Home » Bajaj CNG Bike Mileage
Bajaj CNG Bike Bajaj CNG Motorcycle

Bajaj CNG Bike | మరో రెండు నెలలు ఆగండి.. బ‌జాజ్ సీఎన్జీ బైక్‌.. వచ్చేస్తోంది..

Bajaj CNG Bike | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బ‌జాజ్ ఆటో వ‌చ్చే జూన్ లోనే భారత్ లోనే  మొట్టమొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో న‌డిచే బైక్ ను లాంచ్ చేయ‌నుంది. మిగ‌తా పెట్రోల్ బైక్ ల‌కంటే అత్య‌ధిక మైలేజీని ఇవ్వ‌డ‌మే కాకుండా ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఎలాంటి హాని క‌లిగించ‌ని ఉద్గారాల‌ను ఈ బైక్ విడుద‌ల చేస్తుంది. అత్యధిక మైలేజీ కోరుకునేవారిని  ఆకట్టుకునేలా కొత్త బైక్ ఉంటుంద‌ని, ప్రత్యేకమైన బ్రాండ్‌తో విడుదల చేయాల‌ని భావిస్తున్నామ‌ని…

Read More
Bajaj CNG Bike Bajaj CNG Motorcycle

Bajaj CNG Bike | వావ్‌.. బ‌జాజ్ నుంచి CNG బైక్ వ‌స్తోంది.. దీని మైలేజీ ఎంత ఉండొచ్చు..

Bajaj CNG Bike | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఇపుడు చాలా ఆటోమొబైల్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించాల‌ని భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు తీసుకుంటుండగా, వీట‌న్నింటికీ భిన్నంగా బజాజ్ ఆటో మాత్రం ఎలక్ట్రిక్ తోపాటు CNG మార్గాన్ని అన్వేషిస్తోంది. కంపెనీ త‌ను తీసుకురాబోయే CNG మోటార్‌సైకిల్ భారతదేశంలో ప‌రీక్షిస్తోంది. పెట్రోల్ బైక్ ల‌లో అధిక మైలేజీనిచ్చే ద్విచ‌క్ర‌వాహ‌నాలు ఎక్కువగా బ‌జాజ్ కంపెనీ నుంచే ఉంటాయి. ఇందులో…

Read More