1 min read

Battery Electric Vehicle : భ‌విష్య‌త్తంతా ఎల‌క్ట్రిక్ కార్ల‌దే.. ఆటోమొబైల్ రంగంలో విప్ల‌వం

Battery Electric Vehicle : ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మ‌క‌ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక భ‌విష్య‌త్తంతా బ్యాట‌రీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాలదేన‌ట‌. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి రెండు కార్లలో ఒకటి ఈ (Battery Electric Vehicle (BEV) ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ వాహనాల వాటా 48 శాతానికి చేరుకుంటుంద‌ని పేర్కొంటున్నాయి. 2025లో 16 శాతంగా ఉన్న BEV మార్కెట్ షేర్‌కు చాలా గణనీయమైన వృద్ధి ఇది. మార్పున‌కు ప్రధాన కారణాలు ఏమిటి? […]

1 min read

మార్చి 5న BYD Seal EV లాంచ్‌.. దీని ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..

BYD Seal India launch | ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ BYD Auto తన ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్త‌రిస్తోంది. ఈమేర‌కు భారతదేశంలో మూడవ మోడల్.. Seal ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ ను మార్చి 5న లాంచ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. కాగా BYD India లైనప్‌లో ఇప్ప‌టికే Atto 3 SUV, e6 MPV వాహ‌నాలు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇటీవల చెన్నై శివార్లలోని ర‌హ‌దారుల‌పై ప‌రీక్షించిన వీడియోలు, ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.. […]