కువగా బ‌జాజ్ కంపెనీ నుంచే ఉంటాయి. ఇందులో బ‌జాజ్ ప్లాటినా 100 బైక్ ARAI మైలేజీ 70 కిమీ/లీట‌ర్ ఉంటుంది. అయితే బ‌జాజ్ ఆటో కొత్త‌గా తీసుకురానున‌న బజాజ్ CNG మోటార్‌సైకిల్ 80 కిమీ/కిలో మైలేజీ ఇవ్వగ‌ల‌ద‌ని తెలుస్తోంది. వైర‌ల్ అవుతున్న బజాజ్ CNG బైక్ ఫొటోలు చేతక్ స్కూటర్‌లతో EV మార్కెట్ లోకి బ‌జాజ్ దూసుకుపోతుండ‌గా మ‌రోవైపు బజాజ్ CNG మోటార్‌సైకిళ్లల...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..