Friday, December 27Lend a hand to save the Planet
Shadow

Tag: ebikego

eBikeGo హైస్పీడ్ స్కూట‌ర్ వ‌చ్చేసింది..

eBikeGo హైస్పీడ్ స్కూట‌ర్ వ‌చ్చేసింది..

E-scooters
eBikeGo సంస్థ రగ్డ్ ఎలక్ట్రిక్ 'మోటో-స్కూటర్' ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ స్కూట‌ర్ ప్రారంభ ధ‌ర రూ .79,999. ప్రభుత్వ సబ్సిడీలను వర్తింపజేసిన తర్వాత ధర తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వాహ‌న‌ డెలివరీలు నవంబరు 2021 లో ప్రారంభం కానున్నాయి. టాప్ స్పీడ్ 70కి.మి eBikeGo ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ లొ 3kW మోటార్‌ను పొందుప‌రిచారు. ఇది గంట‌కు 70 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఇది రెండు వెర్షన్‌లలో అందుబాటులొ ఉంటుంది. అవి G1 మరియు G1+, ఎక్స్ షోరూం ధరలు వ‌రుస‌గా రూ. 79,999 మరియు రూ .99,999.అయితే ఈ ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ల్లో FAME II సబ్సిడీ, కానీ రాష్ట్ర సబ్సిడీ చేర్చబడలేదు. eBikeGo రగ్డ్ ఎల‌క్ట్ర‌క్ స్కూట‌ర్ కోసం ప్రీ-బుకింగ్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో www.rugged.bike ప్రారంభించబడ్డాయి. ముందుగా రూ .499 చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు. సింగిల్ చార్జిపై 160కి.మి రేంజ్‌ ఇది డిటాచ‌బుల్ బ్యాట‌రీలు 2 ...
eBikeGo bike వస్తోంది..

eBikeGo bike వస్తోంది..

EV Updates
ఆగస్టు 25న ఎల‌క్ట్రిక్ బైక్ లాంచ్ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సింపుల్ ఎనర్జీ వన్  electric scooters లాంచ్ అయిన తర్వాత, ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ సంస్థ eBikeGo bike (ఈ బైక్ గో) ఈనెల 25న‌ స‌రికొత్త‌ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.  ఈ బైక్ ప్రారంభించిన త‌ర్వాత మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చింది.  అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన వివ‌రాలేవీ eBikeGo వెల్ల‌డించ‌లేదు.  హై-స్పీడ్ 'ఎలక్ట్రిక్ బైక్' అని పేర్కొంది.  ఇది గంటకు 45 కిమీ కంటే ఎక్కువ వేగం ఉంటుద‌ని మ‌నం ఆశించ‌వ‌చ్చు.  మ‌రో మంచి విష‌య‌మేమంటే ఇది కేంద్ర ప్ర‌భుత్వం అందించే ఫేమ్-II సబ్సిడీకి ఈ బైక్‌కు వ‌ర్తిస్తుంది.eBikeGo bike ఇండియాలోనే త‌యారీ రగ్డ్ ఎల‌క్ట్రిక్ బైక్ పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి తయారు చేయబడిందని కంపెనీ ప్ర‌క‌టించింది.  దీనిని ఇంటర్నేషనల్ సెం...