Tag: cargo vehicles

Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్..  త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?
cargo electric vehicles

Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?

Maruti Omni electric | భార‌తీయ మార్కెట్ లో మారుతి ఓమ్ని తెలియ‌నివారు ఉండరు. ఇది సరసమైన, నమ్మదగిన కార్లతో భారతీయ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉండటం వల్ల చాలా కార్లు అమ్ముడయ్యాయి. మారుతి ఓమ్ని ఇది ప్రముఖ కార్గొ వాహనంగా 35 సంవత్సరాలకు పైగా ఉత్పత్తిలో ఉంది. అయితే భద్రత, BS6 ఇంజిన్ నిబంధనల కార‌ణాల వ‌ల్ల‌ మారుతి దానిని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు మారుతి ఓమ్నిని EV అవతార్‌లో తీసుకురావ‌చ్చ‌నే వార్త‌లు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.ఓమ్నీకి సంబంధించిన మరో సమస్య దాని ఇంజిన్. మారుతి తన 0.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌పై కార్బ‌న్‌ ఉద్గార నిబంధనలను సాధించలేకపోయింది. కాబట్టి కొత్త ఇంజన్ పై పెట్టుబడి పెట్టడానికి బదులుగా, మారుతి ఓమ్ని కోసం ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను అభివృద్ధి చేయడంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది WagonR EVలో ఉపయోగించే...
Qargos F9: వినూత్నమైన కార్గో ఎలక్రిక్ బైక్ వస్తోంది. ఇక సౌకర్యవంతంగా, వేగంగా..
cargo electric vehicles

Qargos F9: వినూత్నమైన కార్గో ఎలక్రిక్ బైక్ వస్తోంది. ఇక సౌకర్యవంతంగా, వేగంగా..

Qargos F9 cargo two-wheeler | టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ వినూత్న‌మైన ఆవిష్క‌ర‌ణ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. విలువైన స‌మ‌యాన్ని, డబ్బును, శ్ర‌మ‌ను త‌గ్గిస్తూ స‌రికొత్త ఉత్ప‌త్తులు మార్కెట్ లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్లో ఫిబ్రవరి 12న జరిగిన డస్సాల్ట్ సిస్టమ్స్ 3డిఎక్స్‌పీరియన్స్ వరల్డ్ 2024 ఎక్స్‌పోజిషన్‌లో ఓ ఎల‌క్ట్రిక్ వాహ‌నం అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. దీన్ని పూణేకు చెందిన ఈ-మొబిలిటీ స్టార్టప్ కార్గోస్ రూపొందించింది. లాస్ట్ మైల్ డెలివ‌రీల కోసం త‌యారు చేసిన ఈ కార్గో‍ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం అందరి దృష్టిని ఆక‌ర్షించింది.సురక్షితమైన, సౌకర్యవంతమైన, వేగవంతమైన పద్ధతిలో డెలివరీ చేయడానికి కాస్టొమైజ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని త‌యారు చేసిన‌ట్లు కార్గోస్ సహ వ్యవస్థాపకుడు అలోక్ దాస్ ఆటోకార్ ప్రొఫెషనల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. సర...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..