దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లు
Hero electric, చార్జర్ భాగస్వామ్యంతో ఏర్పాటు దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన Hero electric.. బెంగళూరుకు చెందిన EV ఛార్జింగ్ స్టార్ట్-అప్ అయిన చార్జర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హీరో ఎలక్ట్రిక్ – చార్జర్ సంస్థలు సంయుక్తంగా వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1,00,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. మొదటి సంవత్సరం చార్జర్ దేశంలోని టాప్ 30 నగరాల్లో 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారులకు ఛార్జింగ్ సదుపాయాన్ని సులభతరం…