Sunday, August 24Lend a hand to save the Planet
Shadow

Tag: Cheapest Electric Car

Cheapest Electric Car : మార్కెట్లో చవకైన ఈవీ.. రూ.4 లక్షలకే..

Cheapest Electric Car : మార్కెట్లో చవకైన ఈవీ.. రూ.4 లక్షలకే..

General News
Cheapest Electric Car : భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. రవాణా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశీయ, విదేశీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేసే పనిలో పడ్డాయి. తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతీయ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసమే త్వరలో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు చేసిన ఈ కారు ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. రాబోయే టాటా నానో కంటే తక్కువ ధరకు PMV EaS-E అందించనుంది. టాటా నానో కారు ధర రూ. 5 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. . సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. సిటీ ట్రాఫిక్ కష్టాలను తొలగించేలా సింప్లిసిటీకి కోరుకునేవారి కోసం ఈ కారును ప్రత్యేకంగా రూపొందించారు.PMV EaS-E ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు:ఎలక...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు